అనాథ కిక్కిరిసిపోయిన జనం మధ్య కూడా వాడికి తోడు ఒంటరితనమే వాడి చూపుల దారిలో ఎవరూ నడవరు ఏ కంటిపాపలోనూ వాడు నవ్వడు. 2