ఆకాశవాణి సవ్యంగా పనిచేసే రోజుల్లో కూడా అన్నీ సవ్యంగా ఉండేవికావని విన్నాం. 1950లలో బడే గులాం అలీఖాన్ పాకిస్తాన్ నుంచి వచ్చి నేషనల్ ప్రోగ్రాముల్లో కచేరీలు చేసిన రోజుల్లో ఆయన విదేశీయుడనే కారణంగా దేన్నీ రికార్డు చెయ్యలేదట. ఒక ఇంజనీరు తన అభిమానంకొద్దీ రికార్డు చెయ్యబోతే ‘సకాలంలో’ గమనించి అడ్డుకున్నారట!
మా చిన్నతనంలో, 1958 ప్రాంతాల మొదటిసారిగా స్పూల్ టేప్‌రికార్డర్ ఎలా ఉంటుందో చూశాం. మా మేనమామ కొమ్మూరి సాంబశివరావు ఒకటి కొని కొన్నేళ్ళు వాడడంకూడా జరిగింది. రేడియో స్టేషన్లలో వీటికి కొదవలేకపోయినా సంస్కృతిని పరిరక్షించాలనే విజ్ఞత మాత్రం తక్కువే.
వేమూరి వేంకటేశ్వర రావు గారూ,
నమస్కారం !
మీరు రాసిన స్వీడన్ లో మాతృభాష వాడకాన్ని గురించి చెప్పింది చాలా ఆసక్తిదాయకంగా వుంది. అదేసమయంలో అంతకు మించిన ఆవేదన కలిగించింది. అక్కడ మీకు ఎదురయిన అనుభవవమే ఇక్కడ మన పొరుగున వున్న తమిళనాడులో కూడా కనిపిస్తుంది. చెన్నైలాంటి భారతీయ నగరంలో కూడా పేరు పలకలమీద ఇంగ్లీషు కంటె ఎక్కువగా తమిళం కనిపించడం, ఎదుటివారికి తమిళం ఎంతమాత్రం రాదని తెలిసిన తరువాత మాత్రమే ఇంగ్లీషు మాట్లాడ్డం అనేవి మనందరం సిగ్గు పడవలసిన విషయాలు.
ఇలా తమిళనాడులో మాత్రమేవుండటం వల్ల మన ఇంగ్లీషు భాషాబానిసలయిన ఇతర ప్రాంతాలవారు తమిళుల్ని వీరాభిమానులని వెక్కిరిస్తూ వుంటారు. అది వారి బానిస మనస్తత్వానికి పరాకాష్ఠ. వీళ్ళకి మాతృభాషమీద అభిమానం ఎలా వుంటుందో చూపించాలంటే భారతీయులందరూ ముప్ఫైయేళ్ళ వయసు వచ్చే లోపే కనీసం రెండు మూడు సంవత్సరాలు తమిళనాడులో పనిచేస్తే తప్ప ప్రమోషన్లివ్వకుండా చూసేలా చట్టం తీసుకురావాలి.
వల్లంపాటివారి కథలు నవలలూ కూడా ఆయన కథా శిల్పం నవలా శిల్పం పుస్తకాల్లాగే మంచి సాహిత్యం ఎలా వుండాలో చెప్పే ఉత్తమ స్థాయి రిఫరెన్సు పుస్తకాలే. సృజన కారులందరూ తప్పక చదవాల్సిన పుస్తకాలివి. ఇప్పుడు ఈ పుస్తకాలు కినిగె పై లభించడం అభినందనీయం.
ఆకాశవాణి వారి వద్ద పాత రికార్డింగులు ఉన్నాయో లేదో తెలియదు. ఉన్నా అవి ఏ స్థితిలో ఉన్నాయో చెప్పగల వాళ్ళు ఇప్పుడు ఆ స్టుడియోల్లో ఉన్నారా అని అనుమానం. ఈ మధ్యనే ఆకాశవాణి వారు ఒక అభ్యర్ధన ప్రెస్ ద్వారా శ్రోతల ముందుంచారు, శ్రోతల దగ్గర ఆకాశవాణీ వారి రికార్దింగులు ఉంటే వారికి ఫంపమని. వారు డిజిటైజ్ చేస్తారుష. అంటే వారిదగ్గర అలనాటి కార్యక్రమాల టేపులు లేనట్టే.
