రచయిత వివరాలు

పూర్తిపేరు: కాశీనాధుని రాధ
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: ప్రస్తుతం న్యూజెర్సీలో నివాసం. ఇండియాలో ఉండగా కాలేజిలో తెలుగు పాఠాలు చెప్పడం జరిగింది. ‘వాలంటీర్’ చెయ్యడం, చిన్నపిల్లలకి తెలుగు పాఠాలు చెప్పడం అన్నవి ప్రీతిపాత్రమైన విషయాలు. సంప్రదాయ సాహిత్యం అంటే ఆసక్తి, అభిమానం. అప్పుడప్పుడు చదివిన వాటి గురించి వ్రాయడం అలవాటు. కొందరు మిత్రులతో కలిసి ‘సాహిత్యభారతి’ అన్న పేరుతో న్యూజెర్సీలో సాహిత్యకార్యక్రమాలు నిర్వహించడం 2009 నుంచి జరుగుతోంది.

 
  1. పార్వతి తపస్సు: నన్నెచోడుని కుమారసంభవము
  2. పద్య సాహిత్యం » సెప్టెంబర్ 2014
  3. అమ్మ గోపెమ్మ
  4. జులై 2012 » పద్య సాహిత్యం