తెలుగులో బకము అంటే బాతు అని చిన్నప్పుడు చదువుకున్నాం.
నేను మాత్రం కొంగ అని చదువుకున్నట్టే గుర్తు. అయినా వేలూరి గారు, ఒక పక్షిని చూడగానే దాన్ని ఎలా తినడం, రుచీ తప్ప మరోటి ఏదీ గుర్తు రాలేదా మీకు? అందులోనూ ఈ రోజుల్లో పక్షిజాతులు అంతరించిపోతున్నాయి తస్మాత్ జాగ్రత్త అంటున్నారు కూడా! భూషణ్ గారిచ్చిన లింకులో పక్షి భలే అందంగా ఉంది అనుకున్నాను మీరు ‘రుచి’ గురించి ప్రస్తావించేదాకా! మొదటి సమాధానంలో జమిందారు గారు పెట్టిన పక్షి భోజనం, రెండో కామెంట్లోనూ మరోసారి రుచి! ఈ లెక్కన మీరు రామాయణం చదివినట్టే.
కథలు-గాథలు 1 గురించి Tadepalli subrahmanyam గారి అభిప్రాయం:
07/08/2024 7:34 am
అవును అన్వరు గారు!
నా చిన్నతనంలో ఏదైనా అందమైన పక్షిబొమ్మ లేక క్యాలెండర్లో పాపాయి బొమ్మ లేక ఏదైనా సీనరీ చూస్తే విపరీతంగా ఏడ్చే వాణ్ని. చాలారోజులకుగాని అర్ధం కాలేదు అవి సంతోషంతోకూడిన మధురక్షణాలని. మరల గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు.
ఆలిస్ మన్రో గురించి గుమ్మడిదల రంగారావు గారి అభిప్రాయం:
07/08/2024 12:37 am
హనుమంతరావు గారు ప్రస్తావించిన చివరకు మిగిలేది 40 సంవత్సరాల విరామం తర్వాత రెండవసారి చదివితే బోర్ కొట్టింది అన్న పాపిని నేనే! ఆకులు ఎక్కకువైతే కాయలను దాచేసినట్లే, మాటలు ఎక్కువైతే మనం చెప్పాలనుకున్నది మరుగున పడిపోతుంది అన్న సూత్రాన్ని నమ్మిన వాడిని. అందువల్లనే కథావస్తువుకు సంబంధం లేని అవసరపు వర్ణన పాఠకులకు వెగటు పుట్టిస్తుంది. ఉదా॥ సాయంత్రం అయ్యింది అనటానికి ‘ఊరు తగలబడుతున్నట్లు ఎర్రగా వున్న పడమటి ఖనుమల్లోకి సూర్యుడు మెల్లగా జారుకుంటాడు’ అని చెబుతాడు బుచ్చిబాబు. ఇటువంటి పదప్రయోగం వెగటు పుట్టించటకపోవటం ఆశ్చర్యం! ఈ సందర్విభంలో మా మాస్దారు పెద్దబొట్ల సుబ్బరామయ్య గారిని స్మరించుకోవాలి. ఆయన కథలు యేవీ15 పేజీలకు మించవు. 10, 12 పేజీల్లోనే పాఠకుడిని కథాసన్నివేశంలోకి పూర్తిగా దించుతాడు. That is the power of brevity. ‘Being long winded is not an unfailing symptom of insight’ అనేది బుచ్చి బాబు లాంటి రచయితలు గ్రహించితే బాగుండును కదా అనిపించక మానదు సుబ్బరామయ్య గారి కథలు చదువుతున్నప్పుడు. ఉదా॥ నీళ్లు. మన్రో గారి టూమచ్ హ్యాపీనెస్ హనుమంతరావు గారు పంపించారు. చదవాలి. చివరగా నాకూ ఓ అచ్చు తప్పు దొరికిందోచ్చ్! దేవుడు వున్నాడా అనే పేరాలో చర్చ్ లో అనే మాట తప్పుగా దొర్లింది. అది చర్చలో అన్నా అవ్వాలి లేక చర్చి లో అన్నా అవ్వాలి. A writer sees words as they ought to be whereas a reader sees words as they are. That’s why readers can detect errors spontaneously; writers cannot.
Thank you very much Sri Kodavalla Hanumantha Rao for all the corrections.
I should have read the preview the editors sent me. Unfortunately, I was out of town and could not access it.
Yes. Her Nobel was in 2013.
Joyce Carol Oates and to some extent Margaret Atwood too compared Munro to Chekhov. I am citing it from memory. I do not have the references.
The story I have not clearly mentioned was The Beggar Maid. Munro’s collections came in several different volumes and I do not have all the volumes with me now. Several of them went to Emory University archives. it was difficult for me in which volume the story did appear for the first time. And I was quoting from memory. It fooled me.
Again, thanks for reading and writing such an eyeopener comments.
I thank all the commentators for trying to clear my doubts about the క్రౌంచ bird.
It looks like that Sri Desikachari and Sri Bhushan are not in complete agreement with the crane genus.
