పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16634

  1. ఫిబ్రవరి 2023 గురించి తః తః అభిప్రాయం:

    02/01/2023 10:53 am

    1.నేను నిజంగా రచయితనేనా? నిజం – ఎవరికైనా (రచయితకి, రచయిత కానివానికి, రచయితగా చెలామణీ అవుతున్నవానికీ) ఇప్పటి లైకులూ షేర్లూ ప్రపంచంలో – ఎలా తెలుస్తుంది?

    1అ. ఇందులో పేరొందిన పత్రికల పేరొందిన సంపాదకుల పాత్ర?

    2.పాఠకుడిని ఆపకుండా చదివించగలగాలి: ఎటువంటి పాఠకుడిని?

    “Beauty is something wonderful and strange that the artist fashions out of the chaos of the world in the torment of his soul. And when he has made it, it is not given to all to know it. To recognize it you must repeat the adventure of the artist. It is a melody that he sings to you, and to hear it again in your own heart you want knowledge and sensitiveness and imagination.” ― W. Somerset Maugham.

    నమస్కారాలతో -తః తః

  2. ఫిబ్రవరి 2023 గురించి పవన్ కుమార్ అభిప్రాయం:

    02/01/2023 10:35 am

    మంచి రచయితలు లేకపోయి ఉండొచ్చు. ఐతే రచనలకు ఆదరణ తగ్గడానికి ముఖ్య కారణం జనాల అభిరుచిలో మార్పేనని నా అభిప్రాయం. మేటి రచయిత యండమూరిగారి కొత్త నవలలు మనకి మునుపటి స్థాయిలో వినబడుతున్నాయా? తెలుగు రచనలకి వచ్చే ముఖ్య పురస్కారాలేమిటి? పోయినేడు అకాడమీ పురస్కారం అందుకున్న రచన ఏది? నాణ్యమైన చలనచిత్రాలు తీయగలుగుతున్న సమాజంలో నిజంగా మంచి రచయితలు లేరు అంటారా? పోనీ నాటి మేటి రచనలను ఈతరంలో ఎవరూ చదువుతున్నట్లు కనబడదే? ఐతే పాఠకులను నిందించే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే వాళ్ళెవరికీ బాకీ పడలేదు. నచ్చితే చదువుతారు. లేదంటే లేదు. వారికి (అంటే నాలాంటి వారికి) ఎలా దగ్గరవ్వాలో రచయితలు ఆలోచించాలి. బహుశా ఎఫ్.ఎమ్. రేడియో తరహాలో కొత్తగా ఏమైనా చెయ్యాలేమో.

  3. జాతకం గురించి Trupinti rohit అభిప్రాయం:

    02/01/2023 4:58 am

    My love problem

  4. ద డే బిఫోర్ గురించి Vijaya Karra అభిప్రాయం:

    01/30/2023 8:48 am

    Narayana Swamy garu – Thank you so much for your feedback !!!

  5. ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ గురించి డాక్టర్ కాసర్ల రంగారావు అభిప్రాయం:

    01/29/2023 9:14 pm

    శ్రీపతి, స్వప్న రాగలీన, అనంతరెడ్డి, గాయత్రి, మోహన్ రెడ్డి, గంగి, రవి, సీత, కనకదుర్గ, విజయకుమార్, నళిని, అంకినీడు, జయంతి, వెంకటావధాని, రంగారెడ్డి యివన్నీ ప్రధాన పాత్రలుగా తార, రామారావు, స్రవంతి, విమల, ప్రసాద్; రాములు, చారుమతి, రమణి, ఇంద్రారెడ్డి, సూర్య ప్రకాశ్, రామ్మూర్తి, సుబ్రహ్మణ్యం, వేదవతి; దురదృష్టవంతురాలు సీత, నిరంజనరావు, ప్రత్యేక పాత్ర వందన, వరాహ శాస్త్రి, యింకా ఉస్మానియా కిచిడీ, మిక్చర్ వగైరా పాత్రలు — ఒక తరం నుండి ఇంకొక తరానికి వాటి సబ్జెక్టు (విషయ), సామాజిక, మానసిక, ఆర్థిక, నేపథ్యాల పది సంవత్సరాల గమనాన్ని, రాజకీయ, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, విశ్లేషణలన్నీ మేళవించి, ఏ పాత్ర ఎదుగుదల, గమనం, నిష్క్రమణం, దానిదే. ఇంతటి సంక్లిష్ట, సందిగ్ధం, భీభత్స, వేళా విశేషం రచనా యిప్పటిదాకా తెలుగులో రాలేదు.

    ఏదో ఒక ism సంబంధించో కాకుండా చారిత్రకతపై, సామాజిక గమనంపై ఎక్కడా రచయిత అనవసరం జోక్యం లేకుండా దేని వలయం, విస్తరణ, నిర్వాణం దానికదేగా నిర్వహించడం, తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప అరుదైన సందర్భం. ఒక పది సామాజిక శాస్త్రాల అవగాహనను కలిగించగల ఏకైక నవల. ఉస్మానియా నేపథ్యంలో తెలుగు నైసర్గిక ప్రాతిపదికా విశ్లేషణలతో కూడిన వడ్డెర చండీదాస్ విశేషం నవల.

