అడ్డం
- పెద్దగుడిలోని పెద్ద జంగమయ్య (6)
సమాధానం: బృహదీశ్వరుడు - ముక్కుగాలితియ్యన (6)
సమాధానం: స్వరమధురిమ - తెలంగాణా వాయుప్రసారం (2)
సమాధానం: హవా - కడపలో తిరిగిన కోదండధారి (4)
సమాధానం: రులోమురా - ఒకటైతే ఎక్కు, రెండైతే మాడు (2)
సమాధానం: మల - తిరిగిన దేహకర్తని పిలవండి (2)
సమాధానం: న్నానా - లోపాయకారీగాత్రివేణిచెప్పిన వరస (2)
సమాధానం: పాయ - రామనామరసమే,రణమా? (4)
సమాధానం: సమరమే - ఋషులు పోగొట్టు ప్రమాద దోషము (4)
సమాధానం: మునిమాపు - ఈనాకరవాలము తిరగబడిన నైతలము (4)
సమాధానం: రకమునా - ఏమిటో? తెలియనివాడయోమయంగా తిరిగి చివరతడబడ్డాడు (4)
సమాధానం: పరనజ - ముందువెనకలైనముళ్ళుపడ్డ బాధ (4)
సమాధానం: పాటుచిక్కు - నిమిత్తమాత్రపు ముదిమియని అటుగానవ్వకు (3)
సమాధానం: వ్వత్తము - అత్తగారా? మీ ఇంటిదారేది? (2)
సమాధానం: రాత్త - నవ్వనిపువ్వీసిరిసిల్లకవి (3)
సమాధానం: సినారె - మాలుగాడీలో అరువుపాగా (4)
సమాధానం: రుమాలువు - చేపకడ్డొచ్చినమేటు (4)
సమాధానం: ఎండుగడ్డి - నీవు సుత (2)
సమాధానం: సుగ - నానియమమమలవునా? (2)
సమాధానం: మమ - తిరిగిపెరిగిన బారు దర్పాలు (4)
సమాధానం: లుబాబురు - మొదలూ చివరా లేని సూర్యకాంతము (2)
సమాధానం: సామ - తిరగబడిన నూక (2)
సమాధానం: ణక - వెతలకతగా (4)
సమాధానం: కలతగా - నమస్కారంలో వెన్న (2)
సమాధానం: మస్కా - చంద్రగుప్తుడి తల్లిని రెండుసార్లు కోప్పడమను (6)
సమాధానం: మురమురమను - ఈ పలుకులు ముద్దు కాని ఖైదు కాదు (6)
సమాధానం: బంగారుపంజరం
నిలువు
- పొగాకుచెట్టు పుట్టుక చెప్పిన ఉపపురాణము (6)
సమాధానం: బృహన్నారదీయం - చేతితో చుట్టు పొగ కట్టలిక్కడవా (3)
సమాధానం: హవానా - మొదలునరికితే నశించదా? (2)
సమాధానం: శ్వర - అటుగా నగజాతతో కలిసివచ్చినది భర్తా, అన్నా? (7)
సమాధానం: డురుశ్వమేరపతీర్వపా - ఉమ్మడివినాయకుడిని నిలిపినవారి నినాదం (9)
సమాధానం: స్వరాజ్యమునాజన్మహక్కు - పాడుపక్షికి చెందిన విశేషం (2)
సమాధానం: మత్త - మధ్యమావతితో తిరగబడ్డ అజ్ఞాని (3)
సమాధానం: రిమపా - లయతప్పనిదక్షిణపుగాలి (7)
సమాధానం: మలయమారుతం - సుశీలమ్మ, జానకమ్మ రాజుని కీర్తిస్తూ ముక్తకంఠంతో ఇలా అన్నారు (8)
సమాధానం: సరిలేరునీకెవ్వరు - ఈసీమ చిన్నోడు రాయలసీమ రావిశాస్త్రా? (8)
సమాధానం: పులికంటికృష్ణారెడ్డి - తారకమీతీరము (2)
సమాధానం: కర - పూర్తికాని జలకము (2)
సమాధానం: మున - కరుణామయ మూర్తి గొప్ప వీడ్కోలు (7)
సమాధానం: మహాభినిష్క్రమణము - పాదనమస్కారం, స్తుతి, ధ్యానం, ప్రదక్షిణం (8)
సమాధానం: చతురంగనమస్కారం - తిప్పిచూస్తే జనంలో ఉపద్రవం (2)
సమాధానం: టురా - మనసుకు నచ్చిన తార (2)
సమాధానం: చిత్త - ఆద్యంతాలు లేనిఖాళీమాట (2)
సమాధానం: త్తమా - ఒత్తకపోయినా గుచ్చుకుంటోంది (2)
సమాధానం: ములు - గునుస్తూ చివర వదిలిన కొంటెవాడు (2)
సమాధానం: సిడు - పెద్దపూజ్యము (2)
సమాధానం: నాగ - మ లోపించిన బోయి భీమన్నగారి బేల (3)
సమాధానం: సుబాల - అవగతముగా యజమాని (3)
సమాధానం: గబుత - నీరాటముదీరాశి (3)
సమాధానం: మకర - అటూ ఇటూ అయినా చూపు మారదు (3)
సమాధానం: లుకను - ఎటుచూసినా వన్నెమారదు, వెలతగ్గదు (3)
సమాధానం: రుగాబం - వేదం నుండి పుట్టింది ఏనుగా? (3)
సమాధానం: సామజ - కుదించాము కదా అని తేలిక కానిది (2)
సమాధానం: భర - కారులో కోతి మార్చేది (2)
సమాధానం: గేరు