తెలుగులో బకము అంటే బాతు అని చిన్నప్పుడు చదువుకున్నాం. బాతుగుడ్లు తినటంఎరుగుదుం. కానీ, బాతులని చంపి తినటం వినలేదు. రామాయణశ్లోకంలో క్రౌంచ పక్షులు గుంపులుగా లేవు. కలకల పక్షుల కూజితాలు వినటానికి!
రెండు పక్షులు రతిక్రీడలో ఉన్నాయి. వాల్మీకి’ క్రౌంచయోశ్చారు నిస్వనమ్’ తొమ్మిదవ శ్లోకం లోనే విన్నాడు. అక్కడ గుంపులు గుంపులుగా పక్షులు లేవు. రతిలోవున్న ఆ పక్షులపాట వీణానాదంలా ఆయనకి వినపడినదిట.
భూషణ్ గారు పెట్టిన బొమ్మలు చూసా. చూడటానికి కొల్లేరు పరగపిట్టల పోలికలున్నాయి. అయితే పరగలు కొంచెంచిన్నసైజులో వుంటాయి. చాలా రుచిగా వుంటాయి కూడాను.
శాయి గారూ! నేను బండి ‘ర’ రాయటంచిన్నప్పుడే మానేసా. అయినా ఈ సారస పక్షులగొడవ తేలేవరకూ మీతో నాకు పేచీ లేదు.
if I must give my preferences- I would like to make it more provoking, like a typical private eye narration. And, a personality and style to the detective expressed through his dialogues. In your defense, all that could expand the length.
ఆలిస్ మన్రో గురించి V R Veluri గారి అభిప్రాయం:
07/11/2024 6:15 pm
రంగరావు గారూ: I love your quote that I requoted below
‘A writer sees words as they ought to be whereas a reader sees words as they are. That’s why readers can detect errors spontaneously; writers cannot.’
At both places, it is church. At one place it is the church in English and at the other place it is the Telugu church. Am I vindicated?
Just kidding! You are right. I should have written at both the places the same spelling.
Best wishes.
V R Veluri
మరల రామాయణంబదేల… గురించి VSTSayee గారి అభిప్రాయం:
07/08/2024 10:11 am
‘క్రావడి’కూడా మానేసినట్లున్నారు.
మరల యేలయన్న …
నైఘంటికులు ‘పరగపిట్ట’ కాదు ‘పరిగపిట్ట’ అంటున్నారు.
మరల రామాయణంబదేల… గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
07/08/2024 9:39 am
నేను మాత్రం కొంగ అని చదువుకున్నట్టే గుర్తు. అయినా వేలూరి గారు, ఒక పక్షిని చూడగానే దాన్ని ఎలా తినడం, రుచీ తప్ప మరోటి ఏదీ గుర్తు రాలేదా మీకు? అందులోనూ ఈ రోజుల్లో పక్షిజాతులు అంతరించిపోతున్నాయి తస్మాత్ జాగ్రత్త అంటున్నారు కూడా! భూషణ్ గారిచ్చిన లింకులో పక్షి భలే అందంగా ఉంది అనుకున్నాను మీరు ‘రుచి’ గురించి ప్రస్తావించేదాకా! మొదటి సమాధానంలో జమిందారు గారు పెట్టిన పక్షి భోజనం, రెండో కామెంట్లోనూ మరోసారి రుచి! ఈ లెక్కన మీరు రామాయణం చదివినట్టే.
కథలు-గాథలు 1 గురించి Tadepalli subrahmanyam గారి అభిప్రాయం:
07/08/2024 7:34 am
అవును అన్వరు గారు!
నా చిన్నతనంలో ఏదైనా అందమైన పక్షిబొమ్మ లేక క్యాలెండర్లో పాపాయి బొమ్మ లేక ఏదైనా సీనరీ చూస్తే విపరీతంగా ఏడ్చే వాణ్ని. చాలారోజులకుగాని అర్ధం కాలేదు అవి సంతోషంతోకూడిన మధురక్షణాలని. మరల గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు.
