మోహన్ ఆఫీసులోకి అడుగుపెట్టేసరికి పెద్ద “వెల్‌కమ్ బేక్” అన్న బేనర్ ఎదురుగా కనిపించింది. “వెల్‌కమ్ బేక్ మొహాన్!” అని ఒక పాటలా పాడారు మిగిలిన […]
Category Archive: సంచికలు
ఈ ప్రయాణం నేను కోరుకున్నదే నేమో ఈ విమానం నేను ఎక్కాలనుకున్నదే కాబోలు ఈ సహప్రయాణీకులు మాత్రం నేను తెచ్చుకున్న వారు కారు ఇది […]
సాధ్యాసాధ్యాల మధ్య పొర్లాడే నా ఆలోచనలు, నిశ్శబ్దాల నీడల్లో తలదాచుకుంటే గుండెలోపలి గుబాళింపులు గుబుర్లుగా మొలకలెత్తి మనసు పొరలు ప్రకంపిస్తాయి వివిధ గీతికలు పాడుతూ […]
(సుచేతా మిశ్ర ఒరియా కవయిత్రి. పురి బ్లెస్డ్ శేక్రమెన్ట్ స్కూల్లో ఉపాధ్యాయిని. 4 కవితా సంపుటాలు వచ్చాయి. ఇంగ్లీషు, హిందీ, అస్సామీస్ భాషల్లో ఈమె […]
ఇరవైయో శతాబ్ది తెలుగు సాహిత్యంలో ఒక విశేషం ఏమిటంటే, అప్పుడు పుట్టిన ప్రతి సాహిత్యోద్యమము రామాయణాన్ని తిరగరాసింది. నిజానికి, రామాయణాన్ని ఒక కొత్త దృష్టితో చూడకపోతే అది చెప్పుకోదగ్గ ఉద్యమమే కాదని ప్రతిపాదించొచ్చు! ఐతే ఇది ఇరవైయో శతాబ్దికే ప్రత్యేకించిన అంశం కాదని, తెలుగు సామాజిక జీవనంలోని ఎన్నో మార్పుల్ని శతాబ్దాలుగా రామాయణాలు ప్రతిబింబించాయని ఈ వ్యాసంలో చూడవచ్చు.
( క్రితం శుక్రవారం జూలై 18, 2003 న అట్లాంటా లో శ్రీ. వెలమూరి శ్యాంసుందర్‌గారి ఇంట్లో జరిగిన సాహిత్య కార్యక్రమమిది. సుమారు 50, […]
ఫణి డొక్కా తేదీ: జూలై 27, 2003 సమయం : మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆరు గంటల వరకు నిర్వహణ : తెలుగు […]
కాకులు దూరని కారడవి. చీమలు దూరని చిట్టడవి. కీకారణ్యం. గహనాంతర సీమ! ఎంత ఆస్వాదించినా తనివి తీరని కాంతారం. ఇదీ వర్షారణ్యం అంటే!! ఆస్ట్రేలియాలో […]
జీవితసమరంలో అనుక్షణం ఓడి గెలుస్తూ ఊపిరి నిలిచిపోయినా, స్వాతంత్య్రపు స్వేచ్ఛావాయువుల్ని పీలుస్తూ .. నిర్జీవంగా నట్టింటి వసారాలో … మూసిన కళ్ళలోంచి రంగులనాటకాన్ని వీక్షిస్తున్నా […]
మబ్బులేమన్న కనిపిస్తున్నాయిర, రాం రెడ్డి అరుగుమీద మోకాళ్ళ మీద కుసుంట అడిగిండు. ఏది పటేలా కొంచెం చల్లబడ్డేటట్టుంది, బట్ట తడిశే సినుకులన్న పడ్తె మంచిగుండు, […]
బహుశ అందరికీ తెలిసినదే ఒక కధ ఉంది. ఒక వేళ కాని వేళ శ్రీరాముడికి నేనెవరన్న సందేహం కలుగుతుంది. వెంటనే వశిష్టులవారి ఆశ్రమానికి వెళ్ళి, […]
“మావిడికాయ పప్పు మహా అద్భుతం గా కుదిరిందోయ్ కాపోతే..కందిపప్పు కాస్తంత వేయించి వుంటేనా.., వర్సాగ్గా ముగ్గురూ కనబడే వారు, ఇంద్రుడి తో సహా.” అన్నాడు […]
సినిమాపాటలు ప్రపంచంలో మనదేశానికి ప్రత్యేకం. వాస్తవికత దృష్య్టా సినిమాల్లో అసలు పాటలుండాలా అన్న చర్చను పక్కన పెడితే సినిమాలతో సంబంధం లేకుండా పాటలు శాశ్వతంగా […]
సోమారమొచ్చిందంటే నాకు తిప్పలు మొదలయినట్టే. ఆ అస్సైను మెంటూ ఈ అస్సైనుమెంటు అంటూ దుంపతెంచుతారు అయ్యోర్లు అందులో ప్రభాకరయ్యోరి దగ్గర యవ్వారం మరీ దారుణంగా […]
గబ్బిల మేమని చెప్పెనొ
గుబ్బలి యల్లుండు కన్నుగోనల నశ్రుల్
గుబ్బటిల లేచి నల్లని
మబ్బులలో తక్షణంబ మాయం బయ్యెన్
అటు వైపు మా మేనేజర్ జెఫ్, ఇటు వైపు చిరకాల మిత్రుడు హమీద్ మధ్యలో నేను. ఇలాంటి చిక్కులో పడతానని నేనెప్పుడూ అనుకోలేదు. జెఫ్ […]
స్వేచ్ఛాగానం దివిలో ఊగే విహంగాన్ని భువిలో పాకే పురుగు బంధిస్తుంది గడియేని ఆగని సూర్యుణ్ణి గడియారపు బాహువులు బంధిస్తాయి పీతడెక్కల చంద్రుణ్ణి చేతులెత్తే సముద్రం […]
శాన్ హోసె నగరంలో, జులై 3,4,5 తేదీలలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) రజతోత్సవం జరుపుకోబోతుంది. ఈ సందర్భంగా, తానా ప్రచురణల కమిటీ, […]
అకస్మాత్తుగా
ఒక రోజు
మృత్యు వృక్షం
వ్యత్యస్తంగా
తలకిందుగా
మొలిచింది.
పండగ, సంబరం, ఆనందం. పట్టలేని విజయోత్సాహం. ఒకళ్ళ నొకళ్ళు కౌగిలించుకుంటున్నారు, అభినందించుకుంటున్నారు. కోలాహలం. కోల్పోయిన సాయంత్రాలూ, నిద్రలేని రాత్రులూ ఎన్నని? రెండున్నరేళ్ళ గొడ్డుచాకిరీకి గుర్తింపు,ప్రతిఫలం. […]