I believe Annamacharya is not a man ,he is the god. A simple tip for all is, if u r so anger just listen his songs automatically u will be cool with in seconds this is the medicine for anger persons.
ముందుగా మీకు అభినందనలు! గూగుల్ కంపెనీ వారు విజ్ఞాన సాహిత్యం డిజిటైజ్ చేయడం గురించి అంతా చదివాక నాకొక కథ గుర్తుకొస్తోంది (చెప్పమంటే చెబుతా తర్వాత). గూగుల్ తలపెట్టిన ప్రయత్నం మంచిదే. కాకపోతే ఆశయం ‘ఆర్థికమైంది.’ అందుకే అంటారు – అక్షరం ఎప్పుడైతే వ్యాపారం అవుతుందో ..అప్పుడక్కడ – ఆదర్శం కరువవుతుంది, కనుమరుగవుతుందీ అని! ఆశయం లేని ఎంత గొప్ప ప్రయత్నమైనా నిష్ప్రయోజనమే!
ఇక అనాధ గ్రంధాల విషయాని కొస్తే వాటికొక కొత్త రూపునిచ్చి వెలుగులోకి తేవడం కూడా ఒక సంచలనాత్మకమైన ఆలోచనే. (అమ్ముకోవడాన్ని మినహాయిస్తే) అందరూ అభినందించ దగినదే. ఎటొచ్చీ..’ పేరు నీది. వూరు నాదీ’ అనే ఒడంబడిక కూడా వుండి వుంటే బావుండే దేమో! మీరన్నట్టు గూగుల్ కి ‘వ్యాపార ప్రకటనల రంధి ‘ లేకుండా వుండి వుంటే..ఫలితం అద్భుత రీతిలో కొన సాగి వుండేదేమో! హార్దికం కాస్తా ఆర్ధికమవ్వటం తో వొచ్చిన తంటా ఇదంతా! ప్రస్తుత ప్రపంచం మొత్తం – చెట్టు తో కాదు ‘విత్తు’ తో నడుస్తోంది. ఇలా మాట్లాడుతూ వుంటే – గాంధీ గారు గుర్తొస్తున్నారు. ‘ నైతిక బాధ్యత లేని ఎంత గొప్ప వ్యాపారమైనా అది సమాజానికి హానికరం’ అన్న ఆయన మాటలూ చప్పున స్ఫురణకొస్తున్నాయి. ‘అనాధ గ్రంధాలు’ ప్రచురించి అమ్ముకోవడం కూడా చాలా బాధాకరమైన విషయమే అయినా – ఎవరు బాధ పడాలనేది పెద్ద ప్రశ్న!
ఈ గూగుల్ అంశం ఎంత ఆసక్తికరంగా వుందంటె- (మీరు ఇచ్చిన వివరణ చదివాక) ప్రపంచం అంతా కలసి బాహాటంగా చర్చించుకోవలసిన (ఓపెన్ డిస్కషన్) అవసరం ఎంతైనా వుందని నా అభిప్రాయం.
కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి Rohiniprasad అభిప్రాయం:
06/30/2011 10:24 am
శివరామప్రసాదుగారు చెప్పినదాంట్లో పాయింటుంది.
ఆకాశవాణి సవ్యంగా పనిచేసే రోజుల్లో కూడా అన్నీ సవ్యంగా ఉండేవికావని విన్నాం. 1950లలో బడే గులాం అలీఖాన్ పాకిస్తాన్ నుంచి వచ్చి నేషనల్ ప్రోగ్రాముల్లో కచేరీలు చేసిన రోజుల్లో ఆయన విదేశీయుడనే కారణంగా దేన్నీ రికార్డు చెయ్యలేదట. ఒక ఇంజనీరు తన అభిమానంకొద్దీ రికార్డు చెయ్యబోతే ‘సకాలంలో’ గమనించి అడ్డుకున్నారట!
మా చిన్నతనంలో, 1958 ప్రాంతాల మొదటిసారిగా స్పూల్ టేప్‌రికార్డర్ ఎలా ఉంటుందో చూశాం. మా మేనమామ కొమ్మూరి సాంబశివరావు ఒకటి కొని కొన్నేళ్ళు వాడడంకూడా జరిగింది. రేడియో స్టేషన్లలో వీటికి కొదవలేకపోయినా సంస్కృతిని పరిరక్షించాలనే విజ్ఞత మాత్రం తక్కువే.
