ఆడియో రూపకం: గంగావతరణం

సాహిత్యం: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
సంగీతం: కలగా కృష్ణమోహన్
ప్రసారం: జూన్ 1988, ఆలిండియా రేడియో, విజయవాడ కేంద్రం.

(ఈమాటకు ఈ రూపకం అందించిన పరుచూరి శ్రీనివాస్‌గారికి కృతజ్ఞతలు.)


ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

రచయిత ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గురించి:

అభ్యుదయ కవిగా పేరొందిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (1944-2019) తండ్రి, కవి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి. చిన్ననాటినుండే సాహిత్యవాతావరణంలో పెరిగి విద్యార్థి దశలోనే రచనావ్యాసంగం చేపట్టారు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో (విజయవాడ) సబ్-ఎడిటర్ గా 1969-76 మధ్య పనిచేశారు.

 ...