సిగరెట్టును తగలేస్తారు పొగరంతా తగ్గి పొగయిపోగానే పీకను నలిపేస్తారు నాకుమాత్రం బ్రతకాలని ఉండదా? సుతారంగా, కొంత సున్నితం పాటించి నన్నిలా వదిలేయండి!
Category Archive: కవితలు
ముందుగా మౌనం కావాలి నిరంతరం ఫౌంటెన్లా ఎగజిమ్మే ఆలోచనలు ఒక్కసారిగా లోపలికి ముడుచుకుపోవాలి. గత వర్తమానాల మధ్య లయాత్మకంగా ఊగేందుకు మనసొక తూగుటుయ్యాల కావాలి. […]
ఇప్పుడక్కడ కవిత్వంగా మలచడానికి మిగిలిందేమీ లేదు ఒక నివ్వెరపోయే దృశ్యం, కంట తడిరాని దుఃఖం వెడల్పాటి బాటలూ, ఎ్తౖతెన అరుగులూ, అటూ ఇటూ నవ్వులతో […]
సూర్యాభిముఖంగానే నిర్యాణం చెందేదాకా, చంద్రుని వెన్నెలంతా మాదే మంద్రంగా వీచే గాలితో మౌనంగా సంభాషిస్తాం వినలేరు మీరెవ్వరూ గానమనీ,అవధానమనీ ప్రాణం మీదికి తెచ్చుకొంటారు పుడమిలోకి […]
నీ గతాన్ని నెమరు వేసుకుంటున్నప్పుడు తీపి చేదుల సంగమాన్ని నేను.. ఒకసారి నీ ప్రేయసి నోటితో మైమరిపించే మాటలు పలికించేదాన్ని ఇంకొకప్పుడు అదే నోటితో […]
నువ్వు వినదల్చుకొన్నది మాత్రమే నీతో చెప్పను నీకు వినడం నేర్పిస్తాను, నా కళ్ళతోనే విశ్వమంతా చూపను నీ దృష్టి పథం లోని పొరల తెరలను […]
(శ్రీవల్లీ రాధిక గారు “ఈమాట” పాఠకులకు పరిచితులే. నేటి సమాజం నాడిని వాడిగా పట్టిచూపిస్త్తాయి వీరి కవితలు.ఉగాదికి సరికొత్త నిర్వచనం, ప్రయోజనం ప్రతిపాదిస్తుంది ఈ […]
(రామభద్ర డొక్కా గారు “ఈమాట” పాఠకులకు పరిచితులే. వారు ఈమధ్య ఆస్టిన్ కి బదిలీ అయి రావడంతో ఇకముందు వారి రచనల్ని విరివిగా చూడగలమని […]
(మహె జబీన్ గారి కవితలు “ఆకురాలు కాలం” సంకలనంగానూ, ఆ తర్వాత వివిధ పత్రికల్లోనూ వెలువడి ఎంతగానో ప్రశంసించ బడ్డాయి. మహె జబీన్ కవయిత్రి […]
కొన్ని గుర్తుకురావు
కొన్ని మరపుకు రావు
గతాన్ని చీకటి వెలుగుల జల్లెడతో జల్లించి
మనసొక మాయాజలం కల్పిస్తుంది.
(కన్నెగంటి చంద్ర తెలుసా, “ఈమాట”, తానా పత్రికల ద్వారా అమెరికా పాఠకులకు పరిచితులు. కవిత్వంలోనూ, కథనంలోనూ తనవైన శైలి, భావాలు, ప్రతీకలు చూపిస్తున్న చంద్ర […]
(ఇండియాలో కవిగా లబ్ధప్రతిష్టుడైన నందివాడ ఉదయ్ భాస్కర్ సునిశిత పరిశీలన, సునాయాసమైన కవితాభావన ఉన్న కవి. ఇక్కడికి వచ్చాక రాసి తగ్గినా వాసి తగ్గలేదు.వీరు […]
(కథకుడిగా రచ్చ గెలుస్తున్న ఎస్. నారాయణ స్వామి కవిత్వంతో ఇంట గెలవబోతున్నారు.) అయ్యా, నేనొక పాత్రని బాబూ, నేనొక కథలో పాత్రని దయ చూడండమ్మా, […]
(మనసులోని భావం, కనపడే లేదా ఊహించే చిత్రం ఒకటైతే ఆ భావం మనసులో నిరంతర దర్శనం యిస్తుంది. ఈ ఐక్యతని గుర్తించే ప్రయత్నమిది) భావం […]
(నవలాకారులుగా, కథకులుగా, కవిగా కలశపూడి శ్రీనివాస రావు గారు అమెరికా పాఠకులకు చిరపరిచితులు.) రకరకాల రంగాలలో పలు రకాల ప్రశంసలు పొందిన అమెరికా ఆంధ్రుల […]
(“ఆకురాలు కాలం” కవయిత్రిగా ప్రపంచ వ్యాప్తమైన అభిమాన పాఠక బృందాన్ని సంపాదించుకున్న సుప్రసిద్ధ రచయిత్రి మహె జబీన్. ఈమధ్య వీరి కవిత్వం మరో మలుపు […]
(విన్నకోట రవి శంకర్ కవిగా లబ్ధప్రతిష్టులు. ఈమాట పాఠకులకు చిరపరిచితులు. “కుండీలో మర్రిచెట్టు” వీరి తొలి కవితాసంకలనం. మరో సంకలనం ప్రచురణకు సిద్ధంగా ఉంది. […]
(మహె జబీన్ కవయిత్రిగా విఖ్యాతి పొందిన వారు. “ఆకురాలు కాలం” వీరి కొన్ని కవితల సంకలనం. ఎన్నో విలక్షణమైన కవితలున్నాయీ సంకలనంలో. కేవలం కలంతోనే […]
(పెమ్మరాజు వేణుగోపాలరావు గారు అట్లాంటా లోని ఎమరీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అనేక కవితలు, కథలు, అనువాదాలు రాశారు. ) తెరుచుకోని ద్వారం ఒకటి […]
(కనకప్రసాద్ గారు నాటికతో దగ్గరి సంబంధం ఉన్న ఈ కవితను కూడ దాన్తో కలిపి ప్రచురించమని కోరేరు. అలాగే చేస్తున్నాం.) మహా కరుణ అనుభవాలమీది […]