నాకు తెలీదు ఏవని చెప్పాలో. మీరు చాలా అద్భుతంగా వ్రాస్తారు కవితని. కానీ ఈ కవిత (?) మాత్రం అస్సలు బాగ లేదు. బహుశా మీకు మీ ఫిజీషియన్ వర్క్ మిమ్మలని ఓవర్ వెల్మ్ చేస్తుందేవో! నిజంగానే అసలు ఈ కవిత ఏవీ బాగలేదండీ. నిజంగా బాగలేదు. ఒకవేళ నేను తప్పేవో, అయ్యుండొచ్చు, కానీ మీరిలాటి కవిత వ్రాయడవా!
-రవికిరణ్ తిమ్మిరెడ్డి
చిన్నప్పుడు రేడియో అంటే ఉన్న ఇష్టం కొద్దీ తెలుగు వన్ లైవ్ రేడియో లో “సాహితి” అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను, ప్రతి వారం మంగళ వారం సాయంత్రం 6:00-7:00 అమెరికాలో, బుధవారం తెల్లవారు ఝామున 4:30-5:30 ఇండియాలో.
ఈ మంగళ వారం అమరావతి కధలను పరిచయం చేసాను.
కొత్త అవడం వల్ల, రేడియో గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇస్మాయిల్ గారి మీద, శ్రీ శ్రీ గారి మీద,మునిమాణిక్యం గారి మీద చేసిన కార్యక్రమాల్లో నేను శ్వాస తీసుకుంటున్న శబ్దం కూడా వినిపిస్తూంటుంది. దానిని క్షమించి వినగలరు. అమరావతి కధల కార్యక్రమంలో ఆ లోపాన్ని అధిగమించానని అనుకుంటున్నాను.
ఈ కార్యక్రమానికి మీరూ ఫోన్ చేసి సాహిత్యానికి సంబంధించిన ఏవైనా విశేషాలు అందరితో పంచుకోవచ్చు.
అమరావతి కధలను ఓపిగ్గా స్కాన్ చేసి పంపిన విష్ణుభొట్ల లక్ష్మన్న గారికి ధన్యవాదాలు.
వలస పాలన సంస్కృతి అనే విషయం పై నారాయణ రావు గారి ఆలోచనలను మీరు పరిచయం చేసిన విధానం చాలా బాగుంది. మీ పూర్వపరాలను పాఠకులతో పంచుకున్నందున మీ పరిచయానికి ఒక రకమైన నిండుతనం వచ్చినట్టు అనిపించింది.
ఒక వందకు పైగా పద్యాలు గ్రంథాలయములో గాథాసప్తశతి శతకం అనే చోట ఉన్నది. మిగిలినవి కూడ అనువదిస్తున్నాను. వీలైనప్పుడు అవి కూడ ప్రచురింపబడుతాయి. విధేయుడు – మోహన
హాలుని గాథా సప్తశతి లోని పద్యాలకు సంస్కృత, తెలుగు అనువాదాలతో బాటు ఇంగ్లిష్ వ్యాఖ్యానం కూడా ఇవ్వడం ముదావహం. జె. కృష్ణ మోహన్ గారి కృషి ప్రశంసనీయం. ఈ పద్యాలన్ని ఒక చోట చదువుకో గలిగితే బాగుంటుంది.
ఆశ్చర్యం! ఎప్పుడో పన్నెండు సంవత్సరాల క్రితం రాసిన వ్యాసానికి ఇప్పుడు స్పందన వచ్చింది. కనుక మనం రాసిన వాటి మీద వెనువెంటనే స్పందన రాకపోతే కంగారు పడనక్కర లేదు!
