మన ముఖం మన మానసిక స్థితిననుసరించి భిన్నరూపాల్లో కనపడుతుందని సూచిస్తున్నది ఈకథ. మంచి స్నేహితులు మనకుంటే అన్నీ సవ్యంగానే జరుగుతాయనిపిస్తుంది. కథ బాగున్నది.
ఇది ఒక తాత్త్విక మానసికస్థితిని తెలిపే కవిత. విశ్వనాథ వారి భ్రష్టయోగి కవితా సంకలనం లోని, దయాంబుధి అనే కవితలో ఇటువంటి శిల్పం కనిపిస్తుంది.
..నా కనుల యెట్ట యెదుటనె నా జనకుని
జనని కుత్తుకలను కోసి ననుఁనడిగెన
తండు నే దయాంబుధిని కాదా యటంచు
ఓప్రభూ ! యగునంటి నొదిగి యుండి” ………..విశ్వనాథ.
ఈ కవితలో అంతగా నిరసించ వలసిన అంశం ఏమీ లేదు. అనుభవంలోకి తెచ్చుకోవటానికి కొద్దిగా సహానుభూతి మాత్రం అవసరం.
శ్రీ ఏల్చూరు మురళీధరరావు గారికి,
నమస్కారములు. మీ వ్యాసం ఆసాంతం చదివాను. నాకు తెలియని ఎన్నో విషయాలు తెలిసాయి. ఒక అభిప్రాయంపైన చాలా భేదాభిప్రాయాలు రావచ్చు. కానీ పరిశోధకుని విషయ సంగ్రహణ, దానిపై అతనికున్న అవగాహన, పరిశీలనా ప్రతిపత్తి అర్థమవుతూనే ఉంటాయి. మీకు తెలుగు లోకం ఎప్పటికీ ఋణ పడి ఉంటుంది. మీ వ్యాసాలని అన్నీ ఒక సంకలనంగా రూపొందించడానికి నేను సహాయం చెయ్యడానికి సంసిద్ధంగా ఉన్నాను.
ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం గురించి Bhaskar Kompella అభిప్రాయం:
11/27/2013 8:54 pm
రావు గారూ,
చాలా మంచివ్యాసం. నేను విద్యార్ధిగా మీనాక్షిసుందరం పరిశోధనా వ్యాసాలు చదివాను. మీ పరిశోధిత వ్యాసం ఆయన గూర్చిన మరో కోణాన్ని తెలిపింది.
ధన్యవాదాల్తో
భాస్కర్
రావణుడి తలలు గురించి brahmeswara rao అభిప్రాయం:
11/26/2013 9:07 am
మన ముఖం మన మానసిక స్థితిననుసరించి భిన్నరూపాల్లో కనపడుతుందని సూచిస్తున్నది ఈకథ. మంచి స్నేహితులు మనకుంటే అన్నీ సవ్యంగానే జరుగుతాయనిపిస్తుంది. కథ బాగున్నది.
ప్రద్యుమ్నుడి ఉపవాసం గురించి సుబ్రహ్మణ్యం నిశ్ఠల అభిప్రాయం:
11/26/2013 7:47 am
భార్యాభర్తల ప్రేమానురాగాలను హాస్యరసం లో ఎంతో చక్కగా చెప్పారు. ధన్యవాదములు.
సుగమం గురించి yaddanapudi Kameswari అభిప్రాయం:
11/23/2013 12:47 pm
ఇది ఒక తాత్త్విక మానసికస్థితిని తెలిపే కవిత. విశ్వనాథ వారి భ్రష్టయోగి కవితా సంకలనం లోని, దయాంబుధి అనే కవితలో ఇటువంటి శిల్పం కనిపిస్తుంది.
..నా కనుల యెట్ట యెదుటనె నా జనకుని
జనని కుత్తుకలను కోసి ననుఁనడిగెన
తండు నే దయాంబుధిని కాదా యటంచు
ఓప్రభూ ! యగునంటి నొదిగి యుండి” ………..విశ్వనాథ.
ఈ కవితలో అంతగా నిరసించ వలసిన అంశం ఏమీ లేదు. అనుభవంలోకి తెచ్చుకోవటానికి కొద్దిగా సహానుభూతి మాత్రం అవసరం.
నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన గురించి Pillalamarri Krishna Kumar అభిప్రాయం:
11/22/2013 8:18 pm
శ్రీ ఏల్చూరు మురళీధరరావు గారికి,
నమస్కారములు. మీ వ్యాసం ఆసాంతం చదివాను. నాకు తెలియని ఎన్నో విషయాలు తెలిసాయి. ఒక అభిప్రాయంపైన చాలా భేదాభిప్రాయాలు రావచ్చు. కానీ పరిశోధకుని విషయ సంగ్రహణ, దానిపై అతనికున్న అవగాహన, పరిశీలనా ప్రతిపత్తి అర్థమవుతూనే ఉంటాయి. మీకు తెలుగు లోకం ఎప్పటికీ ఋణ పడి ఉంటుంది. మీ వ్యాసాలని అన్నీ ఒక సంకలనంగా రూపొందించడానికి నేను సహాయం చెయ్యడానికి సంసిద్ధంగా ఉన్నాను.
భవదీయుడు,
పిల్లలమర్రి కృష్ణ కుమారు, కాలిఫోర్నియా
విశ్వనాథ: వివాహాశీస్సులు గురించి దువ్వూరి vn సుబ్బారావు అభిప్రాయం:
11/22/2013 11:08 am
కవి సమ్రాట్టుల అపురూపమైన పద్యాలను మాతో పంచుకొన్నందుకు ధన్యవాదాలండీ.
విశ్వనాథ: వివాహాశీస్సులు గురించి ముత్తేవి రవీంద్రనాథ్ అభిప్రాయం:
11/22/2013 3:32 am
ఇంత చక్కటి పద్యాల్ని ఇంతకాలం భద్రపరచి పాఠకలోకానికి అందించిన శ్రీ మురళీధరరావు గారికి ధన్యవాదాలు.
— ముత్తేవి రవీంద్రనాథ్.
కథ ఇదనీ, నిజమిదనీ… గురించి Sujatha అభిప్రాయం:
11/21/2013 5:39 pm
ఊపిరి తీసుకోకుండా చదివించింది కథ వాహ్.. మంచి అనుభూతి
మణికర్ణిక గురించి wahed అభిప్రాయం:
11/21/2013 10:56 am
ఈ ఒక్క స్టాంజా చాలు రోజంతా నెమరువేసుకోడానికి
మల్లే పూల్ మల్లే పూల్ గురించి wahed అభిప్రాయం:
11/21/2013 10:50 am
కొంగుతో గాలి చెంపలు వాయించడం…చాలా గొప్ప వ్యక్తీకరణ…చాలా బాగుంది. ఇలాంటి పదచిత్రాలు సృష్టించాలంటే గొప్ప ఊహాశక్తి ఉండాలి.