1. నీ పేరు – Your Name (తుమొ నాఁ)
నీ పేరు నేను ఎప్పుడు విన్నా |
Whenever I hear your name |
2. కళ్ళు – Eyes (ఆఖీ)
నాట్యం చేస్తూ ఒళ్ళు తెలియని చిన్న చిన్న ఆకుల అరచేతుల్లో అలా ఉండగా, దూరంగా ఈ వరండాలో నేను, |
Tall pines in the plains In the palms of tiny raw leaves And, here I am far away perched on front |
3. అవ్యయ – Eternal (అవ్యయ)
నిన్న ఏ సమయంలో నువ్వు నాతో తిరగడానికి మనం ఇద్దరం మౌనంగా కూచున్నాం నువ్వు తరువాత వంటరిగా వెళ్ళిపోయావు నేను ఎన్నిసార్లు రాశానో నా పేరు ఉదయం హఠాత్తుగా చూశావు నువ్వు |
Spent a little change for the rickshaw ride We silently sat and, had a chat. You went away all alone to my home, How many times my name I wrote At daybreak, suddenly you saw |
(డా. సౌభాగ్య కుమార మిశ్ర అగ్రగణ్యులైన ఒరియా కవులలో ఒకరు, పదికి పైగా కవితాసంకలనాలను వెలువరించారు. మధ్యపదలోపి, నైపహర్న, అంధా మహుమాచ్చీ, బజరంజన్, ద్వా సుపర్ణ, మణికర్ణిక, అన్యత్ర, చర్చర అందులో కొన్ని. ఒరియా సాహిత్య అకాడెమీ అవార్డ్ (1978), కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ (1986) వీరు అందుకున్న పురస్కారాలలో ముఖ్యమైనవి. ప్రస్తుత నివాసం భుబనేశ్వర్. పైన ప్రచురించిన తెలుగు-ఇంగ్లీషు అనుసృజనలకు ఒరియా మూలాలు మిశ్ర ప్రథమ సంకలనం ఆత్మనేపదీ (1965) నుండి తీసుకోబడ్డాయి. పై కవితలు త్వరలో ప్రచురింపబడబోతున్న సౌభాగ్య కుమార మిశ్ర కవితల ద్విభాషా (తెలుగు-ఒరియా) అనువాద సంకలనంలోనివి.)