రచయిత వివరాలు

అరవింద పిల్లలమఱ్ఱి

పూర్తిపేరు: అరవింద పిల్లలమఱ్ఱి
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: http://aravinda.aidindia.org/
రచయిత గురించి: చిన్నప్పటినుండీ అమెరికాలో పెరిగి తెలుగు సాహిత్యంపై పరిశోధన సాగించిన ప్రవాసాంధ్రులలో అరవింద మొట్టమొదటి వ్యక్తి. AID సంస్థాపకుడైన తన భర్త రవి కూచిమంచితో తో పాటు 1998లో ఇండియా వెళ్ళి ఆ సంస్థ ఎన్నో కొత్త కార్యక్రమాలను రూపొందించి, విజయవంతంగా పూర్తి చేయడంలో క్రియాశీలక పాత్ర వహించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లోని పలు గ్రామీణ ప్రాంతాలలో స్వచ్ఛంద కార్యక్రమాలు నడుపుతూ, అడపాదడపా చేసే రచనల ద్వారా తమ ఆశయాలకు గొంతునివ్వడం ఈ దంపతుల వృత్తి, ప్రవృత్తి.

 
  1. ముట్టు
  2. మార్చి 2006 » వ్యాసాలు
  3. తెలుగదేల యన్న …
  4. వ్యాసాలు » సెప్టెంబర్ 2005