రచయిత వివరాలు

జోగధేను స్వరూప్ కృష్ణ
జె. స్వరూప్ కృష్ణ

పూర్తిపేరు: జోగధేను స్వరూప్ కృష్ణ
ఇతరపేర్లు:
సొంత ఊరు: ఉరవకొండ, అనంతపురం జిల్లా
ప్రస్తుత నివాసం: డా.జే.స్వరూప్ కృష్ణ,
2-527-1,మేడపైన,
శాస్త్రి నగర్, ప్రొద్దటూరు, కడప జిల్లా.
వృత్తి:
ఇష్టమైన రచయితలు: కుటుంబరావు, కె .శివారెడ్డి, గోపిచంద్, గురజాడ
హాబీలు: పుస్తక పఠనం, పరిశోధన, నెట్ బ్రౌజింగ్
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: రేడియో ప్రసంగాలు, ఇప్పుడోనది కావాలి (కవితా సంపుటి) ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటెజ్ ఆఫ్ ఫోక్ ఆర్ట్స్ ఆఫ్ రాయలసీమ(వ్యాస సంపుటి) రాయలసీమ జానపద కళారూపాల పై పరిశొధన, జానపద కళా రూపాల వీడెయోలు సేకరించడం, రూపకల్పన చేయడం, (ఈ వీడియోలన్ని http://www.maganti.org/page11.html లో అప్లోడ్ చేయబడినాయి). www.24fps.co.in లో జానపద కళారూపాలపై ఆర్టికల్స్ వ్రాయడం.

జె. స్వరూప్ కృష్ణ రచనల సూచిక: