చాటింగ్ ఆపేసి ఫోన్ వంక చూస్తూ ఉన్నాడు. అతణ్నే చూస్తూ ఉంది. కాలేజీలో ఒకరిద్దరు నచ్చారు. కానీ వాళ్ళు తనతో మాట్లాడే మనుషుల్లా అనిపించలేదు. లైట్ తీసుకుంది. ఇంటర్ దాకా లావుగా ఉండేది. ఇంట్లో అమ్మా నాన్నా కూడా లావు కాబట్టి తనది బొద్దుతనంగా కనిపించేది. ఇంజినీరింగ్‌లో చేరాక చుట్టూ ఉన్నవాళ్ళ మధ్య లావు సంగతి తెలియడం మొదలైంది. ఎవరూ వెక్కిరించేవారు కాదు. కానీ తనకే ఏదోలా ఉండేది.
రచయిత వివరాలు
పూర్తిపేరు: విశీఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: