రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

గాజు దేహం

రచన: మణీందర్ గరికపాటి
ఏప్రిల్ 2024

తన తనువెల్ల నిరీక్షణలో
నువ్వొక నిలువెత్తు మధుపాత్రవై
నడిచొచ్చినపుడు
తన ఏకాంతం గాయపడుతుంది
రేయి శోకసముద్రమవుతుంది

నీ గాఢ నిద్రలో
తన శ్వాస అక్వేరియం నుండి బయట పడిన
చేప పిల్లవుతుంది.

ఇంక నువ్వు తెల్లవార్లూ
సణుగుతావు చూడూ…
తను నిద్రకు మెలకువకు
నేటికి రేపటికి మధ్య

కాలం శూలానికి
దృశ్యరహిత రక్తమోడుతుంది
తన దేహంలో ఒక్కోబొట్టు గడ్డకడుతూ
గాజు దేహం
ప్రతి రేయీ ఛిద్రమవుతుంది.

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • గాజు దేహం

ఇటువంటివే…

  1. గోపిని: దేహం మొండి గోడల మీంచి…!
  2. బుడగ
  3. పన్నీరు బుడ్డి
  4. దుప్పట్లో ముడుక్కున్నా
  5. నిశ్చేతనం

ఏప్రిల్ 2024 సంచికలో ...

  • ఆలోచనాలోచనాల్లో నే చదివిన పుస్తకాల్లో పాత్రలూ వాక్యాలూ
  • ఏప్రిల్ 2024
  • కాలనాళిక
  • క్రోధి
  • గడినుడి – 90
  • గాజు దేహం
  • గ్రహణాలు: అజ్ఞానం నుండి విజ్ఞానం దాకా
  • త్యాగయ్యగారి నాదసుధారసం
  • త్యాగరాజు – సాహిత్యము
  • దక్షిణ అమెరికా దృశ్యమాలిక-2
  • నిశ్చేతనం
  • నెచ్చెలి-2024 కథా కవితా పురస్కారాల పోటీలు
  • పరకాల కాళికాంబ స్వీయచరిత్ర
  • పొంతన
  • మధ్యధరా దుఃఖం
  • మరపుకు ముందే
  • యురీకా
  • యూట్యూబ్‍లో ఈమాట: మార్చి 2024
  • రెండు ప్రయాణాలు
  • విశ్వమహిళానవల 26: కృపాబాయి
  • సీతాకోకచిలుకలమ్మేవాడు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

నిశ్చేతనం
రెండు ప్రయాణాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.