స్వీడన్‌లో మాతృ భాష వాడకం గురించి రాణి. అభిప్రాయం:
06/30/2011 5:45 am
వేమూరి వేంకటేశ్వర రావు గారూ,
నమస్కారం !
మీరు రాసిన స్వీడన్ లో మాతృభాష వాడకాన్ని గురించి చెప్పింది చాలా ఆసక్తిదాయకంగా వుంది. అదేసమయంలో అంతకు మించిన ఆవేదన కలిగించింది. అక్కడ మీకు ఎదురయిన అనుభవవమే ఇక్కడ మన పొరుగున వున్న తమిళనాడులో కూడా కనిపిస్తుంది. చెన్నైలాంటి భారతీయ నగరంలో కూడా పేరు పలకలమీద ఇంగ్లీషు కంటె ఎక్కువగా తమిళం కనిపించడం, ఎదుటివారికి తమిళం ఎంతమాత్రం రాదని తెలిసిన తరువాత మాత్రమే ఇంగ్లీషు మాట్లాడ్డం అనేవి మనందరం సిగ్గు పడవలసిన విషయాలు.
ఇలా తమిళనాడులో మాత్రమేవుండటం వల్ల మన ఇంగ్లీషు భాషాబానిసలయిన ఇతర ప్రాంతాలవారు తమిళుల్ని వీరాభిమానులని వెక్కిరిస్తూ వుంటారు. అది వారి బానిస మనస్తత్వానికి పరాకాష్ఠ. వీళ్ళకి మాతృభాషమీద అభిమానం ఎలా వుంటుందో చూపించాలంటే భారతీయులందరూ ముప్ఫైయేళ్ళ వయసు వచ్చే లోపే కనీసం రెండు మూడు సంవత్సరాలు తమిళనాడులో పనిచేస్తే తప్ప ప్రమోషన్లివ్వకుండా చూసేలా చట్టం తీసుకురావాలి.
స్నేహితుడు, విమర్శకుడూ గురించి రాణి. అభిప్రాయం:
06/30/2011 2:58 am
వల్లంపాటివారి కథలు నవలలూ కూడా ఆయన కథా శిల్పం నవలా శిల్పం పుస్తకాల్లాగే మంచి సాహిత్యం ఎలా వుండాలో చెప్పే ఉత్తమ స్థాయి రిఫరెన్సు పుస్తకాలే. సృజన కారులందరూ తప్పక చదవాల్సిన పుస్తకాలివి. ఇప్పుడు ఈ పుస్తకాలు కినిగె పై లభించడం అభినందనీయం.
కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి శివరామప్రసాదు కప్పగంతు అభిప్రాయం:
06/29/2011 8:31 pm
@రోహిణీప్రసాద్ గారూ,
ఆకాశవాణి వారి వద్ద పాత రికార్డింగులు ఉన్నాయో లేదో తెలియదు. ఉన్నా అవి ఏ స్థితిలో ఉన్నాయో చెప్పగల వాళ్ళు ఇప్పుడు ఆ స్టుడియోల్లో ఉన్నారా అని అనుమానం. ఈ మధ్యనే ఆకాశవాణి వారు ఒక అభ్యర్ధన ప్రెస్ ద్వారా శ్రోతల ముందుంచారు, శ్రోతల దగ్గర ఆకాశవాణీ వారి రికార్దింగులు ఉంటే వారికి ఫంపమని. వారు డిజిటైజ్ చేస్తారుష. అంటే వారిదగ్గర అలనాటి కార్యక్రమాల టేపులు లేనట్టే.
ఈ రాత్రి నేను వ్రాయగలను గురించి kiran అభిప్రాయం:
06/29/2011 10:56 am
IN EVERY LINE AND EVERY WORD ARE SUPERB THANKS FOR TRANSLATING.
అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం గురించి vijay kumar D అభిప్రాయం:
06/29/2011 12:49 am
I believe Annamacharya is not a man ,he is the god. A simple tip for all is, if u r so anger just listen his songs automatically u will be cool with in seconds this is the medicine for anger persons.
