ప్రద్యుమ్నుడు గారూ, మీరు అదృష్టవంతులు. బజార్లో అన్ని రకాల కూరలు దొరుకుతున్నా వారానికి నాలుగు రోజులు రకరకాలుగా వంకాయే వండి పెడుతుంది మా శ్రీమతి. తిన లేక మానలేక చస్తున్నాను. మరి మీరు ఇంట్లోనే వంగతోట పెంచుకుంటే ఏమయిపోతారో మరి. దయచేసి అలాంటి ప్రయత్నాలు విరమించి ప్రభావతిగారు వండిపెట్టే నాలుగు రకాల కూరలూ తిని హాయిగా మాకోసం మంచి మంచి పోస్టులు వ్రాస్తూ పది కాలాల పాటు హాయిగా జీవించండి. హ్యాపీ న్యూఇయర్!
ఇప్పుడే చూస్తున్నాను ఈ సైట్. నా కవితలు పంపాలన్నా మార్పులు చేస్తే అది నా కవిత అనే ఫీల్ నాకు కలుగదు. సో రీడర్ స్థాయి నాకు చాలేమో ఈ సైట్ లో. మరిన్ని మంచి రచన లాస్వాదించగలనని భావిస్తూ…
తెలుగు కావ్యాలలో మొట్టమొదట మనము కవి ఇష్టదేవతాస్తుతిని చదువుతాము. ఈ పద్యములు సామాన్యముగా త్రిమూర్తులపైన, లక్ష్మీ సరస్వతీ పార్వతులపైన, వినాయకునిపైన, తదితర దేవతల మీద ఉంటాయి. కాని కుమారసంభవములో మనము మన్మథునిపైన కూడ ఒక పద్యమును (హరుఁ డాదిగ సకల) మూడవ పుటలో చదివినాము. ఇలాటి పద్యమును పంపకవి వ్రాసినట్లు తెలిపినాను. ఆ పద్యము –
సహజసౌందర్యముతో రతీదేవితో ఓటమినొందని కేళికలలో మునిగి అపూర్వమైన శుభలక్షణాలతో విరాజిల్లుచు శివుని వరప్రసాదముచే సహజమనోజుడు విచిత్ర సంభోగోత్సవములను మనకీయు గావుత! అరికేసరికి సహజమనోజుడని ఒక బిరుదు గలదు.
నన్నెచోడుడు బహుశా పంపకవిని అనుసరించాడేమో ఈ విషయములో? దీనివలన మనకు నన్నెచోడుని కన్నడ భాషా పరిచయము అవగతమవుతుంది. అంతే కాక ఇతడు ఒక పురాతన కవి అని కూడ అనుకొనుటకు వీలగును.
మరికొన్ని అపురూపమైన గొంతుకలు గురించి khadeer అభిప్రాయం:
01/02/2014 6:22 am
పుట్టపర్తి నారాయణాచార్యుల వారి పద్య పఠనము వినిపించ గలరా.
మంచు గురించి Prasuna అభిప్రాయం:
01/02/2014 4:59 am
కథనం చాలా బావుంది. కొండ ప్రదేశపు వర్ణన కళ్ళకు కట్టినట్టు ఉంది.
జనరంజని: సాలూరు రాజేశ్వరరావు గురించి srinivasa rao v,khammam అభిప్రాయం:
01/02/2014 3:54 am
Thanks a lot for this great audio, sir.
బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి లక్ష్మీ నారాయణ.బివిఎల్ అభిప్రాయం:
01/02/2014 3:39 am
చాలా బాగుంది… కనులు చమర్చాయి. గాఢమైన అనుభూతి.
