రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

గోళం

రచన: పాలపర్తి ఇంద్రాణి
ఆగస్ట్ 2017

నిద్రపో
మేలుకో
చదువుకో
నవ్వుకో
ఏడ్చుకో

పోట్లాడుకో
పాడుకో
పాడుకో

అంతులేని
అంతరిక్షంలో
భూగోళం
గిరాగిరా
గిరాగిరా
గిర్గిరా

పగలూ పగలూ
రాత్రీ రాత్రీ
రోజులై
జులై
లై
లై-

కరిగిపోతూ
కదిలిపోతూ
పోతూ
పోతూ
పో-

నీ ముద్దుల
గొడవ
దానికి
పట్టదు.

    
   

2అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    S A RAHMAN August 1, 2017 12:50 am

    నిద్రలోనె
    మేలూకున్నా
    చదువుకున్నా
    నవ్వుకున్నా
    అందుకే
    అభినందించకుండా
    ఉండలేకున్నా.
    ముచ్చటైన కవిత చాలా బాగుంది.

    ఎస్.ఎ.రహమాన్.

  2. 2
    దడాల వెంకటెశ్వరరావు August 9, 2017 6:34 am

    తిరుగుతూపరిగెడుతూ, పరిగెడుతూ తిరుగుతూ, పరిశ్రమే శ్రమే మేమే మే..

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • కొంచెం అది కొంచెం ఇది
  • వాన – గులాబీ – పాము
  • రెండు కవితలు: ఆగిన పాట
  • మల్లే పూల్ మల్లే పూల్
  • కాళీ పదములు 5

ఇటువంటివే…

  1. ఇంగ్లీష్ పేషంట్
  2. అవ్యయ: అపరాహ్ణము
  3. చలన చిత్రం
  4. దివ్వెలు
  5. నటించగల ప్రాణి

ఆగస్ట్ 2017 సంచికలో ...

  • ఆగస్ట్ 2017
  • ఇంగ్లీష్ పేషంట్
  • ఒక ఫినామినన్: డా. వి. చంద్రశేఖరరావు
  • ఒకనాటి యువ కథ: శుభవార్త
  • కళకాలమ్: 3. రేఖ – స్ట్రోకు
  • కొన్ని లలితగీతాలు
  • గడి నుడి – 10
  • గాయం
  • గోళం
  • చావు నవ్వు
  • తెరచాటు-వులు: 7. మరీ లాక్కండి, తెగుద్ది!
  • నాకు నచ్చిన పద్యం: కావ్యహోమం
  • పత్రికారంగాన్ని సుసంపన్నం చేసిన పురాణం
  • పాట ఒకటి…
  • పుస్తక పరిచయం: సుదర్శనం గారికి…
  • మా ఇంటికి దారి
  • ముగింపు
  • రవిశంకర్ కవిత్వంలో నేను – పుస్తక పరిచయం
  • లక్ష్మణుని జాగారము
  • వలయం
  • వాళ్ళు…
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 8
  • హైకూ
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఒకనాటి యువ కథ: శుభవార్త
తెరచాటు-వులు: 7. మరీ లాక్కండి, తెగుద్ది!

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.