ఒహ్హో! పూర్ణిమ గారూ! ఎన్నెన్ని ప్రశంసలు కురిపించారు మీరు నాపైని ! నిజంగా మీ పొగడ్తల పూల వాన జల్లుల్లో తడిసిపోయానంటే నమ్మండి.అందమైన సాహిత్యాన్ని ఇంతగా అనుభూతించే వారున్నారు కాబట్టే..ఆ తల్లి మాలాంటి వారి చేత ఇలాటి రచనలు చేయిస్తుందనుకుంటున్నా! చాలా చాలా ధన్యవాదాలు పూర్ణిమ గారు, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియచేసినందుకు!
శుభాకాంక్షలతో..
🙂
అమ్మ ఉత్తరం చాలా బాగుంది. కుక్క, పిల్లి ల సంగతులు ఇంకా ఇంకా బాగున్నాయి. గొంతు కదలని మాటల్ని ఉత్తరాలు చేర్చడం ఎంత బావుంటుందో కదా మాటలైతే గాల్లో కలిసి పోతాయి గానీ, ఉత్తరాలు తీసుకొచ్చే మంచి సంగతులు జీవితాంతం వెంటాడుతాయి. అందుకే జీవితం లో ఒక ఉత్తరం అయినా అందుకొవాలని ఆశ పడని వారుండరు.
సవ్వడి చెసే మా పాప కునుకు అని రాసారు కదా… కునుకు ఏం సవ్వడి ఛేస్తుంది సార్ గురక తప్ప. ప్రాస కోసం ఫలితం లేని పదాలని వినియొగించారు ఏమో అనిపించింది. కవి ఉద్దేశంలో ఆ సవ్వడి ఆర్ధం ఏంటొ తెలిపితే తెలుసుకొవాలని వుంది. తప్పుగా అడిగితే కవిమన్యులు మన్నించగలరు.
కథ చాలా బావుంది. ఎన్ని మాటలు చెప్పినా ఒంటరి తనం అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. రాజారావు పెళ్లి చేసుకోవడం కరెక్టే. అతడు చిన్న వయసులోనే భార్య పోతే తన స్వార్థం కోసం పెళ్లి చేసుకొకుండా పిల్లల్ని కష్టపడి పెంచాడు. ముసలి వయసులో నా అనే తోడు లేకుండా బ్రతకడం ఎంత కష్టమో అలా బ్రతికే వాళ్ళకే తెలుస్తుంది. మనం ఒడ్దున కూర్చొని ఎన్ని మాట్లాడినా ఈదేవాడికే కదా ఆ బాధ తెలుస్తుంది. ఆయనేమీ తనకు సేవ చేయడం ఇష్టంలేని ఒక పడుచు ఆమ్మాయిని బలవంతంగా కన్యాశుల్కం ఇచ్చి పెళ్లి చేసుకోలేదు కదా అతడు అడగకుండానే ఆమె అతనికి సాయం చేసింది. అతడ్ని ఆమె అర్థం చేసుకొంది. పెళ్లి అనే బంధం లేకుండా ఆమె అతనికి సహాయం చేస్తే మాత్రం మన సమాజం అర్థం చేసుకుంటుందా? చేసుకోక పోగా పెడర్థాలు తీస్తుంది. ఐనా వివాహం అనే బంధంలో ఆమె అతడికి సేవ చేస్తున్నట్లుగా కాక తనకంటూ తోడుగా ఒక మనిషుందనే భరోసా కలిగిస్తుంది అదే కొండంత ధైర్యం మనిషికి. అతడికి కావాల్సింది శారీరకమైన తోడు కాదు మానసికమైన తోడు. డబ్బు పడేస్తే సేవ చేయడానికి మనుషులు దొరుకుతారేమో కానీ ఆప్యాయత పంచడానికి దొరకరు. ఆవిడ వల్ల అతడికే కాకుండా, అతడి వల్ల ఆవిడకు కూడా ఒక తోడు లభిస్తొంది కదా ఇందులో ఆవిడ మాత్రం నష్టపోయేది ఏముంది. ఇది ఎవరినీ కించ పరిచేందుకు రాయట్లేదు. వృద్ధులను అర్థం చేసుకుంటారని చిన్ని ఆశ. నేను ఈ రచన నుంచి అర్థం చేసుకున్నది అదే. ఒకసారి వృద్ధుల స్థానం లో ఉండి ఆలోచిస్తే మనకే అర్థం అవుతుంది వాళ్ళ ఒంటరితనం పడే బాధ.
తెలుగు ప్రపంచభాష ఎప్పుడవుతుంది? గురించి sharma chelluri అభిప్రాయం:
12/30/2013 1:43 pm
మన తెలుగు భాషకి మళ్ళీ బ్రౌన్ దొరలాటివాడోస్తేనే!. అప్పటివరుకు ఎవరి డప్పు వారు కొట్టుకోవడమే..
జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
12/30/2013 7:53 am
ఒహ్హో! పూర్ణిమ గారూ! ఎన్నెన్ని ప్రశంసలు కురిపించారు మీరు నాపైని ! నిజంగా మీ పొగడ్తల పూల వాన జల్లుల్లో తడిసిపోయానంటే నమ్మండి.అందమైన సాహిత్యాన్ని ఇంతగా అనుభూతించే వారున్నారు కాబట్టే..ఆ తల్లి మాలాంటి వారి చేత ఇలాటి రచనలు చేయిస్తుందనుకుంటున్నా! చాలా చాలా ధన్యవాదాలు పూర్ణిమ గారు, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియచేసినందుకు!
