పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16342

  1. తెలుగదేమిటనిన… కాదు… తెలుగదెందుకనగ… గురించి సుధాకర్ గారి అభిప్రాయం:

    07/03/2006 2:15 am

    ఈ మాట తెలుగు యూనికోడ్ లో చాలా బాగుంది. కృతజ్ఞతలు.

  2. విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి Kiran Kumar Chava గారి అభిప్రాయం:

    07/02/2006 11:31 pm

    ఆణిముత్యం

  3. ప్రాచీన తెలుగు కొలమానం గురించి Kiran Kumar Chava గారి అభిప్రాయం:

    07/02/2006 11:10 pm

    Great Essay.

    Perfect essay/essays for Telugu Wikipedia. Can you also take the pain to put this in Telugu wiki? Probably u can add in section తెలుగుదనం.

  4. రాచపుండు గురించి Kiran Kumar Chava గారి అభిప్రాయం:

    07/02/2006 11:00 pm

    స్యానా బాగుంది

  5. నౌషాద్‌ గురించి Rao Vemuri గారి అభిప్రాయం:

    07/02/2006 12:06 pm

    చాలా బాగుంది. రోహిణీ ప్రసాదు సంగీతం మీద రాసిన వ్యాసాలన్నీ అలా మరెవ్వరూ రాయలేరనిపించే విధంగా తనదైన ముద్రని వేసి రాస్తున్నారు. ఇది ముదావహం.

  6. తెలుగదేమిటనిన… కాదు… తెలుగదెందుకనగ… గురించి K. Vardhani గారి అభిప్రాయం:

    07/02/2006 9:58 am

    I was so pleased to read the editorial. Telugu chair is not only important for teaching the languange but it will tremendously be helpful for our future generations. Since India is becoming a global business center, exposing the language and culture to non telugu speaking people is also crucial, especially for doctors, public health professionals, business people who visit Andhra Predesh . Even American professionals will get a better feel about Telugu culture and a little understaning of our language. It is about time the national Telugu organizations should take the lead.

  7. కోపం గురించి K. Vardhani గారి అభిప్రాయం:

    07/02/2006 9:20 am

    నిడుదవోలు మాలతిగారి “కోపం” కథ చదివాను. ఈ కథ మాలతిగారి పాత కథల స్థాయిలో లేదు. ఈ కథలో నాకు అర్థంకాని విషయాలు చాలా ఉన్నాయి.

    1. జోగిబాబుకీ, జీనీకీ, బిష్ కి ఉన్న బాంధవ్యం ఏమిటో బోధపడలేదు.
    2. కాంతం కి ఇండియన్ల మీద అనవసరపు bias ఉన్నట్టు కనిపించింది
    3. రాధలాంటి వాళ్ళు తెలుగుదేశంలో చాలా అరుదు. సాధారణంగా మనవాళ్ళు ప్రతి చిన్న విషయం పట్టించుకొని అపార్థం చేసుకుంటారు.
    4. కాంతం తనంత తానే గుంటూరు వెళ్ళలేక పోవడం, హైదరాబాద్ నుండి తమ్ముడిని పిలవకపోవడం వింతగా ఉంది. కాంతం దశాబ్దాలుగా అమెరికాలో ఉన్నదే కదా!

    I regret to say that the editors have not excercised their options properly!

    Vardhani.

  8. నౌషాద్‌ గురించి Lakshmanna vishnubhotla గారి అభిప్రాయం:

    07/02/2006 5:41 am

    అద్భుతంగా రాసారు ఈ వ్యాసాన్ని రోహిణీ ప్రసాద్ గారు. బహుశా తెలుగులో నౌషాద్ గురించి ఇంత వివరంగా రాయగలవారు ఇంకెవరూ వుండరేమో. నౌషాద్ సంగీతపు సాధికారత్వాన్ని ప్రసాద్ గారు చక్కగా విశ్లేషించారు. (ర)సాలూరు రాజేశ్వరరావుతో పోలికలు చక్కగా ఉన్నాయి. రఫీతో పాడించిన పహాడీ రాగంలోని “సుహానీ రాత్ ఢల్ చుకీ .. ” విన్నప్పుడల్లా తెలుగులో “ఆరాధన” సినిమాలో సాలూరు వారు సుశీలతో పాడించిన “నీ చెలిమి నేడె కోరితిని..” అన్న పాట గుర్తొస్తుంది. ఇది కూడా పహాడీ రాగంలోనే కట్టారు సాలూరి వారు.

    మంగళంపల్లి బాలమురళి & భీమ్ సేన్ జోషీ మొదటి జుగల్ బందీ 1982 సంవత్సరంలో (?) బొంబాయిలో షన్ముఖానంద ఆడిటోరియంలో జరిగినపుడు. ప్రసాద్ గారితో పక్కనే నడుస్తున్న నేను, నౌషాద్ ని చూసాను! ప్రసాద్ గారు నౌసాద్ ని చూసి, “సంగీత సామ్రాట్టుకి నమస్కారం” అని విష్ చేస్తే, నౌసాద్ సిగ్గుతో తల వంచుకొని ఒక చిరునవ్వుతో సమాధానం ఇచ్చి వెళ్ళిపోటం నాకు బాగా గుర్తు!

    నౌషాద్ మరణంతో సంగీత ప్రియులు ఒక గొప్ప జీనియస్ ని కోల్పోయారు.

    నా కోరిక మేరకు, ఈమాట సంపాదక వర్గం అనుమతితో, అడగ్గానే ఇంత మంచి వ్యాసం రాసిన ప్రసాద్ గారికి ధన్యవాదాలు.

  9. గేటెడ్ కమ్యూనిటీ గురించి bandla madhava rao గారి అభిప్రాయం:

    07/01/2006 10:04 pm

    కధ చాలా బాగా వచ్చింది. కధ నిర్మాణం బాగుంది. సరికొత్త వర్గ విబేధాల్ని చూపించారు. కాకపొతె అర్జున్ పాత్ర టికెట్ కోసం చేసే గొడవ లో కారణం అంత బాగా అనిపించలేదు.
    బండ్ల మాధవరావు
    త్రివేణి టాలెంట్ స్కూల్
    అల్వాల్
    సికింద్రాబాద్ – 10
    ఫోన్ – 98661 82378

  10. విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    07/01/2006 12:26 pm

    చాలా మంచి వ్యాసం. రచయితకు అభినందనలు.