  6. ద డే బిఫోర్ గురించి S. Narayanaswamy అభిప్రాయం:

    01/29/2023 6:02 pm

    ఇండియన్ అమెరికన్ జీవితాల్లో ఎన్నో పార్శ్వాలు మన కథల్లోకి రాకుండా మిగిలి పోతున్నాయి. అటువంటి ఒక పార్శ్వాన్ని, ఒక అరుదైన వృత్తిని ఎంచుకున్న యువకుడు ముఖ్యపాత్రగా, న్యూయార్క్ నగరాన్ని అతలాకుతలం చేసిన హరికేన్ శాండీ నేపథ్యంగా చక్కటి మానవీయ విలువలతో మంచి కథ అందించారు. అభినందనలు.

  7. పలుకుబడి: దిక్కులు, పక్కలు గురించి GMK Sarma అభిప్రాయం:

    01/28/2023 11:26 pm

    చాలా చక్కగా విశదపరచినందుకు ధన్యవాదాలు!

  8. మాస్కోలో ఒక అమెరికన్ మాథమటిషియన్ గురించి ఎరికలపూది వాసుదేవ రావు అభిప్రాయం:

    01/20/2023 9:28 am

    Dr Yerneni

    Russians are culturally a classical society. Their mathematics, literature and music have a distinct rigour, depth and flavour. Thank you for sharing the admirably said philosophical saying .

    best regards
    ఎ వా రా

  9. తాళంచెవి గురించి NVVS Murthy అభిప్రాయం:

    01/19/2023 5:02 pm

    రచయిత అవినేని భాస్కర్ గారికి నమస్కారం.

    తాళంచెవి కధ చదివాను. నా మెదడు ఎంత ఆనందం అనుభవించిందో అక్షరమాలతో నా అనుభవాన్ని నింపలేను. ఎన్నో సంవత్సారాల తరువాత నాకు ఈ అనుభూతి కలిగింది.

    ఒకప్పుడు యండమూరి, మల్లాది గార్ల నవలలు చదివినప్పుడు కలిగిన అనుభూతి మళ్ళీ కోమాలోనే ఉండిపొతుందేమో అనుకున్నాను కానీ ఈరోజు అనుకోకుండా చదివి కోమాలోంచి బయటపడి లేచింది.

    మీకు ధన్యవాదాలు.

    ఇట్లు
    మూర్తి

  10. (భ)m + గ + (స)n = (భ)m+n + గ గురించి Lyla yerneni అభిప్రాయం:

    01/17/2023 3:31 pm

    “రవీంద్రనాథ టాగూరు వేగుచుక్కను వర్ణిస్తూ ఇలాగంటాడు: దాని సౌందర్యము రాత్రికి చెందినది కాదు, ఉదయానికి అందినది కాదు. అదే విధముగా భ-గణ స-గణముల మధ్య ఉండే గురువు ముందున్న భ-గణమునకు చెందినదా లేక తఱువాత వచ్చే స-గణ మునకు చెందినదా? సమయానుసారము దేనితోనైనా ఆగురువును జతచేయ వీలగును.”

    Debonair! Non possessive! Share and share alike, of a solitary గురువు, by scientifically inclined minds. By all means. It can be done. It should be done.

    (I don’t know why, my brain suddenly pulled up this scene from a prose writing.
    “యువర్ మదర్ ఈజ్ వెరీ స్పాయిల్ట్! చాలాసార్లు, ఆమె నా కారులోంచి దిగి, మీ నాన్న డోర్ తీసి పట్టుకుంటే ఆ కారులో ఎక్కేది. …”)

    Is it the solitary గురువు who is making the choice here, when and which phrase to tag along with? But, what if the first part of the poetic line and second part of poetic line leave happily, because they can exist comfortably on their own and they both have cars. What happens to the single ‘గురువు’/character if left in the parking lot? Inadvertently or callously. Alone. Suddenly. Shivering in the snow. To be blown away by a storm. What of her!

    While you think about a solution, within the confines of propriety of structure, symmetry, for that solitary syllable, who is so afraid of storms and snows, a few lines of mine:

    మణి మాణికములు ఒలిచి
    ముఖమల్ లో దాచినపుడు,
    మునివేళ్లకు నీ గీతిక
    గిలిగింతగునేమీ!

    కేశము నే మలిచి,
    వలిపెము దిగ దిగిచినాక
    వెన్ను జలజలేమీ?

    పవ్వళింపు పానుపు పై
    నా సర్వాంగపు ఆచ్ఛాదన
    అవనగునా నీ గీతిక!

    విన్నాను నేను ప్రేమికా!
    వస్తాను నీకై తప్పక.

    Isn’t poetry the promised land for the promiscuous, which freely licenses the licentious!
    -Lyla