శుభాకాంక్షలతో..
🙂
అమ్మ ఉత్తరం గురించి poornima అభిప్రాయం:
12/30/2013 2:52 am
అమ్మ ఉత్తరం చాలా బాగుంది. కుక్క, పిల్లి ల సంగతులు ఇంకా ఇంకా బాగున్నాయి. గొంతు కదలని మాటల్ని ఉత్తరాలు చేర్చడం ఎంత బావుంటుందో కదా మాటలైతే గాల్లో కలిసి పోతాయి గానీ, ఉత్తరాలు తీసుకొచ్చే మంచి సంగతులు జీవితాంతం వెంటాడుతాయి. అందుకే జీవితం లో ఒక ఉత్తరం అయినా అందుకొవాలని ఆశ పడని వారుండరు.
నాక్కొంచెం నమ్మకమివ్వు గురించి poornima అభిప్రాయం:
12/28/2013 2:58 am
చాలా బాగా రాసారు సర్ పెరిగిన దేశ చరిత్రను కాకుండా ఎరిగిన మనసును నమ్మడం చాలా బాగా వర్ణించారు
పై గదిలో ప్రేమికుడు గురించి poornima అభిప్రాయం:
12/26/2013 7:21 am
సూపర్ గా ఉంది మేడం మీ కథ.
సడిచేయకే గాలి గురించి battu vijaykumar అభిప్రాయం:
12/26/2013 7:14 am
సవ్వడి చెసే మా పాప కునుకు అని రాసారు కదా… కునుకు ఏం సవ్వడి ఛేస్తుంది సార్ గురక తప్ప. ప్రాస కోసం ఫలితం లేని పదాలని వినియొగించారు ఏమో అనిపించింది. కవి ఉద్దేశంలో ఆ సవ్వడి ఆర్ధం ఏంటొ తెలిపితే తెలుసుకొవాలని వుంది. తప్పుగా అడిగితే కవిమన్యులు మన్నించగలరు.
కతికితే అతకదు గురించి poornima అభిప్రాయం:
12/26/2013 6:53 am
ఆ విధంగా మన హీరో గారికి నఛ్చిన అమ్మాయి తోనే పెళ్లి జరుగుతుంది
తెలిసీ పలికిన విలువేమో! గురించి poornima అభిప్రాయం:
12/26/2013 6:18 am
చాలా బాగా రాశారండి.
ఒంటరి విహంగం గురించి poornima అభిప్రాయం:
12/26/2013 4:47 am
కథ చాలా బావుంది. ఎన్ని మాటలు చెప్పినా ఒంటరి తనం అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. రాజారావు పెళ్లి చేసుకోవడం కరెక్టే. అతడు చిన్న వయసులోనే భార్య పోతే తన స్వార్థం కోసం పెళ్లి చేసుకొకుండా పిల్లల్ని కష్టపడి పెంచాడు. ముసలి వయసులో నా అనే తోడు లేకుండా బ్రతకడం ఎంత కష్టమో అలా బ్రతికే వాళ్ళకే తెలుస్తుంది. మనం ఒడ్దున కూర్చొని ఎన్ని మాట్లాడినా ఈదేవాడికే కదా ఆ బాధ తెలుస్తుంది. ఆయనేమీ తనకు సేవ చేయడం ఇష్టంలేని ఒక పడుచు ఆమ్మాయిని బలవంతంగా కన్యాశుల్కం ఇచ్చి పెళ్లి చేసుకోలేదు కదా అతడు అడగకుండానే ఆమె అతనికి సాయం చేసింది. అతడ్ని ఆమె అర్థం చేసుకొంది. పెళ్లి అనే బంధం లేకుండా ఆమె అతనికి సహాయం చేస్తే మాత్రం మన సమాజం అర్థం చేసుకుంటుందా? చేసుకోక పోగా పెడర్థాలు తీస్తుంది. ఐనా వివాహం అనే బంధంలో ఆమె అతడికి సేవ చేస్తున్నట్లుగా కాక తనకంటూ తోడుగా ఒక మనిషుందనే భరోసా కలిగిస్తుంది అదే కొండంత ధైర్యం మనిషికి. అతడికి కావాల్సింది శారీరకమైన తోడు కాదు మానసికమైన తోడు. డబ్బు పడేస్తే సేవ చేయడానికి మనుషులు దొరుకుతారేమో కానీ ఆప్యాయత పంచడానికి దొరకరు. ఆవిడ వల్ల అతడికే కాకుండా, అతడి వల్ల ఆవిడకు కూడా ఒక తోడు లభిస్తొంది కదా ఇందులో ఆవిడ మాత్రం నష్టపోయేది ఏముంది. ఇది ఎవరినీ కించ పరిచేందుకు రాయట్లేదు. వృద్ధులను అర్థం చేసుకుంటారని చిన్ని ఆశ. నేను ఈ రచన నుంచి అర్థం చేసుకున్నది అదే. ఒకసారి వృద్ధుల స్థానం లో ఉండి ఆలోచిస్తే మనకే అర్థం అవుతుంది వాళ్ళ ఒంటరితనం పడే బాధ.
ఎవరో! గురించి poornima అభిప్రాయం:
12/26/2013 2:44 am
చాలా బావుందండి, మన కథానాయకుడి నిజాయతి నచ్చింది.