కృషితో దుర్భిక్షం గురించి పంతుల గోేపాల కృష్ణ అభిప్రాయం:
01/02/2014 3:21 am
ప్రద్యుమ్నుడు గారూ, మీరు అదృష్టవంతులు. బజార్లో అన్ని రకాల కూరలు దొరుకుతున్నా వారానికి నాలుగు రోజులు రకరకాలుగా వంకాయే వండి పెడుతుంది మా శ్రీమతి. తిన లేక మానలేక చస్తున్నాను. మరి మీరు ఇంట్లోనే వంగతోట పెంచుకుంటే ఏమయిపోతారో మరి. దయచేసి అలాంటి ప్రయత్నాలు విరమించి ప్రభావతిగారు వండిపెట్టే నాలుగు రకాల కూరలూ తిని హాయిగా మాకోసం మంచి మంచి పోస్టులు వ్రాస్తూ పది కాలాల పాటు హాయిగా జీవించండి. హ్యాపీ న్యూఇయర్!
రచయితలకు సూచనలు గురించి పద్మా శ్రీరామ్ అభిప్రాయం:
01/02/2014 2:36 am
ఇప్పుడే చూస్తున్నాను ఈ సైట్. నా కవితలు పంపాలన్నా మార్పులు చేస్తే అది నా కవిత అనే ఫీల్ నాకు కలుగదు. సో రీడర్ స్థాయి నాకు చాలేమో ఈ సైట్ లో. మరిన్ని మంచి రచన లాస్వాదించగలనని భావిస్తూ…
Happy New Year.
గరళం గురించి G.Nagi Reddy అభిప్రాయం:
01/02/2014 2:18 am
ఒకరి గెలుపుని చూసి ఓర్వలేక
అది బలుపుగా చెప్పుకునే నేటి ప్రపంచానికి
సరైన సమాధానం మీ కవిత!
బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి Vanaja Tatineni అభిప్రాయం:
01/02/2014 1:20 am
కథ చాలా చాలా నచ్చింది.
“ప్రేమెరిగిన హృదయాలు నోటితో కాదుట మాట్లాడుకునేది. మౌనంగా సంభాషించుకుంటాయిట”.
ఈ కథా ఉత్తరం అలాగే ఉంది.
పన్నీరు బుడ్డి గురించి Ajay అభిప్రాయం:
01/01/2014 10:23 pm
Nice
కవిరాజశిఖామణి గురించి మోహన అభిప్రాయం:
01/01/2014 9:28 pm
తెలుగు కావ్యాలలో మొట్టమొదట మనము కవి ఇష్టదేవతాస్తుతిని చదువుతాము. ఈ పద్యములు సామాన్యముగా త్రిమూర్తులపైన, లక్ష్మీ సరస్వతీ పార్వతులపైన, వినాయకునిపైన, తదితర దేవతల మీద ఉంటాయి. కాని కుమారసంభవములో మనము మన్మథునిపైన కూడ ఒక పద్యమును (హరుఁ డాదిగ సకల) మూడవ పుటలో చదివినాము. ఇలాటి పద్యమును పంపకవి వ్రాసినట్లు తెలిపినాను. ఆ పద్యము –
చ. సహజద చెల్వినొళ్ రతియ సోలద కేళికెయొళ్ పొదళ్దు స-
న్నిహితవెనిప్పపూర్వ శుభలక్షణ దేహదొళొళ్వనాళ్దు సం-
దహికటక ప్రసాదదె మనోజసమం గెలెవందనాగళుం
సహజమనోజ నెమగీగె విచిత్ర రతోత్సవంగళం
– పంప భారతము, 1.04
సహజసౌందర్యముతో రతీదేవితో ఓటమినొందని కేళికలలో మునిగి అపూర్వమైన శుభలక్షణాలతో విరాజిల్లుచు శివుని వరప్రసాదముచే సహజమనోజుడు విచిత్ర సంభోగోత్సవములను మనకీయు గావుత! అరికేసరికి సహజమనోజుడని ఒక బిరుదు గలదు.
నన్నెచోడుడు బహుశా పంపకవిని అనుసరించాడేమో ఈ విషయములో? దీనివలన మనకు నన్నెచోడుని కన్నడ భాషా పరిచయము అవగతమవుతుంది. అంతే కాక ఇతడు ఒక పురాతన కవి అని కూడ అనుకొనుటకు వీలగును.
విధేయుడు – మోహన