అడ్డం
- తెలుగుకోడలుపిల్లేదేశపుకోకిల (7)
సమాధానం: సరోజినీనాయుడు - పూజ్యులకింకో గౌరవం ఎక్కువిచ్చినా తప్పులేదు (7)
సమాధానం: మహారాజరాజశ్రీ - తిరిగి పోలీసుదగ్గరకే (3)
సమాధానం: రిమాండు - ఎదురు తిరిగి గుద్దే అజము (3)
సమాధానం: వులుహు - హా హా.బొమ్మరింట్లో పాపాయి.. (3)
సమాధానం: హాసిని - అదిగోకనుమకరకటకము (3)
సమాధానం: కనుమ - అటుగా నేర్పరిదీ అందం (2)
సమాధానం: గంచం - చివర గుడి కట్టుకున్న గాజుముక్క (2)
సమాధానం: సీసిం - అటుగా ప్రసరించు కాంతి (2)
సమాధానం: మక - తల లేని హిందీ కోరిక నిషేదం (2)
సమాధానం: మన్నా - మేలుకొలుపు (3)
సమాధానం: తెలుపు - ఆహ్వానం (3)
సమాధానం: పిలుపు - చివర కోల్పోయి డిగ్రీ రాక, స్నానం చేసినవాడు (2)
సమాధానం: స్నాత - కావున పాట (2)
సమాధానం: గాన - నారికేళ పాకమా ఈ శాల (2)
సమాధానం: పాక - ఆద్యంతాలులేక సమూహము (2)
సమాధానం: చయ - గోపీ గారి నాలుగక్షరాల నేచురల్ స్టార్ లు (3)
సమాధానం: నానీలు - చివరకొల్పోయిన అక్షిద్వయం (3)
సమాధానం: కనుగ - చాంచల్యములేని అధ్యాపకునకుముదము (3)
సమాధానం: ధ్యానము - ఆత్మజుడుఅసాధారణుడు (3)
సమాధానం: డురణు - వినియోగనిధిమననపరధ్యాసలు ( 7/2,5)
సమాధానం: లుగారంతుచగయో - చిరంజీవి, అల్లరి నరేష్ ఇద్దరూ ఇదేనా? (7)
సమాధానం: యముడికిమొగుడు - రాచవిచావులకొండలవిరావు (7)
సమాధానం: రావికొండలరావు - సోమనాథునిజీవితపాఠము (7)
సమాధానం: అనుభవసారము - కోటప్పతిరునాళ్ళలో ఏఊరికావూరివే గొప్పప్రభలు (3)
సమాధానం: వూరికా - అటూ ఇటుగా ఉన్నారా? అంటోందీ అంటువ్యాధి (3)
సమాధానం: లకరా - చివర ఉకారము చేరి గాలితిరిగిన వీవన (3)
సమాధానం: నుజవ్య - పెద్దసారు పంచనెదుగంగ నవ్వదా యూట్యూబ్ సెలెబ్రిటీ (3)
సమాధానం: గంగవ్వ - అటుగా పువ్వుతో ఇటువెళ్ళు (2)
సమాధానం: రివి - సుబ్బారాయుడి ట్రేడ్ మార్కు (2)
సమాధానం: డబ్బా - 47 నిలువుతో కలిసీఅమ్మా, అభవుడు (2)
సమాధానం: భవ - తీరుమారిన వన్నియ (2)
సమాధానం: వన్నె - ఓటమికానిఓరుపు (3)
సమాధానం: గెలుపు - గ్రుచ్చెత్తు (3)
సమాధానం: కలుపు - వీడో– వాడో– ఇదో సినిమా (2)
సమాధానం: రకం - మురిపెపుమిడిసిపాటు (2)
సమాధానం: మురి - అటైనాసరే తోమం (2)
సమాధానం: మంపా - ఏకాకమేఉష్ణం (2)
సమాధానం: కాక - పారాయణకుపన్నెండోది (3)
సమాధానం: ద్వాదశి - నిరుపయోగమైన ఈ ఊరి మార్కెట్అందుకే అటూ ఇటూ అయింది (3)
సమాధానం: పారిడూ - వేసి మరీ నిజము మటుకు చెప్పాల్సిందే (3)
సమాధానం: టముకు - యుగముల తరబడి (3)
సమాధానం: తరము - రావిశాస్త్రిగారి మాటమీద వద్దన్నవన్నీ ఇలాచేసీసినం అంటున్నారు రత్తాలు, రాంబాబు (7)
