సురేశ్, దాదాపు నువ్వు చెప్పిందంతా నిజమే అయ్యుండొచ్చు, వేటూరి శాస్త్ర పద్ధతిలో నేర్చుకోలేదని. దాని అవసరం ఎంతో కాసేపు పక్కన పెట్టినా… నా అభిప్రాయం ఇప్పటికీ వేటూరి ప్రధాన సమస్య ఆయన అశ్రద్ధ అనే.
ఒక్కటి గమనించొచ్చు. తెలుగు భాష వచ్చిన, పట్టించు కున్న సినిమా దర్శకుడు కానీ, సంగీత దర్శకుడు కానీ, గాయకుడు కానీ వేటూరి వెంట ఉంటే ఇలాటి తప్పులు జరగే అవకాశం లేదు. వంశీ, విశ్వనాథ్, జంధ్యాల, బాపు లాంటి దర్శకుల సినిమల్లో ఉన్న పాటల్లో ఇలాటి తప్పులు జరిగే అవకాశం తక్కువ. అదే రాఘవేంద్రరావు తెలుగు వచ్చినా ఓ తెలుగు పదం గురించి పెద్దగా టైం వేస్ట్ చేస్తాడని అనుకోను. శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడి వేటూరి పదాల్ని ఎత్తిచూపే సాహసం చేయడు. ఇక ఇతరత్రా ఉన్న వేలమంది “డి” గ్రేడ్ దర్శకుల గురించి పట్టించుకోనక్కర్లా.
ఆ సినిమా దర్శకుడు కానీ, సంగీత దర్శకుడు గానీ వెళ్ళి “రామ చిలకమ్మా” ఇక్కడ పలకదండీ అంటే వేటూరి సరిగ్గా రాసిచ్చే వాడనే నా నమ్మకం. సీతారామశాస్త్రికీ ఈయనకీ అదే తేడా. Veturi needed a manager.
Awhile ago, when he, సురేశ్ కొలిచాల said in (పలుకుబడి-ముందుమాట) – an essay on Telugu Language;
(ఇంకా ఉంది) –
I had to resort to the following ప్రలాపము.
ఏమిటి! నాకు మతిపోయిందా?
What is the matter with me!
Is this senescence?
Have I lost my sense?
Why the intermission
In a language lesson
Should cause such a tension?
Now poor me, if I ask for
An urgent session
With Freud & Jung;
For a passionate
Discussion on perils
Of the sudden cessation
Of dispassionate elocution;
They will make a case history of me.
I bet there will be no distortion
If they documented, no one, even,
Bettina of Goethe of Venice
Had hooped such contortions
In so rapid a succession; No one
Sobbed on their couch In such profusion
And made a candid confession
Blubbering in a foreign tongue in confusion,
He 🙂 a mere writer, said:
“విరతి”
and then I fell apart
and said:
“హా! ఏది గతి?”
లైలా
P.S. 1: If సురేశ్ thinks he is Charles Dickens who can serialize his writing, and keep his readers on tenterhooks, 🙂 he is right.
P.S. 2: When Lata Mangeshkar sings:
” ఊషా నే ఆంచల్ పెహ్ లాయా
పహెలీ సుఖ్ కీ శీతల్ చాయా”
once the lyricist hears the song, he does not care Lata changing ‘ఉష ‘ to ‘ఊషా’. If he does, he ain’t a poet.
శ్రీ నాధుని పద్యాలు అందరికి అందుబాటులో ఉంచడం సంతోషం. కవి సార్వబౌముని చివరి కాలం నాటి పద్యాలూ చాలా సౌందర్య వంతంగా ఉంటాయ్. వాటిని కూడా సేకరించి అందుబాటులోనికి తీసుకురాగలరు. ఆయన తను కష్టపడి పండించిన పంటను క్రిష్నమ్మ వరద పాలు కావడం… వరద పాలు కాగా మిగిలిన కాస్త పంటను పక్షులు తినిపోవడాన్ని ఎంతో హృద్యంగా వర్ణించారు. నేటి తరం చిన్నారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది.
ధన్యవాదాలతో
దాసరి వెంకట సుబ్బారావు
వేటూరిని అడిగితే తనకి చాలా తెలియదనే చెప్పి వాదననుంచి తప్పించుకునే వారు. నా మానాన నేను రాసుకుపోతా అనేవారు… అని ఆయన అన్నట్లుగా చాలా మందే ధృవీకరించారు.
