రచయిత వివరాలు

అరుణ పప్పు

పూర్తిపేరు: అరుణ పప్పు
ఇతరపేర్లు:
సొంత ఊరు: పాలకొండ (శ్రీకాకుళం జిల్లా )
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: http://arunam.blogspot.com/
రచయిత గురించి: శ్రీకాకుళం జిల్లా పాలకొండలో 1979లో జన్మించారు. గణితంలో ఎం. ఎస్‌సీ. చేసినా తెలుగు చదవాలనీ రాయాలనీ వున్న అభిలాష వల్ల చేపట్టిన వృత్తి పాత్రికేయం. మొదట ఈనాడు లో ఐదేళ్ళు చేసి, గత రెండేళ్ళుగా ఆంధ్రజ్యోతిలో పని చేస్తున్నారు. రచనా వ్యాసంగం శైశవదశలోనే ఉన్నా ఇప్పటికే మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు. అరుణమ్ వీరి బ్లాగ్‌సైట్.

 
  1. ఈ కానుకనివ్వలేను
  2. కథలు » జులై 2009