పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. ప్రయాణం గురించి poornima అభిప్రాయం:

    12/26/2013 2:14 am

    బాగా రాసారు సర్ ఇలాంటి మంచి కథలు మరిన్ని రాయాలి మీరు మాలాంటి పాఠకుల కోసం.all the best.

  2. ఒంటరి గురించి poornima అభిప్రాయం:

    12/26/2013 2:00 am

    చాలా బాగా రాసారు సర్.

  3. పూల పల్లకి గురించి poornima అభిప్రాయం:

    12/26/2013 1:53 am

    తెల్లవారుజామున వచ్చే అందమైన కలలా చాలా బావుంది. మీ కథల్లో ఈ భావుకతని చేజారనివ్వకండి.

  4. విశ్వనాథ: వివాహాశీస్సులు గురించి telugumarichina teluguvaadu అభిప్రాయం:

    12/25/2013 6:36 pm

    మహాకవి శ్రీ విశ్వనాథ స్వయంగా కూర్చిన తాత్పర్యార్థంతో

    అన్నారు! పోనీ మీరైనా తాత్పర్యం తెలుపుతారా ప్లీజ్!

  5. కవితావిర్భావం గురించి తః తః అభిప్రాయం:

    12/24/2013 10:44 am

    వైదెహి గారూ మీ ‘కవితావిర్భావం’ ఒక అందమైన భావాన్ని -ఒక అందమైన సత్యాన్ని- ఆవిష్కరించింది. నర్తకి గురువు ఆజ్ణకై కదలని భంగిమగా వేచి ఉండటంతొ పోలిక చాలా గొప్పగా ఉంది. అయినప్పటికీ నాకు తోచిన రెండు మాటలు.

    1. గుండమ్మ గయ్యాళి అని చూపించే ఒకటి రెండు సన్నివేశాలు రాయనా అన్నాడట నరసరాజు చక్రపాణితో. ఎందుకూ సూర్యకాంతాన్ని పెట్టుకున్నాక అని చక్రపాణి. ‘తామరాకు మీద నీటి బొట్లై ‘ అన్న తర్వాత ‘అస్థిరంగా’ అన్నది అలా ఉంది.

    2. గురువు ఆజ్ఞకై వేచి ఉండి నర్తించిన నర్తకి నర్తించిన సర్వస్వం — నా అభిప్రాయంలో గురువు గారి ఆవిష్కరణే. అక్కడ తనను తాను ఆవిష్కరించుకోవడం లేదు.

    తః తః

  6. జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి poornima అభిప్రాయం:

    12/24/2013 8:19 am

    ఈ కథ చదువుతున్నంత సేపు ఇది నా బాల్యంలా ఉందే అనిపించింది. కింద ఇంతమంది పాఠకుల స్పందన చదివాక అర్థమయ్యింది. ఇది చాలా మంది జ్ఞాపకాల తోటలో కురిసిన వాన పూల జల్లు అని. ఎంత అద్భుతంగా రాసారు. మేము ఊహల రెక్కలు కట్టుకొని మా బాల్యంలోకి విహరించాం. మా జ్ఞాపకాల పూలని మా ముందు పరచినందుకు మీకు మా వేల, వేల కృతజ్ఞతలు. మీరు ఇలాంటి ఎన్నో అందమైన కథలు రాయాలి దమయంతిగారు. చాలా మంది కథలు రాయగలరు కొంతమంది మాత్రమే పాఠకుల మనసుల్ని స్పృసించగలరు. మీరు అలాంటివారు. ధన్యవదాలు.

  7. తైల వర్ణ (వి)చిత్రం గురించి poornima అభిప్రాయం:

    12/24/2013 7:00 am

    బావుంది, ఆ తైల చిత్రం విలువ తెలిసాక ఐనా అమ్మకుండా వుంటే ఇంకా బావుండేది అని అందరికీ అనిపించక మానదు.

  8. నేను పోగొట్టుకున్న సూతాశ్రమం గురించి poornima అభిప్రాయం:

    12/24/2013 2:35 am

    సాయిచంద్ సర్ చాలా బాగా రాసారు. మీ రక్తంలోనే ఉంది సర్ రచనలు చేయడం.

  9. పల్లకీ.. గురించి poornima అభిప్రాయం:

    12/23/2013 7:31 am

    బావుంది

  10. పల్లకీ.. గురించి poornima అభిప్రాయం:

    12/23/2013 7:29 am

    కథ చాలా బావుంది