ఆర్యా, స్పందించవచ్చును, కాని పది పన్నెండు సంవత్సరాల తరువాత స్పందిస్తే పునః స్పందించడానికి నాలాటి ముసలివాళ్లు బ్రదికి ఉంటారో ఉండరో? ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడితే బాగుంటుందేమో? విధేయుడు – మోహన
శ్రీ సురేశ్: నా అభిప్రాయం అచ్చుకు పంపిన కొంత సేపటికి నాది లిపివల్ల కనబడుతున్న రూపసామ్యం తెచ్చిన సందేహం గా మీరు గుర్తిస్తారని తోచింది. దీంతోపాటు, శ్రీ సునీతి కుమార్ ఛటర్జీ పరమపదించిన తరుణాన ఆయన గురించి ఒక తెలుగు పత్రికలో వచ్చిన వ్యాసంలో , శ్రీ ఛటర్జీ ‘చారల మెకము’ అన్న పదమే ‘శార్దూలము’ గా రూపొందినదని అన్నారని చదవడం గుర్తు రావడం తొ ద్రావిడ పదాలనుంచి సంస్కృత శబ్దాలు రావన్న రూఢి లేదేమోనని అనిపించి, ఈ సందర్భంలో ఈవిషయం కూడా మీతో ప్రస్తావించ వచ్చునని మీనించి సమాధానం వచ్చేదాకా ఊరుకున్నాను.
తుఫాను ముగిసింది గురించి ravi అభిప్రాయం:
02/08/2013 9:29 pm
నాకు తెలీదు ఏవని చెప్పాలో. మీరు చాలా అద్భుతంగా వ్రాస్తారు కవితని. కానీ ఈ కవిత (?) మాత్రం అస్సలు బాగ లేదు. బహుశా మీకు మీ ఫిజీషియన్ వర్క్ మిమ్మలని ఓవర్ వెల్మ్ చేస్తుందేవో! నిజంగానే అసలు ఈ కవిత ఏవీ బాగలేదండీ. నిజంగా బాగలేదు. ఒకవేళ నేను తప్పేవో, అయ్యుండొచ్చు, కానీ మీరిలాటి కవిత వ్రాయడవా!
-రవికిరణ్ తిమ్మిరెడ్డి
తృప్తి – కథ నచ్చిన కారణం గురించి indrani Palaparthy అభిప్రాయం:
02/08/2013 1:26 am
చిన్నప్పుడు రేడియో అంటే ఉన్న ఇష్టం కొద్దీ తెలుగు వన్ లైవ్ రేడియో లో “సాహితి” అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను, ప్రతి వారం మంగళ వారం సాయంత్రం 6:00-7:00 అమెరికాలో, బుధవారం తెల్లవారు ఝామున 4:30-5:30 ఇండియాలో.
ఈ మంగళ వారం అమరావతి కధలను పరిచయం చేసాను.
కొత్త అవడం వల్ల, రేడియో గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇస్మాయిల్ గారి మీద, శ్రీ శ్రీ గారి మీద,మునిమాణిక్యం గారి మీద చేసిన కార్యక్రమాల్లో నేను శ్వాస తీసుకుంటున్న శబ్దం కూడా వినిపిస్తూంటుంది. దానిని క్షమించి వినగలరు. అమరావతి కధల కార్యక్రమంలో ఆ లోపాన్ని అధిగమించానని అనుకుంటున్నాను.
ఈ కార్యక్రమానికి మీరూ ఫోన్ చేసి సాహిత్యానికి సంబంధించిన ఏవైనా విశేషాలు అందరితో పంచుకోవచ్చు.
అమరావతి కధలను ఓపిగ్గా స్కాన్ చేసి పంపిన విష్ణుభొట్ల లక్ష్మన్న గారికి ధన్యవాదాలు.
పాలపర్తి ఇంద్రాణి.
వలస పాలన, సంస్కృతి: నారాయణ రావు గారి ఆలోచనలు కొన్ని గురించి Halley అభిప్రాయం:
02/06/2013 11:22 am
వలస పాలన సంస్కృతి అనే విషయం పై నారాయణ రావు గారి ఆలోచనలను మీరు పరిచయం చేసిన విధానం చాలా బాగుంది. మీ పూర్వపరాలను పాఠకులతో పంచుకున్నందున మీ పరిచయానికి ఒక రకమైన నిండుతనం వచ్చినట్టు అనిపించింది.
