రచయిత వివరాలు

అంపశయ్య నవీన్

పూర్తిపేరు: అంపశయ్య నవీన్
ఇతరపేర్లు: దొంగరి మల్లయ్య
సొంత ఊరు: వావిలాల (జనగామ జిల్లా, పాలకుర్తి మండలం)
ప్రస్తుత నివాసం: వరంగల్
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:

నవీన్ 1969 లో రాసిన అంపశయ్య ఒక క్లాసిక్. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ గ్రహీత అయిన అంపశయ్య నవీన్ కథలు, విమర్శలు కూడ వ్రాసారు.



 

అస్తిత్వ వాద (Existentialism) ప్రభావంతో రచనలు చేసిన బుచ్చిబాబు, నవీన్, ఆర్. ఎస్. సుదర్శనం, వడ్డెర చండీదాస్ నవలలను విశ్లేషిస్తూ అంపశయ్య నవీన్ గారు అట్లాంటాలో చేసిన ప్రసంగం ఇది.