వేటూరికి మాత్రా చందస్సు తెలియదు..లాంటివి అనుకోవడం మాత్రం గొప్ప సాహసం. అక్కిరాజుగారు అన్నట్లు, “వేటూరి విషయంలో పరిజ్ఞానం సమస్య లేదు. ఒక స్టేజికి వచ్చాక ఆయనలో ఓ విరక్తి, దాని తర్వాత నిర్లక్ష్యం”
తన పాటల్ని అసిస్టెంట్ డైరెక్టర్ ఎలా వక్రీకరించిందీ ఒక ప్రసంగంలో చెపుతూ, “సినిమా పాట పాంచాలిలా పంచభర్తృక ” అన్నారు.
అందువల్ల, మనం చూసే పాట, పంచభర్తల్తో పెళ్ళయిన తర్వాత కనుపించిన మూర్తి.
అక్కి: వేటూరికి చాలా పాండిత్యం ఉంది కానీ అదంతా ఒక పద్ధతిలో నేర్చుకున్న శాస్త్ర విజ్ఞానం కాదని నా అభిప్రాయం. పండిత వంశంలో పుట్టినందుకు ఆయనకు చాలా విషయ పరిజ్ఞానం అనుశ్రుతంగా అబ్బింది — అంటే ఆయనకు చాలా విషయాలపై intuitive గాఅవగాహన ఉంది గానీ వాటిని హేతుబద్ధంగా విశ్లేషించే శాస్త్రీయ ధృక్పథం గానీ, శిక్షణ గానీ లేదు. ఆయన డబ్బింగ్ పాటలు విశ్లేషిస్తే ఆయన చేసే తప్పులలో కనిపించే ఒక క్రమాన్ని (pattern)గమనించడం ద్వారా ఆయనకు మాత్రాఛందస్సు అవగాహనలో ఉన్న లోపాల్ని మనం కనిపెట్టవచ్చని నా అభిప్రాయం.
ఉదాహరణకు, “తానా తానా తానననానా” అన్న బాణీకి ‘మామకొడుకు రాతిరికొస్తే’ (ఆ బాణీలో ‘మామా కొడుకూ రాతిరికొస్తే’ అనే పాడాల్సివస్తుంది) అని రాసిన వేటూరి, ‘తాన తాననా/తన తాన తాననా/తన నాన తన నాన తననా’ అన్న బాణీకి ‘లేతపాపల చిరునవ్వుతోటకే దిగివస్తావా సిరుల వెన్నెలా’ (‘లేతపాపలా చిరునవ్వుతోటకే దిగివస్తా వాసిరుల వెన్నెలా’ అనే పాడాలి ఆట్యూనుకు) అని రాసాడు. 2000లో అట్లాంటాలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, తను ‘రామచిలకమ్మ, ప్రేమమొలకమ్మ’ అని పాట రాస్తే, దాన్ని తెలుగు రాని ఉదిత్ నారాయణ ‘రామ్మా చిలకమ్మా, ప్రేమా మొలకమ్మా’ అని పాడాడని వాపోతే శ్రోతలంతా చప్పట్లు కొట్టారు. ఆ తరువాత నేను ప్రైవేటుగా ఆయనతో మాట్లాడుతూ “‘తానా తననానా, తానా తననానా’ అన్న 4+2+4, 4+2+4 మాత్రలకు ‘రామచిలకమ్మ, ప్రేమ మొలకమ్మ’ సరిపోదుకదండి”అని అడిగాను. దానికి బదులుగా “నిజమే కావచ్చు బాబు, వాళ్ళు ఇచ్చిన బాణీకి నాకు తోచినట్టుగా రాస్తుంటాను. నాకు ఈ మాత్రాఛందస్సులు, అవి అంతగా తెలియదు” అన్నాడు. అదీ సంగతి!
వేటూరి పాట గురించి మోహన అభిప్రాయం:
09/01/2011 8:30 am
ఊషా అనే పదము సంస్కృతములో, తెలుగులో కూడ ఉంది. కాని దాని సామాన్యార్థము చవిటి నేల అనే, ప్రత్యేకార్థమే వేకువ అని. విధేయుడు – మోహన
వేటూరి పాట గురించి Akkiraju అభిప్రాయం:
09/01/2011 12:08 am
సురేశ్, దాదాపు నువ్వు చెప్పిందంతా నిజమే అయ్యుండొచ్చు, వేటూరి శాస్త్ర పద్ధతిలో నేర్చుకోలేదని. దాని అవసరం ఎంతో కాసేపు పక్కన పెట్టినా… నా అభిప్రాయం ఇప్పటికీ వేటూరి ప్రధాన సమస్య ఆయన అశ్రద్ధ అనే.