గాథాసప్తశతి శతకం గురించి Mothiki kumara Ganesh అభిప్రాయం:
02/06/2013 4:26 am
భావాలను కూడా తెలుగులొ ఇస్తే ఇంకా ఎక్కువగా అనంద పడే వాళ్ళం.
వంశీవనము (హాలుని గాథాసప్తశతి నుండి కొన్ని పద్యములు) గురించి మోహన అభిప్రాయం:
02/05/2013 6:45 pm
ఒక వందకు పైగా పద్యాలు గ్రంథాలయములో గాథాసప్తశతి శతకం అనే చోట ఉన్నది. మిగిలినవి కూడ అనువదిస్తున్నాను. వీలైనప్పుడు అవి కూడ ప్రచురింపబడుతాయి. విధేయుడు – మోహన
వంశీవనము (హాలుని గాథాసప్తశతి నుండి కొన్ని పద్యములు) గురించి Mangu Siva Ram Prasad అభిప్రాయం:
02/05/2013 12:35 pm
హాలుని గాథా సప్తశతి లోని పద్యాలకు సంస్కృత, తెలుగు అనువాదాలతో బాటు ఇంగ్లిష్ వ్యాఖ్యానం కూడా ఇవ్వడం ముదావహం. జె. కృష్ణ మోహన్ గారి కృషి ప్రశంసనీయం. ఈ పద్యాలన్ని ఒక చోట చదువుకో గలిగితే బాగుంటుంది.
అంబఖండి నుంచి అట్లాంటా దాకా… గురించి Prasad అభిప్రాయం:
02/04/2013 11:41 pm
అయ్యా,
దేవరకొండ తిలక్ గారి గురించి google సెర్చ్ చేస్తూంటే ఈ వ్యాసం తారసపడింది.
చాలా బాగా వ్రాశారు.
I have been living in Atlanta for the last 20 years. I might have seen you.
This was beautifully written…
Appreciate the opportunity to read …
Prasad
మన పేర్లు, ఇంటి పేర్లు గురించి మోహన అభిప్రాయం:
02/04/2013 11:18 am
ఆర్యా, స్పందించవచ్చును, కాని పది పన్నెండు సంవత్సరాల తరువాత స్పందిస్తే పునః స్పందించడానికి నాలాటి ముసలివాళ్లు బ్రదికి ఉంటారో ఉండరో? ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడితే బాగుంటుందేమో? విధేయుడు – మోహన
ఘంటసాల గొంతులో జీవించిన ఉదయశ్రీ పద్యాలు గురించి Dr.Madhusudana Rao Pola అభిప్రాయం:
02/04/2013 6:56 am
Dear Lakshmanna,
I am able to recall the days of our M.Sc when you used to enjoy singing these songs for us. It is a great work that you are doing to the society.
Keep doing, all the best
మన పేర్లు, ఇంటి పేర్లు గురించి తః తః అభిప్రాయం:
02/04/2013 2:16 am
శ్రీ సురేశ్: నా అభిప్రాయం అచ్చుకు పంపిన కొంత సేపటికి నాది లిపివల్ల కనబడుతున్న రూపసామ్యం తెచ్చిన సందేహం గా మీరు గుర్తిస్తారని తోచింది. దీంతోపాటు, శ్రీ సునీతి కుమార్ ఛటర్జీ పరమపదించిన తరుణాన ఆయన గురించి ఒక తెలుగు పత్రికలో వచ్చిన వ్యాసంలో , శ్రీ ఛటర్జీ ‘చారల మెకము’ అన్న పదమే ‘శార్దూలము’ గా రూపొందినదని అన్నారని చదవడం గుర్తు రావడం తొ ద్రావిడ పదాలనుంచి సంస్కృత శబ్దాలు రావన్న రూఢి లేదేమోనని అనిపించి, ఈ సందర్భంలో ఈవిషయం కూడా మీతో ప్రస్తావించ వచ్చునని మీనించి సమాధానం వచ్చేదాకా ఊరుకున్నాను.
నమస్కారాలతో,
తః తః