రచయిత వివరాలు

జమ్మి కోనేటిరావు

పూర్తిపేరు: జమ్మి కోనేటిరావు
ఇతరపేర్లు:
సొంత ఊరు: విశాఖపట్టణం
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:

తెలుగులో విజ్ఞానశాస్త్ర విషయాలపై రచనలు చేసే అతికొద్ది మంది రచయితలలో ఒకరు జమ్మి కోనేటిరావు.
తెలుగు సైన్సు రచయితల సంఘం [Science Writers Association in Telugu (SWATI) ]ను స్థాపించారు. 80కి పైగా శాస్త్ర సంబంధమైన గ్రంథాలు తెలుగులో రచించారు. వీరి రచనవ్యాసంగం 1954నుండి మొదలై ఇప్పటివరకు దాదాపు అన్ని ప్రముఖ ఇంగ్లీషు, తెలుగు దిన, వార, మాస, త్రైమాస పత్రికలలో వెయ్యికి పైగా వైజ్ఞానిక వ్యాసాలు వ్రాశారు. వందకు పైగా రేడియో ప్రసంగాలు చేశారు.



 
  1. కడపసీమలో అపురూపమైన కలివి కోడి
  2. మే 2007 » వ్యాసాలు