గాయం చెయ్యడానికైనా
దాన్ని మాయం చేయడానికైనా మనుషులే కావాలి.
లాటరీలొద్దు.
లాజిక్కులొద్దు.
లాలనగా ఉండు.
పుష్టిగా భోంచెయ్యి.
పుడమో, పాదాలో అరిగిపోయే వరకూ నడువు.
రచయిత వివరాలు
పూర్తిపేరు: సిద్దార్థ కట్టాఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: