అడ్డం
- కాళ్ళకు ధరించే అలంకార విశేషం
సమాధానం: అందియ - వింత వెదురుగడ పరిణాహం
సమాధానం: వింగడం - దుకాణం వంక వెళితే సంకేతస్థలం
సమాధానం: కందువ - తల లేకపోయినా గర్వితుడు మారడు
సమాధానం: హంకారి - కిందకు దిగు
సమాధానం: జారు - నాడి వెనుక నుంచి పట్టుకోండి
సమాధానం: రంన - పదండి గోదావరి నదీపాయల మధ్య ఒక దీవుల సమూహమునకు
సమాధానం: కోనసీమకు - నీరు నిలిచే నేలలో మిరపభూతం
సమాధానం: తంపరభూమి - మిగిలిన
సమాధానం: తతిమా - ఒక రాయలసీమ నగరం పాతపేరు మొదలు
సమాధానం: కందెన - శృంగనాదం
సమాధానం: కొమ్ముబూర - కులమంతా వ్యాపించిన చింత
సమాధానం: వ్యాకులత - బృహస్పతి కుమారుడితో
సమాధానం: కచుడితో - అన్నీ భరించేది తెలివిడి పీటనెక్కింది
సమాధానం: విశ్వంభర - శరత్కాకాలంలో విబుధుడు
సమాధానం: విశారద - లక్ష్మికి ఇష్టమైనది
సమాధానం: రమాప్రియ - ఊరి చివర లేకపోతే దేవతా వాహనంగా మారుతుంది
సమాధానం: నందిగా - దివాణంవారు వాదించకపోతే వెలుగు
సమాధానం: రువాణం - తెలుగు రాజవంశంలో జన్మ
సమాధానం: రాచపుటక - నిశ్చయపరచని చావు లేఖ
సమాధానం: మరణపత్రం - ఒక ప్రపంచ పర్యాటక దీవి
సమాధానం: బాలి - భూమిలేని ఒక భారతీయ రాష్ట్రం
సమాధానం: నాగా - స్త్రీ భాష నిమిత్తం
సమాధానం: భామిని - అవునంటే కాదనే ఏనుగు
సమాధానం: వితండం - జాలి గానిది ప్రేమ
సమాధానం: గాదిలి - కట్టుబట్ట మడతలు
సమాధానం: కుచ్చిళ్ళు
నిలువు
- గ్రీకులకు తురుష్కులకుపయోగించే విశేషణం
సమాధానం: యవన - తెల్లని విసనకర్ర
సమాధానం: వింజామర - నునుపు కానిది
సమాధానం: గరుకు - క్రూరపు పనికి అంతమే అంతం
సమాధానం: దురంతం - తెలంగాణాలోని ఒక సంస్థానం
సమాధానం: వనపర్తి - కింద నుంచి మొలిచిన చెట్టు
సమాధానం: హంరుభూ - సాయంత్రం రమణి ఈదే కాలువ
సమాధానం: సారణి - పైన వేసుకునేదిలా కనిపించే కింది వస్త్రం
సమాధానం: పైజామా - చలి చీకటితో మమేకం
సమాధానం: మేచకం - గిడసరయిన భీరువు
సమాధానం: గిరస - సాంద్రత్వం
సమాధానం: తరచుదనం - కొత్త నగ
సమాధానం: నవ్యాభరణం - అమ్మినవి కాదు
సమాధానం: కొన్నవి - తిండిపైన అత్యాశ
సమాధానం: బూకర - శివపుత్రుడు మొదట తడబడ్డాడు
సమాధానం: కురమా - కూతురెంత నయము
సమాధానం: తనయ - ముసలికి ఎదురుపడి ఖంగతిను
సమాధానం: సముఖం - కొల్లాయి గుడ్డ
సమాధానం: గావంచా - శివుని కన్ను వంటి పూస
సమాధానం: రుద్రాక్ష - పారాడుతూ రాసుకొను
సమాధానం: రాపాడు - దీనివల్ల పశువులకు మోత పొలానికి నీరు
సమాధానం: మోటబావి - పంటలపై పవనుడు
సమాధానం: పైరగాలి - చిలకరించని
సమాధానం: చల్లని - పొందబడినది
సమాధానం: కలితం - తెలంగాణాలో ఎప్పుడూ ఒకేదాని గురించే ఆలోచన
సమాధానం: మనాది - పారవశ్యము
సమాధానం: పరాకు