పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16635

  1. ఒక తల్లి గొడవ గురించి Venu అభిప్రాయం:

    12/14/2006 1:44 am

    నిజంగా చాల బాగుంది. సాంప్రదాయాల నుంచి బయటికి రాలేక సర్దుకు పోలేక పడే బాధ చాల బాగా వ్రాసారు.

  2. ప్రతీకగా శరీరం గురించి దివాకర్ ధరణీప్రగడ అభిప్రాయం:

    12/11/2006 4:31 am

    చాలా అద్భుతంగా ఉంది మీ విశ్లేషణ. కవితానువాదం బావుంది. ధన్యవాదాలు.

  3. ఈ-మెయిలు గురించి pvramarao అభిప్రాయం:

    12/09/2006 6:45 am

    nowadays no letters are written by any one because of the facility of emailing.kavitha is excellant.

  4. త్రిశంకు లోకం గురించి Usha Rani Mullapudi అభిప్రాయం:

    12/07/2006 11:08 pm

    చాలా బావు0ది

  5. డే జా వూ గురించి Seetha Kumari అభిప్రాయం:

    12/07/2006 8:40 pm

    మంచి కవిత….

  6. ప్రతీకగా శరీరం గురించి వడ్లూరి కేశవా చారి అభిప్రాయం:

    12/07/2006 4:11 am

    యిందులో మీ పరిశీలనా దృక్పథం బావుంది.
    యిదే అంశంపై మరిన్ని వ్యాసాలను మీ నుంచి ఆశిస్తున్నాం..వీరే కాక
    యితర రచయితలు శరీరాన్ని ప్రతీకగా తీసుకొని రాసిన రచనలను పరిశీలించండి. తద్వారా మీకు మాకు ఒక సమగ్ర అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది.

  7. అక్టోబరు పులి గురించి వడ్లూరి కేశవా చారి అభిప్రాయం:

    12/07/2006 3:19 am

    కవిత చాలా బాగుంది.
    రచయిత తన మాండలికాన్ని చక్కగా నిర్వహించారు…

  8. ఉద్యోగం గురించి Rama Nalam అభిప్రాయం:

    12/03/2006 8:06 am

    తెలుగు లొ చక్కని కథ వ్రాసారు. బాగుంది. మీకు thanks.

  9. అంతరం గురించి Seetha Kumari అభిప్రాయం:

    12/02/2006 9:23 pm

    చక్కని కవిత…

  10. శైశవ గీతి గురించి Seetha Kumari అభిప్రాయం:

    12/02/2006 5:56 pm

    Touching….