అడ్డం
- కొకు..రోకొ లో కొ…
సమాధానం: కొడవటిగంటి - పాపరహితంగా బబ్లూ సోదరి
సమాధానం: చెల్లి - ఆది లేని వృత్తం నశించక తప్పదని మధురమైన ఉత్తర్వు
సమాధానం: లయం - డొక్క శుద్ధిగల పడగలవారు అంట్లాంటిట్లాంటి వారా!
సమాధానం: ఫణి - పడవమీద పోడానికి కావలసిన విరులు
సమాధానం: బంతిపూలు - పులిని వేటాడిన మన్రోగారి ముద్దుపేరు
సమాధానం: సాకి - నరసింహస్వామి సన్నిధానంలో పెళ్ళి వేడుకలూ
సమాధానం: తతంగాలూ - రవి మనసులో తపన
సమాధానం: కుందాపన - నాణంపై తన పేరు ముద్రించుకున్న సాతవాహనుడు మామిడి చెట్టెక్కాడు
సమాధానం: పులుమావి - చావుకేకై పేలిన వాయుధ్వని చెల్లాచెదరైపోయె గంటివా చంద్రా!
సమాధానం: లిగాదరొ - వేవేగారు సమీక్షించిన మంచి కవిత్వం ఆఖరికి ఊరికే అనంతమైపోయింది
సమాధానం: ఊరిచివ - కోటలో విన్న మంచి మాట సగంలోనే ఆగిపోయింది
సమాధానం: సంభా - ఎవరి తలలోనో ఝుమ్మంటున్నాయట, ఇక్కడకి మాత్రం ఒకటే వచ్చింది
సమాధానం: తేనెటీగ - అయ్యో! మూర్తిగారు అడ్డం తిరిగారు
సమాధానం: ట్టాక - వర ప్రసాదమైనా ఇది చెదిరిపోయింది పాపం
సమాధానం: కల - పిలిస్తే వినే కనకప్రసాదుగారి తండ్రి కాని తండ్రి
సమాధానం: జోజి - శ్మశానం దగ్గర బ్రహ్మానందంగా అప్పుతీసుకోవచ్చునా!
సమాధానం: కాటికాడరుణం
నిలువు
- గోడ మీద ఉండకుండా నెత్తిపై పడితే.. ఏమౌతుందో వెంకటేశ్వరా!
సమాధానం: బల్లిఫలితం - కృష్ణ కృష్ణా! పెద్ద పెద్ద రాళ్ళిలా తడబడిపోయాయేమిటి!
సమాధానం: డలుబం - మహర్షి కుప్పించని చిందులు
సమాధానం: గంతులు - దాక్షి ఎక్కిన విరిడోల కొద్దిగా తిరగబడింది
సమాధానం: పూలకిల్లప - అయ్యొ రామా! సంపాదించుకున్న విశ్రాంతి నిర్విరామంగా ఎదురుతిరిగిందే!
సమాధానం: తిశాం - ఏ మేరే జోహర్ జబీ అని ఎంతో అనురాగంతో రమ్మనూ
సమాధానం: పిలూ - భ,స,న,జ,న,ర అంటూ ఇలా వెళ్ళిపోయింది
సమాధానం: తరలి - నిశ్శబ్దంగా నవ్వుతున్న అంతరాత్మ
సమాధానం: గాడిద - పుట్టినరోజు జేజేలు!!
సమాధానం: ఈమాట - ఈ యాత్రికేంద్రునికి వేరెవరూ సరిరారు!
సమాధానం: దాసరి - ఐరావతాన్ని అనువదిస్తే అన్న వైపు చుట్టం శీర్షాసనం వేసింది
సమాధానం: నదివ - రాత్రి కిందనుంచి పైకి వ్యాపించిన పూలగంధమా?
సమాధానం: గాపెంసంలనే - కుంచెకవి ఇమాజినేషన్ అన్వర్థమే
సమాధానం: ఊహ - ఉదయాన్నే ముక్కుతో అట్ట ముక్క తీసి చెప్పేది కవిత్వమా?
సమాధానం: చిలకజోస్యం - కోహమ్మని పూర్తిగా అడగరేం కోటి కతల రాణిగారూ
సమాధానం: నేనె - ఇంతోటీ సమయం కోసం ఎందుకు దేహి అనడం!
సమాధానం: తేనీటి - పాటలై గింగిర్లు తిరుగుతున్నదెవరు భాస్కరు?
సమాధానం: గద్దరు