చాలా బాగుంది. కళకళలాడుతున్న పంచరంగుల చిత్రం లోకి వెళ్లిపోయాను. ఇప్పుడు దణ్ణం పెట్టుకోవటానికి నాన్నగారి పాదాలు లేవు కదా. అమ్మ ఉంది. ఆవిడ ప్రతి ఆదివారం నా పిల్లలకి పోసే తలంట్లు ఈ ఫాయాలోనే ఉంటాయి.
చాల బాగుంది కామేశ్వర రావు గారు! మీ యీ రంగప్రవేశపు మొదటి పద్యము అమోఘము, ఆలోచనీయము. నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను, శివుడు పశ్చిమదిశలో నాట్యమాడుటకు కారణ మేమో? గాలిబ్ గీతాలు నాకు కూడ ఇష్టమే.
నాకొక చిన్న సందేహము, మీరు గాని సంపాదకులు గాని తీర్చవచ్చును. శ్రీ బృందావనరావుగారు ఎందుకు విరమించుకొన్నారో ఈ ఉద్యమమునుండి?
విధేయుడు – మోహన.
[రావుగారికి కంటి చికిత్స జరిగింది. అందుకని వారు చదవటం రాయటం మానుకోవలసి వచ్చింది. – సం.]
అయ్యయ్యో, సాహిత్యంతో పరిచయం కనీసంగా ఏమిటి, ఫరవాలేదు లెండి, బాగానే వుంది. కనీస పరిచయం లేకుంటే ‘డొంకతిరుగుడు సొంత గొడవల’ ప్రస్తావన వచ్చేది కాదు కదా. ఇవాల్టి ఈ చర్చ రేపటి చరిత్ర అవుతుందో లేదో చెప్పలేం. దీనికి కాస్త గత చరిత్ర వుంది, అదేమంత ఉజ్వలం కాకపోయినా ప్రస్తావించింది దానినే.
పై ఇద్దరిలో ఒకరి గురించి మాత్రమే ఈ వ్యాఖ్య. సాహిత్యానికి దిశా నిర్దేశం చేయడం వంటి బృహత్కార్యం వారి వల్ల జరిగిందో లేదో చెప్పే పని చరిత్రది.
ఆటగత్తే బహుమతి నిర్ణేతా ఒకరే అయిపోవడం లోని అనౌచిత్యాన్ని గమనించలేరు గాని, దిశా నిర్దేశమా? ఏ దిశకు జయప్రభ గారూ!
నా చిన్నప్పటి మాట. గోడ పగుళ్ల లోంచి మొలుచుకొచ్చి, ఇంతై, అంతై, విస్తరాకులంత ఆకుపచ్చని పత్రాలతో కొండంత పందిరై దాని నీడన కూర్చుని చదువుకునే నాకు శాంతి నికేతనమైంది ఈ బచ్చలి తీవే! ఇంత గొప్ప జ్ఞాపకాన్ని గుర్తు చేసినందుకు మీకు నా హార్దికాభివందనాలు.
-ఆర్.దమయంతి.
మంచి సాహిత్యమును అందించ డానికి కవులు మంచి ఛందస్సును ఎంపిక చేసికోవాలి. ఇక్కడే తెలుగు చలనచిత్రసీమ అదృష్టము చేసికొన్నది. స్వతహా గొప్ప కవులైన వారు చలనచిత్రాలకు పాటలను వ్రాసినారు.
ప్రతి తెలుగు వారూ గర్వపడే మాట చెప్పారు. వ్యాసం లో మీ విశ్లేషణ, విశదీకరణ ఎంతో ఉత్సుకతని కలిగించింది. ఆసక్తి కరం గా చదివింప చేసింది. అభినందనలు తెలియ చేసుకుంటూ..
నమస్సులతో..
ఆర్. దమయంతి.
