ప్రతీకగా శరీరం గురించి వడ్లూరి కేశవా చారి గారి అభిప్రాయం:
12/07/2006 4:11 am
యిందులో మీ పరిశీలనా దృక్పథం బావుంది.
యిదే అంశంపై మరిన్ని వ్యాసాలను మీ నుంచి ఆశిస్తున్నాం..వీరే కాక
యితర రచయితలు శరీరాన్ని ప్రతీకగా తీసుకొని రాసిన రచనలను పరిశీలించండి. తద్వారా మీకు మాకు ఒక సమగ్ర అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది.
అక్టోబరు పులి గురించి వడ్లూరి కేశవా చారి గారి అభిప్రాయం:
12/07/2006 3:19 am
కవిత చాలా బాగుంది.
రచయిత తన మాండలికాన్ని చక్కగా నిర్వహించారు…
What a beautiful story. Simply superb. Once a while if we can read this kind of a story, it will give us a new meaning to life. What a refreshing feeling. Hats off to the author Mrs. Mani.
Please continue writing stories/novels like these in future (unlike the main character who stopped writing after a while).
Thanks a lot.

ఉద్యోగం గురించి Rama Nalam గారి అభిప్రాయం:
12/03/2006 8:06 am
తెలుగు లొ చక్కని కథ వ్రాసారు. బాగుంది. మీకు thanks.
అంతరం గురించి Seetha Kumari గారి అభిప్రాయం:
12/02/2006 9:23 pm
చక్కని కవిత…
శైశవ గీతి గురించి Seetha Kumari గారి అభిప్రాయం:
12/02/2006 5:56 pm
Touching….
రైలు ప్రయాణం లో గురించి Jyothi గారి అభిప్రాయం:
12/01/2006 7:01 am
కిటికి స్క్రీన్ మీద ప్రకృతి ప్రొజెక్ట్ చేస్తున్న slides — అద్భుతం!
ఆ నేల, ఆ నీరు, ఆ గాలి గురించి ABC గారి అభిప్రాయం:
11/28/2006 6:29 pm
ఇది కల్పితమా లెక నిజంగా జరిగినదా? కథ చాలా బాగుంది. గాలి, నేల చాలా చక్కగా వివరించారు. కథ నిజంగా రమనీయంగా ఉంది.
ధన్యవాదములు
ఒక అభిమాని
జీవితానికి ఎన్ని రంగులో!!! గురించి Koti Bonthu గారి అభిప్రాయం:
11/28/2006 11:28 am
What a beautiful story. Simply superb. Once a while if we can read this kind of a story, it will give us a new meaning to life. What a refreshing feeling. Hats off to the author Mrs. Mani.
Please continue writing stories/novels like these in future (unlike the main character who stopped writing after a while).
Thanks a lot.
ఈ-మెయిలు గురించి Aravind గారి అభిప్రాయం:
11/21/2006 8:49 pm
నా భార్యతో తగవులాడిన సందర్బాలు గురుతుకొచ్చాయి.
చాలా బాగుంది
ఈమాట గురించి గురించి Ram గారి అభిప్రాయం:
11/20/2006 2:03 pm
తెలుగు భాషాభిమానులు నానాటికి తగ్గుముఖము పట్టడము చాలా బాధాకరమైన విషయము. అటువంటి తరుణములో మీరు చెస్తున్న కృషి ప్రశంసనీయము.