మానస సమీక్ష సర్వ సమగ్రంగా ఉంది. కవిత్వాన్ని అనుభవించి పలవరిస్తే తప్ప ఇటువంటి సమీక్ష రాదు. లోతైన పరిశీలన అందరికీ సాధ్యం కాదు. “‘ఏదో ఒక’ అనడం లేదిక్కడ కవి, ‘ఒకేఒక’ అంటున్నాడు” అన్న వాక్యం మానస సూక్ష్మబుద్దిని పరిచయం చేస్తుంది. ఇప్పటి కవులు ఆత్మ వ్యామోహ పీడితులు కాకుండా కనీసం అప్పుడప్పుడు ఇతరుల కవిత్వాన్ని చదివి తమకు తోచిన నాలుగు వాక్యాలు నిర్భయంగా రాస్తే అందరికీ మంచిది.
సమీక్షల విలువ తెలియని జాతికి విముక్తి లేదు. సంపాదకులు కూడా శ్రద్ధ వహించి చక్కని పుస్తకాలపై నలుగురితో సమీక్షలు చేయించాలి. సమీక్ష ఉమ్మడి బాధ్యత-అందరూ తమ తమ బాధ్యతలను తలకెత్తుకోవాలి, అప్పడు మంచి సమీక్షలు చదివే వారు, వాటి స్వారస్యాన్ని గ్రహించేవారు క్రమేణా పెరుగుతారు. కవులు, రచయితలూ, విమర్శకులు తాము రాసిందే గొప్ప అనుకునే భ్రమలనుండి బయటపడగల ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సాహిత్యకాననంలో విమర్శకుడు పులిలాంటి వాడు. భారతం చెప్పినట్లు పులి అడవికి రక్ష. అడవికి పులి రక్ష. అదీ సంగతి.
అయిదో కుర్చీ
గురించి Akella Suryanaryana Murthy అభిప్రాయం:
నిర్వికల్ప సంగీతం (1987): సహృదయుని సాహితీ ప్రస్థాన ప్రారంభం గురించి Vijay Koganti అభిప్రాయం:
05/01/2017 9:40 pm
భద్రుడుగారి అద్భుత కవిత్వానికో విరిదండ యీ సమీక్ష.
సగమే పూర్తయిన ఓ కవిత గురించి Vadrevu Chinaveerabhadrudu అభిప్రాయం:
05/01/2017 9:19 pm
చక్కని కవిత.
రామచంద్ర పుత్ర! రామభద్ర! గురించి మోహన అభిప్రాయం:
05/01/2017 12:51 pm
“పదులు నూర్లు వేలు పద్యాలె గాదయా
వరలు కావ్య మొక్క వాక్యమైన
చెప్పగలుగ రసము చిప్పిలునట్లుగా”
వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు అందుకే పెద్దలు. బాగున్నాయి మీ పద్యాలు! నమస్సులతో – మోహన
రామచంద్ర పుత్ర! రామభద్ర! గురించి వాణి దుగ్గరాజు అభిప్రాయం:
05/01/2017 12:14 pm
వాగ్వధూటి కెన్ని భాష లున్నను నామె
పలుకు సంస్కృతమ్ము, కులుకు తెలుఁగు
సొగసు లూరు వాక్కు సొంతమైనది “నీకు”
రామభద్ర పుత్ర! వాసుదేవా!
అందుకె అంత బావుంది!!
తెలుగు భాషా ప్రాచీనత గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:
05/01/2017 10:35 am
పులుమావిస అని మీరు చెప్పినట్టే గౌతమస, కాశ్యపస అంటూ గోత్రాల పేరు చెప్పడం ఇలాగే వచ్చిందేమో. అయితే కొన్నిటికి స కలువదు, వశిష్ఠ మొదలైన గోత్రాలలో.
దయ్యం గురించి Chandranaga Srinivasa Rao Desu అభిప్రాయం:
04/29/2017 11:34 am
Do not want to call it a translation. Rewritten excellently in Telugu. Great narration.
ఒకనాటి యువ కథ: భంగపాటు గురించి Chandranaga Srinivasa Rao Desu అభిప్రాయం:
04/29/2017 11:24 am
Lot of emotions expressed nicely by various characters.
తెరచాటు-వులు: 3. శ్రుతి చూసుకో, శ్రుతి చేసుకో! గురించి Chandranaga Srinivasa Rao Desu అభిప్రాయం:
04/29/2017 11:18 am
Importance of tone, whether it is a movie or story. Nicely narrated.
ఐదు కవితలు: అవ్యయ – సౌభాగ్య కుమార మిశ్ర గురించి తమ్మినేని యడుకుల భూషణ్ అభిప్రాయం:
04/28/2017 9:11 pm
మానస సమీక్ష సర్వ సమగ్రంగా ఉంది. కవిత్వాన్ని అనుభవించి పలవరిస్తే తప్ప ఇటువంటి సమీక్ష రాదు. లోతైన పరిశీలన అందరికీ సాధ్యం కాదు. “‘ఏదో ఒక’ అనడం లేదిక్కడ కవి, ‘ఒకేఒక’ అంటున్నాడు” అన్న వాక్యం మానస సూక్ష్మబుద్దిని పరిచయం చేస్తుంది. ఇప్పటి కవులు ఆత్మ వ్యామోహ పీడితులు కాకుండా కనీసం అప్పుడప్పుడు ఇతరుల కవిత్వాన్ని చదివి తమకు తోచిన నాలుగు వాక్యాలు నిర్భయంగా రాస్తే అందరికీ మంచిది.
సమీక్షల విలువ తెలియని జాతికి విముక్తి లేదు. సంపాదకులు కూడా శ్రద్ధ వహించి చక్కని పుస్తకాలపై నలుగురితో సమీక్షలు చేయించాలి. సమీక్ష ఉమ్మడి బాధ్యత-అందరూ తమ తమ బాధ్యతలను తలకెత్తుకోవాలి, అప్పడు మంచి సమీక్షలు చదివే వారు, వాటి స్వారస్యాన్ని గ్రహించేవారు క్రమేణా పెరుగుతారు. కవులు, రచయితలూ, విమర్శకులు తాము రాసిందే గొప్ప అనుకునే భ్రమలనుండి బయటపడగల ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సాహిత్యకాననంలో విమర్శకుడు పులిలాంటి వాడు. భారతం చెప్పినట్లు పులి అడవికి రక్ష. అడవికి పులి రక్ష. అదీ సంగతి.
అయిదో కుర్చీ గురించి Akella Suryanaryana Murthy అభిప్రాయం:
04/28/2017 4:47 am
వాస్తవానికి దగ్గరగా లేదు.