ఇక్కడ వచ్చిన కామెంట్లు ఆలస్యంగా చూస్తున్నాను. అవును, “సత్య” అంటే యండమూరి సత్యనారాయణగారే! ఆ ప్రశ్న అడిగినప్పుడు విజయవాడ రేడియో స్టేషనుతో దగ్గర సంబంధం వున్నవాళ్లు జవాబివ్వకూడదని షరతు పెడదామనుకున్నాను :). Just kidding! ఏమి పాటలు కావాలో నాకొక మైల్ పంపండి.
వింజమూరి సూర్య సుబ్బలక్ష్మి గారి ఇప్పటి వివరాలు తెలుసా?
నాకు తెలిసిన రేడియో ప్రపంచమంతా విజయవాడ కేంద్రం నుండి ప్రసారమయిన కార్యక్రమాలు. వింజమూరి సూర్య సుబ్బలక్ష్మిగారి గురించి నాకేమీ తెలియదు. కానీ సుశీల, సుబ్బులక్ష్మి అని ఇద్దరు గాయనులు యుగళం పాడేవాళ్లు. (వారి ఇంటిపేరు నాకు తెలియదు.) చాలా తరచుగా కూడా వాళ్ల పాటలు ప్రసారమవుతుండేవి: బంగరు పూవులు పూచే తల్లికి భారతమాతకు …
నీ జాడ కననైతిరా …
అతడె సకలవ్యాపకుడతడే యాతురబంధువు …
విజయీభవ జయ విజయీభవయని విజయగీతికల పాడుదమా!
చేయిచేయి కలిపి మలిచితే రాతి గుండెలు మారునే …
మీరు చెప్పింది చాలా నిజం సోమ శేఖర్ గారు. మన చిన్న తనంలో జరుపుకున్న పండగల్లో ఆర్భాటం… ఆడంబరం వుండేదికాదు. అందుకే అప్పటి ఆ ఆనందం మనకు ఎప్పటికీ తీపి గుర్తులుగా వుండిపోయాయి. నా వ్యాసం చదివి మీ అభిప్రాయాన్ని తెలియ చేసినందుకు మీకు నా ధన్యవాదాలు.
మీరు రాసిన ఈ వ్యాసం చదువుతుంటే , నాకు నా చిన్నప్పటి వినాయక చవితి పండగ గుర్తొచిందండి. అప్పుడు పండగ అంటె ఉన్న సంతోషం ఇప్పుడు లేదు. బహుశా మీరు ఈ వ్యాసం లో చెప్పిన కారణం వల్లనే కావచ్చునేమొ . నా చిన్ననాటి రోజులు గుర్తుతెచ్చినందుకు మీకు నా ధన్యవాదములండి.
మేఘసందేశం (తెలుగులో) గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
07/19/2014 9:58 am
ఇక్కడ వచ్చిన కామెంట్లు ఆలస్యంగా చూస్తున్నాను. అవును, “సత్య” అంటే యండమూరి సత్యనారాయణగారే! ఆ ప్రశ్న అడిగినప్పుడు విజయవాడ రేడియో స్టేషనుతో దగ్గర సంబంధం వున్నవాళ్లు జవాబివ్వకూడదని షరతు పెడదామనుకున్నాను :). Just kidding! ఏమి పాటలు కావాలో నాకొక మైల్ పంపండి.
నాకు తెలిసిన రేడియో ప్రపంచమంతా విజయవాడ కేంద్రం నుండి ప్రసారమయిన కార్యక్రమాలు. వింజమూరి సూర్య సుబ్బలక్ష్మిగారి గురించి నాకేమీ తెలియదు. కానీ సుశీల, సుబ్బులక్ష్మి అని ఇద్దరు గాయనులు యుగళం పాడేవాళ్లు. (వారి ఇంటిపేరు నాకు తెలియదు.) చాలా తరచుగా కూడా వాళ్ల పాటలు ప్రసారమవుతుండేవి: బంగరు పూవులు పూచే తల్లికి భారతమాతకు …
నీ జాడ కననైతిరా …
అతడె సకలవ్యాపకుడతడే యాతురబంధువు …
విజయీభవ జయ విజయీభవయని విజయగీతికల పాడుదమా!
చేయిచేయి కలిపి మలిచితే రాతి గుండెలు మారునే …
— శ్రీనివాస్
అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: ప్లాస్టిక్ బ్యాగులు గురించి శ్యామలాదేవి అభిప్రాయం:
07/19/2014 8:05 am
మీరు చెప్పింది చాలా నిజం సోమ శేఖర్ గారు. మన చిన్న తనంలో జరుపుకున్న పండగల్లో ఆర్భాటం… ఆడంబరం వుండేదికాదు. అందుకే అప్పటి ఆ ఆనందం మనకు ఎప్పటికీ తీపి గుర్తులుగా వుండిపోయాయి. నా వ్యాసం చదివి మీ అభిప్రాయాన్ని తెలియ చేసినందుకు మీకు నా ధన్యవాదాలు.
కాలం విలవ తెలీదు గురించి sundaram అభిప్రాయం:
07/18/2014 5:16 pm
నారాయణ రావు గారూ నమస్కారం.
ఫై రచన కవిత్వమేనని, మంచి కవిత్వమని ఎలా తెలుసుకోవచ్చు?
సుందరం
అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: ప్లాస్టిక్ బ్యాగులు గురించి Soma Sekhar అభిప్రాయం:
07/17/2014 10:07 am
మీరు రాసిన ఈ వ్యాసం చదువుతుంటే , నాకు నా చిన్నప్పటి వినాయక చవితి పండగ గుర్తొచిందండి. అప్పుడు పండగ అంటె ఉన్న సంతోషం ఇప్పుడు లేదు. బహుశా మీరు ఈ వ్యాసం లో చెప్పిన కారణం వల్లనే కావచ్చునేమొ . నా చిన్ననాటి రోజులు గుర్తుతెచ్చినందుకు మీకు నా ధన్యవాదములండి.
శ్రీశ్రీ ప్రత్యేక జనరంజని గురించి విశ్వనాధ్ అభిప్రాయం:
07/17/2014 9:13 am
అపురూపమైన ఈ శబ్దతరంగాలనందించిన శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు.
పసుపుకాంతి గురించి బివివి ప్రసాద్ అభిప్రాయం:
07/17/2014 1:51 am
ధన్యవాదాలు భాస్కర్ గారూ..
నేపథ్య సంగీతం గురించి Karthik అభిప్రాయం:
07/15/2014 10:07 am
Superb:-):-)
మూడు ప్రశ్నలు గురించి Karthik అభిప్రాయం:
07/15/2014 10:05 am
Katha superb…:-):-)
కొండదారిలో! గురించి Karthik అభిప్రాయం:
07/15/2014 10:01 am
Azeez, madhavi gaarla opinion tho nenuu ekibavistunnanoch…
Manasa gaaru..mee kavitvam Oka adbutham.
ఆకుపాట – వాసుదేవ్ కవిత్వం గురించి Thirupalu అభిప్రాయం:
07/14/2014 1:50 pm
కాలం ఇవాళ ఇంజినీరింగ్ రోబోలను కంటుంది అనుకున్నాం. మిమ్మల్ని చూసిన తరువాత ఈ అభిప్రాయాన్ని మార్చుకోవాలెమో మానస గారు?