[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- చంద్రుడి ఒక భార్య
సమాధానం: అనూరాధ
- వన వర్ణణకి ప్రారంభం (మన ప్రబంధాలలో చేరుతు)
సమాధానం: మాతులుంగ
- మూకీలు మొగాల మీద కనిపిస్తాయి
సమాధానం: కనుబొమ్మలు
- కొస చిరిగిన కంచుకం
సమాధానం: రవి
- దీని తర్వాత శుభం
సమాధానం: అభం
- సాహిత్య విమర్శ
సమాధానం: కషణం
- మేఘం ఎగిరేది
సమాధానం: విహంగం
- కవిత్వం లాగ కరతాళ ధ్వనులు
సమాధానం: కైతట్లు
- బాక్సాఫీసు బద్దలు కొడతాయి
సమాధానం: వసూళ్ళు
- ఒక విభక్తి ప్రత్యయం
సమాధానం: గురించి
- ఆకలి (దానికే ఇది తెలియదు)
సమాధానం: రుచి
- నిశిలో, రోదసిలో కనిపించేది
సమాధానం: చుక్క
- వచనానికి అప్పకవి
సమాధానం: చిన్నయసూరి
- కొందరి బ్రతుకులు
సమాధానం: గానుగలు
- యౌవనము (కొద్దిగా చెడింది)
సమాధానం: యవ్వనము
నిలువు
- చలించక
సమాధానం: అదరక
- ఉజ్వలాగమనం
సమాధానం: రాక
- పెట్టుబడిదారు?
సమాధానం: ధనుడు
- బహువచనంలో 23
సమాధానం: మామ్మలు
- తోక తెగిన దుష్టుడు
సమాధానం: తులు
- అప్పకవి ఒప్పుకోనిది
సమాధానం: గణభంగం
- సాధారణంగా గ్రంధాలలో కన్పించేది
సమాధానం: విషయసూచి
- వ్యక్తిత్వం చాటుకో
సమాధానం: అహంకరించు
- నూరు కాకుల్ని తిన్న రాబందు
సమాధానం: శతఘ్ని
- 1,2,3,4, వగైరా! ఎలాగున్నాయి?
సమాధానం: వరుసగా
- శుభకార్యాలలో పంచి పెట్టేది
సమాధానం: చిక్కసము
- భరతుడికి రాముడు, సహదేవుడికి భీముడు
సమాధానం: అన్నలు
- అనసూయకు లేనిది
సమాధానం: అసూయ
- అర్ధంలేని అక్షరాలు మంచి గదుల్లోనే
సమాధానం: చిగ
- ఏకవచనంలో 4 నిలువు
సమాధానం: రివ్వ