వడిగా, హడావుడిగా,
అడ్డదిడ్డంగా, అయోమయంగా,
నిర్లిప్తంగా, నిర్దయగా,
రెండో, మూడో, నాలుగో, ఆరో
ఎన్నుంటే అన్ని చక్రాల కింద
నడిచే వాళ్లనూ వాళ్ల నడిచే హక్కునూ
ఒక్కసారిగా నలిపేస్తూ
తెల్లమొహం వేసుకున్న చట్టాన్నీ
తెల్లచొక్కా లేసుకున్న cop ల్నీ చూసి
వెటకారంగా నవ్వేస్తూ
నగర భూస్వాముల రాజ్యం ఇప్పట్లొ పోదని
భరోసా ఇస్తూ
దేశం మధ్యలోనూ నాలుగు దిక్కుల్లోనూ ఉన్న
అయిదుగురు అక్కల్నీ
అసహ్యంగా వెక్కిరిస్తూ
మా మహానగరం ఇదే సత్యాన్ని రోజూ చెప్తున్నా
అక్కడెక్కడో దేవభూమిలో
ప్రకృతి చేసిన దారుణప్పని చూసి
రాల్చడానికి రెండు కన్నీటి బొట్లను
అప్పిమ్మని చార్మినార్ని అడుగుతూ…
దైవం గురించి Dadala Venkateswara Rao అభిప్రాయం:
07/13/2013 2:56 pm
మీ దైవం అగరొత్తుల పొగల్లొ మీ కవిత కడలి అడుగున వెలిగే చేపలా ఉంది.
భోగి తలంట్లు గురించి mythili అభిప్రాయం:
07/13/2013 2:37 pm
చాలా బాగుంది. కళకళలాడుతున్న పంచరంగుల చిత్రం లోకి వెళ్లిపోయాను. ఇప్పుడు దణ్ణం పెట్టుకోవటానికి నాన్నగారి పాదాలు లేవు కదా. అమ్మ ఉంది. ఆవిడ ప్రతి ఆదివారం నా పిల్లలకి పోసే తలంట్లు ఈ ఫాయాలోనే ఉంటాయి.
మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2 గురించి Velcheru Naraayana Rao అభిప్రాయం:
07/13/2013 2:32 pm
ఆత్మకథ కూడా కథే. –నారా
నా హృదయం గురించి mallikarjuna sarma devarakonda అభిప్రాయం:
07/13/2013 1:33 am
ఇలాంటి అనుభూతుల అక్షర మాలలు ఆత్మ జ్ఞానాన్ని దగ్గర చేస్తాయి.
నాకు నచ్చిన పద్యం: దాశరథి మించుకాగడా గురించి మోహన అభిప్రాయం:
07/12/2013 10:27 am
చాల బాగుంది కామేశ్వర రావు గారు! మీ యీ రంగప్రవేశపు మొదటి పద్యము అమోఘము, ఆలోచనీయము. నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను, శివుడు పశ్చిమదిశలో నాట్యమాడుటకు కారణ మేమో? గాలిబ్ గీతాలు నాకు కూడ ఇష్టమే.
నాకొక చిన్న సందేహము, మీరు గాని సంపాదకులు గాని తీర్చవచ్చును. శ్రీ బృందావనరావుగారు ఎందుకు విరమించుకొన్నారో ఈ ఉద్యమమునుండి?
విధేయుడు – మోహన.
[రావుగారికి కంటి చికిత్స జరిగింది. అందుకని వారు చదవటం రాయటం మానుకోవలసి వచ్చింది. – సం.]
దైవం గురించి Virupaksha Rao అభిప్రాయం:
07/11/2013 4:06 pm
అయ్యయ్యో, సాహిత్యంతో పరిచయం కనీసంగా ఏమిటి, ఫరవాలేదు లెండి, బాగానే వుంది. కనీస పరిచయం లేకుంటే ‘డొంకతిరుగుడు సొంత గొడవల’ ప్రస్తావన వచ్చేది కాదు కదా. ఇవాల్టి ఈ చర్చ రేపటి చరిత్ర అవుతుందో లేదో చెప్పలేం. దీనికి కాస్త గత చరిత్ర వుంది, అదేమంత ఉజ్వలం కాకపోయినా ప్రస్తావించింది దానినే.