ఒక్కటి గమనించొచ్చు. తెలుగు భాష వచ్చిన, పట్టించు కున్న సినిమా దర్శకుడు కానీ, సంగీత దర్శకుడు కానీ, గాయకుడు కానీ వేటూరి వెంట ఉంటే ఇలాటి తప్పులు జరగే అవకాశం లేదు. వంశీ, విశ్వనాథ్, జంధ్యాల, బాపు లాంటి దర్శకుల సినిమల్లో ఉన్న పాటల్లో ఇలాటి తప్పులు జరిగే అవకాశం తక్కువ. అదే రాఘవేంద్రరావు తెలుగు వచ్చినా ఓ తెలుగు పదం గురించి పెద్దగా టైం వేస్ట్ చేస్తాడని అనుకోను. శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడి వేటూరి పదాల్ని ఎత్తిచూపే సాహసం చేయడు. ఇక ఇతరత్రా ఉన్న వేలమంది “డి” గ్రేడ్ దర్శకుల గురించి పట్టించుకోనక్కర్లా.
ఆ సినిమా దర్శకుడు కానీ, సంగీత దర్శకుడు గానీ వెళ్ళి “రామ చిలకమ్మా” ఇక్కడ పలకదండీ అంటే వేటూరి సరిగ్గా రాసిచ్చే వాడనే నా నమ్మకం. సీతారామశాస్త్రికీ ఈయనకీ అదే తేడా. Veturi needed a manager.
వేటూరి పాట గురించి Rohiniprasad అభిప్రాయం:
08/31/2011 11:08 pm
లైలాగారూ,
లతా ఉచ్చారణలో తప్పేమీ లేదు. ఊషా అనేమాట హిందీలో ఉన్నదే.
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి రవీందర్ తాళ్ళపల్లి అభిప్రాయం:
08/31/2011 4:24 pm
నాగ మురళీ గారు,
మీ వ్యాసం ఆసాంతము చదివాను. చాలా బాగుంది.
వేటూరి పాట గురించి lyla yerneni అభిప్రాయం:
08/31/2011 2:18 pm
“మరింకెప్పుడైనా!” -సురేశ్.
What!
When!
Awhile ago, when he, సురేశ్ కొలిచాల said in (పలుకుబడి-ముందుమాట) – an essay on Telugu Language;
(ఇంకా ఉంది) –
I had to resort to the following ప్రలాపము.
ఏమిటి! నాకు మతిపోయిందా?
What is the matter with me!
Is this senescence?
Have I lost my sense?
Why the intermission
In a language lesson
Should cause such a tension?
Now poor me, if I ask for
An urgent session
With Freud & Jung;
For a passionate
Discussion on perils
Of the sudden cessation
Of dispassionate elocution;
They will make a case history of me.
I bet there will be no distortion
If they documented, no one, even,
Bettina of Goethe of Venice
Had hooped such contortions
In so rapid a succession; No one
Sobbed on their couch In such profusion
And made a candid confession
Blubbering in a foreign tongue in confusion,
He 🙂 a mere writer, said:
“విరతి”
and then I fell apart
and said:
“హా! ఏది గతి?”
లైలా
P.S. 1: If సురేశ్ thinks he is Charles Dickens who can serialize his writing, and keep his readers on tenterhooks, 🙂 he is right.
P.S. 2: When Lata Mangeshkar sings:
” ఊషా నే ఆంచల్ పెహ్ లాయా
పహెలీ సుఖ్ కీ శీతల్ చాయా”
once the lyricist hears the song, he does not care Lata changing ‘ఉష ‘ to ‘ఊషా’. If he does, he ain’t a poet.
చాటు పద్యాల్లో శ్రీనాథుడు గురించి DVSR అభిప్రాయం:
08/31/2011 10:46 am
శ్రీ నాధుని పద్యాలు అందరికి అందుబాటులో ఉంచడం సంతోషం. కవి సార్వబౌముని చివరి కాలం నాటి పద్యాలూ చాలా సౌందర్య వంతంగా ఉంటాయ్. వాటిని కూడా సేకరించి అందుబాటులోనికి తీసుకురాగలరు. ఆయన తను కష్టపడి పండించిన పంటను క్రిష్నమ్మ వరద పాలు కావడం… వరద పాలు కాగా మిగిలిన కాస్త పంటను పక్షులు తినిపోవడాన్ని ఎంతో హృద్యంగా వర్ణించారు. నేటి తరం చిన్నారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది.