పాఠకులకు సూచనలు గురించి Dr.Vunnava Satyam అభిప్రాయం:
06/28/2011 5:09 am
I am feeling highly relaxed by reading the stories in eemaata.
I am thankful to you sir.
Satyam.
ప్రపంచ సాహిత్యం – ప్రజాస్వామ్యీకరణం: రెండో సారి! గురించి r.damayanthi అభిప్రాయం:
06/28/2011 1:01 am
చర్చించ దగిన అంశం
**
ఎడిటర్ గారికి, నమస్తే!
ముందుగా మీకు అభినందనలు! గూగుల్ కంపెనీ వారు విజ్ఞాన సాహిత్యం డిజిటైజ్ చేయడం గురించి అంతా చదివాక నాకొక కథ గుర్తుకొస్తోంది (చెప్పమంటే చెబుతా తర్వాత). గూగుల్ తలపెట్టిన ప్రయత్నం మంచిదే. కాకపోతే ఆశయం ‘ఆర్థికమైంది.’ అందుకే అంటారు – అక్షరం ఎప్పుడైతే వ్యాపారం అవుతుందో ..అప్పుడక్కడ – ఆదర్శం కరువవుతుంది, కనుమరుగవుతుందీ అని! ఆశయం లేని ఎంత గొప్ప ప్రయత్నమైనా నిష్ప్రయోజనమే!
ఇక అనాధ గ్రంధాల విషయాని కొస్తే వాటికొక కొత్త రూపునిచ్చి వెలుగులోకి తేవడం కూడా ఒక సంచలనాత్మకమైన ఆలోచనే. (అమ్ముకోవడాన్ని మినహాయిస్తే) అందరూ అభినందించ దగినదే. ఎటొచ్చీ..’ పేరు నీది. వూరు నాదీ’ అనే ఒడంబడిక కూడా వుండి వుంటే బావుండే దేమో! మీరన్నట్టు గూగుల్ కి ‘వ్యాపార ప్రకటనల రంధి ‘ లేకుండా వుండి వుంటే..ఫలితం అద్భుత రీతిలో కొన సాగి వుండేదేమో! హార్దికం కాస్తా ఆర్ధికమవ్వటం తో వొచ్చిన తంటా ఇదంతా! ప్రస్తుత ప్రపంచం మొత్తం – చెట్టు తో కాదు ‘విత్తు’ తో నడుస్తోంది. ఇలా మాట్లాడుతూ వుంటే – గాంధీ గారు గుర్తొస్తున్నారు. ‘ నైతిక బాధ్యత లేని ఎంత గొప్ప వ్యాపారమైనా అది సమాజానికి హానికరం’ అన్న ఆయన మాటలూ చప్పున స్ఫురణకొస్తున్నాయి. ‘అనాధ గ్రంధాలు’ ప్రచురించి అమ్ముకోవడం కూడా చాలా బాధాకరమైన విషయమే అయినా – ఎవరు బాధ పడాలనేది పెద్ద ప్రశ్న!
ఈ గూగుల్ అంశం ఎంత ఆసక్తికరంగా వుందంటె- (మీరు ఇచ్చిన వివరణ చదివాక) ప్రపంచం అంతా కలసి బాహాటంగా చర్చించుకోవలసిన (ఓపెన్ డిస్కషన్) అవసరం ఎంతైనా వుందని నా అభిప్రాయం.
-ఆర్.దమయంతి.
స్వీడన్‌లో మాతృ భాష వాడకం గురించి శ్రీ హర్ష అభిప్రాయం:
06/26/2011 5:07 pm
ఈ భారతదేశం మొత్తం పరిస్థితి ఇలానే ఉంది .హిందీ వాళ్ళు కూడా శుద్ధంగా హిందీలో అడిగితె ఇంగ్లీషులో సమాధానం ఇస్తున్నారు.
అంతా మన మంచికే అని సరిపెట్టుకుపోవటం తప్ప చేయగల్గింది ఏమిలేదు.
google transliteration tool వాడి ఇదంతా కొట్టటానికి తలప్రాణం తోకకొచ్చింది.
కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి RAMESH U అభిప్రాయం:
06/25/2011 7:32 am
చాలా బాగున్నది ఈ కలెక్షను. ధన్యవాదములు.