పై ఇద్దరిలో ఒకరి గురించి మాత్రమే ఈ వ్యాఖ్య. సాహిత్యానికి దిశా నిర్దేశం చేయడం వంటి బృహత్కార్యం వారి వల్ల జరిగిందో లేదో చెప్పే పని చరిత్రది.
ఆటగత్తే బహుమతి నిర్ణేతా ఒకరే అయిపోవడం లోని అనౌచిత్యాన్ని గమనించలేరు గాని, దిశా నిర్దేశమా? ఏ దిశకు జయప్రభ గారూ!
బాల్కనీలో బచ్చలిమొక్క గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
07/11/2013 10:36 am
నా చిన్నప్పటి మాట. గోడ పగుళ్ల లోంచి మొలుచుకొచ్చి, ఇంతై, అంతై, విస్తరాకులంత ఆకుపచ్చని పత్రాలతో కొండంత పందిరై దాని నీడన కూర్చుని చదువుకునే నాకు శాంతి నికేతనమైంది ఈ బచ్చలి తీవే! ఇంత గొప్ప జ్ఞాపకాన్ని గుర్తు చేసినందుకు మీకు నా హార్దికాభివందనాలు.
-ఆర్.దమయంతి.
చిత్ర గీతములలో ఛందస్సు గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
07/11/2013 9:33 am
ప్రతి తెలుగు వారూ గర్వపడే మాట చెప్పారు. వ్యాసం లో మీ విశ్లేషణ, విశదీకరణ ఎంతో ఉత్సుకతని కలిగించింది. ఆసక్తి కరం గా చదివింప చేసింది. అభినందనలు తెలియ చేసుకుంటూ..
నమస్సులతో..
ఆర్. దమయంతి.
మనిషంటే… మింగేస్తూ మింగేయబడుతున్న జ్ఞాపకం గురించి mallikarjuna sarma devarakonda అభిప్రాయం:
07/11/2013 2:40 am
వడిగా, హడావుడిగా,
అడ్డదిడ్డంగా, అయోమయంగా,
నిర్లిప్తంగా, నిర్దయగా,
రెండో, మూడో, నాలుగో, ఆరో
ఎన్నుంటే అన్ని చక్రాల కింద
నడిచే వాళ్లనూ వాళ్ల నడిచే హక్కునూ
ఒక్కసారిగా నలిపేస్తూ
తెల్లమొహం వేసుకున్న చట్టాన్నీ
తెల్లచొక్కా లేసుకున్న cop ల్నీ చూసి
వెటకారంగా నవ్వేస్తూ
నగర భూస్వాముల రాజ్యం ఇప్పట్లొ పోదని
భరోసా ఇస్తూ
దేశం మధ్యలోనూ నాలుగు దిక్కుల్లోనూ ఉన్న
అయిదుగురు అక్కల్నీ
అసహ్యంగా వెక్కిరిస్తూ
మా మహానగరం ఇదే సత్యాన్ని రోజూ చెప్తున్నా
అక్కడెక్కడో దేవభూమిలో
ప్రకృతి చేసిన దారుణప్పని చూసి
రాల్చడానికి రెండు కన్నీటి బొట్లను
అప్పిమ్మని చార్మినార్ని అడుగుతూ…
మనిషంటే… మింగేస్తూ మింగేయబడుతున్న జ్ఞాపకం గురించి ANAND అభిప్రాయం:
07/11/2013 1:52 am
కేదార్‌నాథ్ సంఘటనని బాగా వర్ణించి మాకు చూపించేరు.