సమాధానం: జంకులిసిరీసినం - శోభనిచ్చే ఎనిమిదిలో మూడు, నాలుగు (3,4)
సమాధానం: పందిళ్ళుతోరణాలు
నిలువు
- కొంగుముళ్ళ మునుకలు (7)
సమాధానం: సరిగంగస్నానాలు - ఘనకంచుకపు గగుర్పాటు (3)
సమాధానం: రోమాంచం - తత్వం తెలిపే కృష్ణమూర్తిగారి ఇంటిపేరు తేలిగ్గా (2)
సమాధానం: జిడు - ఏందీ వడ్డీ? ఇట్లా పెంచినావు? (2)
సమాధానం: నావు - అటుగా వేయలేక లక్కముద్రే (3)
సమాధానం: యులుసీ - అమృతవల్లి అమ్మవారి అయ్యవారు కిందనించి (7)
సమాధానం: డుహుసింరనగయో - గొప్పగురువులకు ఒప్పైన ఉత్కృష్టగౌరవం (7)
సమాధానం: మహామహోపాధ్యాయ - ఆహా! సికరాజుగారి కేరింత? (3)
సమాధానం: హాసిక - తెలుగులంగరుల రాజుభార్య (2)
సమాధానం: రాని - పదహారు కళల చంద్రుని పున్నమ (2)
సమాధానం: రాక - కొమ్ము లోపించిన బృహత్పుష్పీ (3)
సమాధానం: జనుమ - వైశేషికుల లో వెన్నుడు (7)
సమాధానం: శ్రీమన్నారాయణుడు - తెలుపు కానిది (3)
సమాధానం: నలుపు - దక్కని గోస్తని (3)
సమాధానం: పులుపు - ప్రత్యేకతనీదిగా (3)
సమాధానం: తనీగా - తిరుగనెద్దునుగానుగ (3)
సమాధానం: గానుగ - కానముకనక (3)
సమాధానం: కనము - తొలి ఎకారములేని అంచు (3)
సమాధానం: చరగు - తిరగబడి మధ్యనలేని వర్ణాలు (2)
సమాధానం: లురం - ఈ ఆడ ఏనుగు బృహస్పతి కొడుకు (2)
సమాధానం: కచ - స్నేహపుగ్రంధి (2)
సమాధానం: ముడి - మొదలు హ్రస్వమై అటుతిరిగి స్థాణువైన మొద్దు (2)
సమాధానం: డుమొ - పాలపుంతలో మాయజలతారు. గొప్ప పీఠమెక్కిన వారికిచివరో పూర్ణం అదనం (7)
సమాధానం: రావూరిభరద్వాజం - విస్తృతముగా మరివినురి (3)
సమాధానం: విరివి - చివరసాగిన కొంగ (2)
సమాధానం: కొంకా - లాలించువాడు (2)
సమాధానం: లల - రావానికడకు! అడిగినాచెప్పలేం (3)
సమాధానం: రాకడ - అటుగా వసంతవాడలో వినిపించిన పాటలాయన (7)
సమాధానం: వురాబ్బాసురిడూనం - అల్లనకాలపు శివభక్తుల సంగమస్థానం
సమాధానం: అనుభవమంటపం - తెలంగాణా భారము (3)
సమాధానం: నుజవ - 58 అడ్డంతో చేరి అమ్మా, అభవుడు (2)
సమాధానం: భవ్య - పొడుగైన అర్థభాగం (2)
సమాధానం: సాగం - అటూ ఇటూగా అరుణిమ (3)
సమాధానం: రగవ - మూడురంగులజెండాదేశపుజంతువే, బహువచనాలు (7)
సమాధానం: మువ్వన్నెమెకములు - నడకలోనూ, నవలలోనూ తిరుగునది (3)
సమాధానం: మలుపు - ఎగిసే అలకుందా? అన్నారు శాస్త్రిగారు (3)
సమాధానం: అలుపు - మాకందమునకు దురద (3)
సమాధానం: కందకు - సంతోషించి (3)
సమాధానం: మురిసి - ఆహేయము అంటే దీనిది (3)
సమాధానం: పాముది - ఆకారణానబాధ (3)
సమాధానం: కారణా - భూలత (2)
సమాధానం: శిలి - మొదలులేని పూగీఫలము (2)
సమాధానం: పారీ - కళ్ళు కుడితే ఇదే (2)
సమాధానం: కుళ్ళు - నాతరమా నీవేగం (2)
సమాధానం: తర