Comment navigation


15811

« 1 ... 35 36 37 38 39 ... 1582 »

  1. కొన్ని లలితగీతాలు గురించి విజయ్ మోహన్‌రాజు గారి అభిప్రాయం:

    10/26/2024 11:21 am

    అలనాటి ఆ పాత మధుర లలిత గీతాలు వినిపించారు. ధన్యవాదాలండి
    నేను విజయ్, స్వర్గీయ కెబికె మోహన్‌రాజు గారి కనిష్ఠ పుత్రుడను.
    ఈమని శంకరశాస్త్రి గారు స్వరపరచిన రెండు పాటలు
    1. నీవే సురుచిర సుమధుర గానం రచన: కోపల్లె శివరాం గానం: కెబికెమోహన్‌రాజు, బి.వసంత
    2.నీలోని ఆశయాల రాగాల సరాగమే రచన:కోపల్లె శివరాం
    గానం: కెబికె మోహన్‌రాజు, వేదవతి ప్రభాకర్

  2. నాకు నచ్చిన పద్యం: పొలయలుక గురించి Nagaraju Kesari గారి అభిప్రాయం:

    10/24/2024 2:20 am

    చాలా బాగున్నది.

  3. పరకాల కాళికాంబ స్వీయచరిత్ర గురించి బొల్లాప్రగడ వెంకట పద్మ రాజు గారి అభిప్రాయం:

    10/22/2024 12:41 pm

    పరకాల కాళికాంబగారి స్వీయ చరిత్రపై శాంతిశ్రీ బెనర్జీగారి సమీక్ష చాలా బాగుంది. వారికీ, అందించిన ఈమాటకూ ధన్యవాదాలు! ఈ మాట మనసులోంచి వచ్చింది సుమండీ. నరసాపురానికి కొంగు చివరలా ఉండే కొప్పర్రు వాడిని కావటం వల్లనూ, మా ఊరు కమ్యూనిస్టు గడ్డ కావటం వల్లనూ పరకాల కుటుంబం గురించి చిన్నప్పటి నుంచీ బాగా విని ఉండటం వలన వారి ప్రస్తావన చాలా… ఆనందం కలిగించింది.

    కాళికాంబగారు ధీరమహిళ. పేదలకి ఎంతో అందుబాటులో ఉండేవారు. ఈ మాటలు ఇప్పటికీ వారి ఇల్లు ఉన్న పంజా సెంటర్ చుట్టు ప్రక్కల ఆ కాలంలో నివసించిన వాళ్ళు చెబుతూ ఉంటారు. నిజంగానే, మేధావిగా ప్రభాకర్‌గారి ఎదుగుదల గురించి ఆమె మాటల్లో వింటే ఇంకా బాగుండేది.

    ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మహిళ కూడా భర్త ఎదుగుదలకి ఏమి చేయగలదో, తను ఎంత వరకూ ఎదగగలదో చూపించిన గొప్ప వ్యక్తి కాళికాంబగారు. ఆమెను అతి దగ్గర నుంచి చూసిన వాడిగా గర్విస్తున్నాను. జోహర్!

  4. పంచేంద్రియాలు: 1. వాసన గురించి sudha గారి అభిప్రాయం:

    10/21/2024 8:24 pm

    Such a detailed write up. Throughly read it. Thank you.

  5. కరుణశ్రీ: తపోభంగము గురించి ఓలేటి శ్రీనివాస భాను గారి అభిప్రాయం:

    10/21/2024 1:48 am

    గోరు వెచ్చని పాయసం లాగా ఉంది కె.వి.యస్. రామారావు గారి వారి వ్యాసం.

  6. స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి M.A.Khadeer గారి అభిప్రాయం:

    10/20/2024 10:13 pm

    It was a sad development that Isnail too moved towards religion. Brahmins(some) are the red hot revolutionaries in India, like Gora gaaru,

  7. దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 8 గురించి అమరేంద్ర గారి అభిప్రాయం:

    10/20/2024 8:30 pm

    నాగేస్రావ్ గారూ
    ఇంగ్లీషు వెర్షన్లు ఉన్నాయండి
    మీ వాట్సప్ నెంబర్/ మైల్ ఐడి నాకు పంపండి (వాట్సప్9818982614)..అవి మీకు పంపుతాను.
    మీ పాపకు శుభాకాంక్షలు

  8. దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 8 గురించి నాగేస్రావ్ గారి అభిప్రాయం:

    10/18/2024 9:30 pm

    అమరేంద్ర గారూ, శేషగిరి గారు రాసిన ఈ వ్యాసాలు ఇంగ్లీష్ లో దొరుకుతాయా? మా అమ్మాయికి యాత్రలంటే చాలా ఇష్టం, కానీ తెలుగు చదవలేదు, అందుకని.

  9. పాముకాటుకి చెంపదెబ్బ? గురించి Rao Vemuri గారి అభిప్రాయం:

    10/17/2024 10:14 pm

    నెనర్లు !🙏

  10. చదువు అనే ఆరోవేలు గురించి Pv seshssaina Reddy గారి అభిప్రాయం:

    10/17/2024 8:54 am

    పుస్తకం చదవడం అనే అలవాటు కోసం దొంగగా మారాను అని రాశావే చాలా సూపర్ రా! నిజమే మన చిన్నప్పుడు మంగళ షాపులలో ఉండే బుక్కులే మనకు దిక్కు, అలానే ప్రతాప్ టాకీస్ దగ్గర గ్రామచావిడిలో అమ్మే బుక్కులు చూసేవాళ్లం. నేషనల్ టాకీస్ ఎదురుగా ఒక శాపతను వీక్లీలు అమ్మేవాడు అవి కూడా మనం బాగానే వెంటపడి చదివే వాళ్ళం. మన చార్ మధు పుస్తకాలు అయితే ఇంకోపంతా వాడు వాడి తమ్ముడు ఇద్దరు కలిసి అదే బుక్ చదువుకునేవారు నీకు తెలుసు కదా… ఇప్పటికి కూడా పుస్తకాలు చూస్తే షాపులో ఊరికే తిరిగే బుద్ధి అవుతూనే ఉంటుంది. విశాలాంధ్ర బుక్ హౌస్ మన శ్రీనిధి హోటల్ దగ్గర ఆపుతుంటారు ఖచ్చితంగా వెళుతూ ఉంటాం. హైదరాబాదులో అయితే నీకు బుక్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంటాయి. అందుబాటులో ఉంటాయి అనుభవించే అవకాశం ఉంది. మాకు అంత లేదురా అబ్బీ, ఉంటా..

« 1 ... 35 36 37 38 39 ... 1582 »