ఆలిస్ మన్రో గురించి గుమ్మడిదల రంగారావు గారి అభిప్రాయం:
07/08/2024 12:37 am
హనుమంతరావు గారు ప్రస్తావించిన చివరకు మిగిలేది 40 సంవత్సరాల విరామం తర్వాత రెండవసారి చదివితే బోర్ కొట్టింది అన్న పాపిని నేనే! ఆకులు ఎక్కకువైతే కాయలను దాచేసినట్లే, మాటలు ఎక్కువైతే మనం చెప్పాలనుకున్నది మరుగున పడిపోతుంది అన్న సూత్రాన్ని నమ్మిన వాడిని. అందువల్లనే కథావస్తువుకు సంబంధం లేని అవసరపు వర్ణన పాఠకులకు వెగటు పుట్టిస్తుంది. ఉదా॥ సాయంత్రం అయ్యింది అనటానికి ‘ఊరు తగలబడుతున్నట్లు ఎర్రగా వున్న పడమటి ఖనుమల్లోకి సూర్యుడు మెల్లగా జారుకుంటాడు’ అని చెబుతాడు బుచ్చిబాబు. ఇటువంటి పదప్రయోగం వెగటు పుట్టించటకపోవటం ఆశ్చర్యం! ఈ సందర్విభంలో మా మాస్దారు పెద్దబొట్ల సుబ్బరామయ్య గారిని స్మరించుకోవాలి. ఆయన కథలు యేవీ15 పేజీలకు మించవు. 10, 12 పేజీల్లోనే పాఠకుడిని కథాసన్నివేశంలోకి పూర్తిగా దించుతాడు. That is the power of brevity. ‘Being long winded is not an unfailing symptom of insight’ అనేది బుచ్చి బాబు లాంటి రచయితలు గ్రహించితే బాగుండును కదా అనిపించక మానదు సుబ్బరామయ్య గారి కథలు చదువుతున్నప్పుడు. ఉదా॥ నీళ్లు. మన్రో గారి టూమచ్ హ్యాపీనెస్ హనుమంతరావు గారు పంపించారు. చదవాలి. చివరగా నాకూ ఓ అచ్చు తప్పు దొరికిందోచ్చ్! దేవుడు వున్నాడా అనే పేరాలో చర్చ్ లో అనే మాట తప్పుగా దొర్లింది. అది చర్చలో అన్నా అవ్వాలి లేక చర్చి లో అన్నా అవ్వాలి. A writer sees words as they ought to be whereas a reader sees words as they are. That’s why readers can detect errors spontaneously; writers cannot.
కేస్ నెంబర్ – 1235 గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
07/07/2024 12:47 pm
పైసా వసూల్ ఈ మాటతో. ఏ మహిళకైనా ఇంతకంటే కావాల్సిందేముంటుంది? లాయర్ బిల్లు ఎంతైనా, పాట ఎలా పోతే ఎవరిక్కావాలి?
వ్యభిచారం గురించి పల్లిపట్టు గారి అభిప్రాయం:
07/07/2024 7:46 am
అద్భుతమైన కథ…👌💐💐
ఆలిస్ మన్రో గురించి V R Veluri గారి అభిప్రాయం:
07/06/2024 8:50 pm
Thank you very much Sri Kodavalla Hanumantha Rao for all the corrections.
I should have read the preview the editors sent me. Unfortunately, I was out of town and could not access it.
Yes. Her Nobel was in 2013.
Joyce Carol Oates and to some extent Margaret Atwood too compared Munro to Chekhov. I am citing it from memory. I do not have the references.
The story I have not clearly mentioned was The Beggar Maid. Munro’s collections came in several different volumes and I do not have all the volumes with me now. Several of them went to Emory University archives. it was difficult for me in which volume the story did appear for the first time. And I was quoting from memory. It fooled me.
Again, thanks for reading and writing such an eyeopener comments.
Veluri Venkateswara Rao.
మరల రామాయణంబదేల… గురించి V R Veluri గారి అభిప్రాయం:
07/06/2024 8:25 pm
I thank all the commentators for trying to clear my doubts about the క్రౌంచ bird.
It looks like that Sri Desikachari and Sri Bhushan are not in complete agreement with the crane genus.
తెలుగులో బకము అంటే బాతు అని చిన్నప్పుడు చదువుకున్నాం. బాతుగుడ్లు తినటంఎరుగుదుం. కానీ, బాతులని చంపి తినటం వినలేదు. రామాయణశ్లోకంలో క్రౌంచ పక్షులు గుంపులుగా లేవు. కలకల పక్షుల కూజితాలు వినటానికి!
రెండు పక్షులు రతిక్రీడలో ఉన్నాయి. వాల్మీకి’ క్రౌంచయోశ్చారు నిస్వనమ్’ తొమ్మిదవ శ్లోకం లోనే విన్నాడు. అక్కడ గుంపులు గుంపులుగా పక్షులు లేవు. రతిలోవున్న ఆ పక్షులపాట వీణానాదంలా ఆయనకి వినపడినదిట.
భూషణ్ గారు పెట్టిన బొమ్మలు చూసా. చూడటానికి కొల్లేరు పరగపిట్టల పోలికలున్నాయి. అయితే పరగలు కొంచెంచిన్నసైజులో వుంటాయి. చాలా రుచిగా వుంటాయి కూడాను.
శాయి గారూ! నేను బండి ‘ర’ రాయటంచిన్నప్పుడే మానేసా. అయినా ఈ సారస పక్షులగొడవ తేలేవరకూ మీతో నాకు పేచీ లేదు.
సురేశ్ గారికి, దంతుర్తిగారికి, వేమూరి గారికీ వందలవందనాలు.
ఆఖరిగా ఒక్క మాట. A K Ramanujan ‘ love birds’ అని అనువదించాడు. ఎంతైనాతెలివైనవాడుగదా!
వేలూరి వేంకటేశ్వర రావు.
కేస్ నెంబర్ – 1235 గురించి gopal గారి అభిప్రాయం:
07/06/2024 4:43 pm
cute story- short and sweet. I give it a 5/5!
if I must give my preferences- I would like to make it more provoking, like a typical private eye narration. And, a personality and style to the detective expressed through his dialogues. In your defense, all that could expand the length.
Read a nice fiction after a long time; thank you!