ధన్యవాదాలతో
దాసరి వెంకట సుబ్బారావు
వేటూరి పాట గురించి Bhaskar అభిప్రాయం:
08/30/2011 1:17 pm
వేటూరిని అడిగితే తనకి చాలా తెలియదనే చెప్పి వాదననుంచి తప్పించుకునే వారు. నా మానాన నేను రాసుకుపోతా అనేవారు… అని ఆయన అన్నట్లుగా చాలా మందే ధృవీకరించారు.
వేటూరికి మాత్రా చందస్సు తెలియదు..లాంటివి అనుకోవడం మాత్రం గొప్ప సాహసం. అక్కిరాజుగారు అన్నట్లు, “వేటూరి విషయంలో పరిజ్ఞానం సమస్య లేదు. ఒక స్టేజికి వచ్చాక ఆయనలో ఓ విరక్తి, దాని తర్వాత నిర్లక్ష్యం”
తన పాటల్ని అసిస్టెంట్ డైరెక్టర్ ఎలా వక్రీకరించిందీ ఒక ప్రసంగంలో చెపుతూ, “సినిమా పాట పాంచాలిలా పంచభర్తృక ” అన్నారు.
అందువల్ల, మనం చూసే పాట, పంచభర్తల్తో పెళ్ళయిన తర్వాత కనుపించిన మూర్తి.
మందులను ఎలా కనుక్కొంటారు? గురించి gopinath agnihotram అభిప్రాయం:
08/28/2011 6:22 am
VERY GOOD ARTICLE, SIMPLE AND INFORMATIVE
వేటూరి పాట గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
08/26/2011 9:14 pm
అక్కి: వేటూరికి చాలా పాండిత్యం ఉంది కానీ అదంతా ఒక పద్ధతిలో నేర్చుకున్న శాస్త్ర విజ్ఞానం కాదని నా అభిప్రాయం. పండిత వంశంలో పుట్టినందుకు ఆయనకు చాలా విషయ పరిజ్ఞానం అనుశ్రుతంగా అబ్బింది — అంటే ఆయనకు చాలా విషయాలపై intuitive గాఅవగాహన ఉంది గానీ వాటిని హేతుబద్ధంగా విశ్లేషించే శాస్త్రీయ ధృక్పథం గానీ, శిక్షణ గానీ లేదు. ఆయన డబ్బింగ్ పాటలు విశ్లేషిస్తే ఆయన చేసే తప్పులలో కనిపించే ఒక క్రమాన్ని (pattern)గమనించడం ద్వారా ఆయనకు మాత్రాఛందస్సు అవగాహనలో ఉన్న లోపాల్ని మనం కనిపెట్టవచ్చని నా అభిప్రాయం.
ఉదాహరణకు, “తానా తానా తానననానా” అన్న బాణీకి ‘మామకొడుకు రాతిరికొస్తే’ (ఆ బాణీలో ‘మామా కొడుకూ రాతిరికొస్తే’ అనే పాడాల్సివస్తుంది) అని రాసిన వేటూరి, ‘తాన తాననా/తన తాన తాననా/తన నాన తన నాన తననా’ అన్న బాణీకి ‘లేతపాపల చిరునవ్వుతోటకే దిగివస్తావా సిరుల వెన్నెలా’ (‘లేతపాపలా చిరునవ్వుతోటకే దిగివస్తా వాసిరుల వెన్నెలా’ అనే పాడాలి ఆట్యూనుకు) అని రాసాడు. 2000లో అట్లాంటాలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, తను ‘రామచిలకమ్మ, ప్రేమమొలకమ్మ’ అని పాట రాస్తే, దాన్ని తెలుగు రాని ఉదిత్ నారాయణ ‘రామ్మా చిలకమ్మా, ప్రేమా మొలకమ్మా’ అని పాడాడని వాపోతే శ్రోతలంతా చప్పట్లు కొట్టారు. ఆ తరువాత నేను ప్రైవేటుగా ఆయనతో మాట్లాడుతూ “‘తానా తననానా, తానా తననానా’ అన్న 4+2+4, 4+2+4 మాత్రలకు ‘రామచిలకమ్మ, ప్రేమ మొలకమ్మ’ సరిపోదుకదండి”అని అడిగాను. దానికి బదులుగా “నిజమే కావచ్చు బాబు, వాళ్ళు ఇచ్చిన బాణీకి నాకు తోచినట్టుగా రాస్తుంటాను. నాకు ఈ మాత్రాఛందస్సులు, అవి అంతగా తెలియదు” అన్నాడు. అదీ సంగతి!
జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:
08/26/2011 11:08 am
అవునా!థాంక్యూ!!
ఆర్.దమయంతి.