నేనే! దుఃఖమెప్పుడూ పాత నేస్తమే ఆనందాలే అనుకోని అతిథుల్లా అప్పుడప్పుడు వచ్చిపోతుంటాయి. నిదుర మరచింది లేదు కలలే కనులకు దూరమయి కలత పెడుతుంటాయి. 6