Comment navigation


15798

« 1 ... 22 23 24 25 26 ... 1580 »

  1. రైటర్స్ బ్లాక్ గురించి Panini Jannabhatla గారి అభిప్రాయం:

    12/04/2024 10:43 am

    Thank you Siva garu, Vijaya garu and Ananth garu for your response.

  2. నల్ల గాలి గురించి Sudhakar Unudurti గారి అభిప్రాయం:

    12/04/2024 10:40 am

    ఆసాంతం చదివించిన గమ్మత్తైన కథ. ఎక్కడ తగిలిందో కూడా తెలియకుండా పోలీసువాడు కొట్టిన దెబ్బలా తగిలింది! కథనం ఎక్కడ వాస్తవికతనుండి నిష్క్రమించిందో తెలియకుండానే, దెయ్యాల ప్రవేశం జరిగిపోయింది! దెయ్యాలుకూడా దేవుడంత పాతవి; ప్రాచీనమైనవీను. మనల్ని మనం మరీ సీరియస్‌గా తీసుకోకుండా హేతుబద్ధతని కాసేపు పక్కన పెడితే, చిన్ననాటి భయాలు, ఙ్ఞాపకాలు మనల్ని అనేక రూపాల్లో, సందర్భాల్లో వెంటాడుతూనే ఉంటాయనే గ్రహింపు కలుగుతుంది. శైలి పరుగులు పెట్టించింది! అభినందనలు, అనిల్!

  3. ఈ రచన నా సొంతం కాదు! గురించి Indra Prasad గారి అభిప్రాయం:

    12/04/2024 8:44 am

    చాన్నాళ్ళ క్రితం రచనలైనా, మీ వ్యాసం, శ్రీ వేలూరిగారి వ్యాసం రెండూ రెలవెన్స్ కోల్పోలేదు. ఇప్పుడు గ్రంథచౌర్యం నిత్య వ్యవహారం, సోషల్ మీడియా ధర్మం కూడా చాలా సహాయం చేస్తోంది.

  4. 1-1. సంయమనం ఈమాటకూనా? గురించి Raghavendra గారి అభిప్రాయం:

    12/03/2024 10:13 pm

    “పొగమంచు నిర్వచనాలు “ బాగుంది. మొదటిసారి వినటం.

  5. యూలియా నవాల్‍న్యా గురించి Naresh గారి అభిప్రాయం:

    12/03/2024 9:06 am

    Happened to read this accidentally.

    What a powerful expression that conveys the tragedy of death in the freezing Siberia, ravaged by poison in the veins… and the lonely agony of the loved one left behind!

  6. వెన్నెల నవ్వింది గురించి Ramesh గారి అభిప్రాయం:

    12/02/2024 8:16 pm

    కథలో చాలా ముద్రారాక్షషాలు, చదవడానికి చాలా కష్టం.

    “కొద్దిరోజులు రాయలసీవలో పనిచేస్తే మనుషులుకూడా రాళ్ళవుతారేమో అనిపించేది ఆయన మారిపోతున్న భాష తీరు చూసి.”

    ఓ! రాయలసీమలో పనిచేస్తే రాళ్ళలాగా అవుతారా??

  7. తెలుగు జీవిత చరిత్రలు: కె.ఎన్‌. కేసరి “చిన్ననాటి ముచ్చట్లు” గురించి Ramesh గారి అభిప్రాయం:

    12/02/2024 7:56 pm

    “ఇంత జనాదరణ ఉన్న పుస్తకం ఏభై ఏళ్ళలో రెండే ముద్రణలు పొందటం (రెండు వేల కాపీలు) పుస్తకప్రచురణలో మన వెనుకబాటుతనం తెలియజేస్తోంది.”

    ఇది నిఝంగా నిజం, తెలుగువారి దౌర్భాగ్యం.

  8. కవిత్వం అమృతమవ్వాలి గురించి v r. veluri గారి అభిప్రాయం:

    12/02/2024 6:54 pm

    మీ చిన్న కవిత చాలా బాగుంది.

    కుర్చీలు విరిగిపోతే కూర్చోడం మాననట్టు
    కూర్చెడి శక్తి నశిస్తే
    చేర్చెదనొక ఇంత చెత్త సిరిసిరి మువ్వా. అన్నాడు మహాకవి.

    మీ మొదటి చరణం చదిన తరువాత నాకు గుర్తుకొచ్చిన పాత కవిత.

    వేవేరా.

  9. చదవాలి గురించి Sailaja గారి అభిప్రాయం:

    12/02/2024 2:43 pm

    పద్మావతి గారు,
    మీ కవిత్వం చాల చాల బాగుంది. ప్రతి వరుసలో చాలా లోతైన అర్ధం ఉంది. మీరు ఇంకా ఇలా అద్భుతమైన రచనలు మరి ఎన్నో చేయాలి అని కోరుకుంటున్నాం.

  10. రైటర్స్ బ్లాక్ గురించి Ananth Mallavarapu గారి అభిప్రాయం:

    12/02/2024 2:14 pm

    Panini garu,
    Great story. I enjoyed reading it and very engaging.
    “Writers Block is a true Catharsis”

« 1 ... 22 23 24 25 26 ... 1580 »