ఆషిత
జీవిత విశేషాలు
ఆషిత (1956-2019): మలయాళ సాహిత్య ప్రపంచంలో కథలు, కవితలు, నవలలు, అనువాదాలు అని అన్నిట్లోనూ పేరు సాధించిన రచయిత. ఈమె కేరళ సాహిత్య అకాడమీ పురస్కారం, పద్మరాజన్, లలితాంబిక, అంతర్జనం మొదలైన పురస్కారాలను అందుకున్నారు. వర్షపు మేఘాలు, విస్మయ చిహ్నాలు, అపూర్ణ అభిరామంగళ్, నెమలి పించపు స్పర్శ వంటివి ఈమె రచనల్లో ప్రసిద్ధి చెందినవి.