మంచు
గురించి sivasankar ayyalasomayajula అభిప్రాయం:
01/09/2014
7:11 pm
కధ చదవడం మొదలుపెట్టినప్పి నుంచి యెక్కడా ఆపాలనిపించలేదు. వాడిన భాషా, కధలో కధా పరిసరాల వర్ణన బాగా నచ్చింది. ఈ కధలో యెన్నో నిగూఢమైన ప్రశ్నలని నింపి పాఠకుడిని/నన్ను చాలా చోట్ల ఆలోచింపజేశాయి. బాగా రాశావు సుబ్బు.
ఒక్కో రోజు గురించి బ్రహ్మేశ్వర రావు మేకా అభిప్రాయం:
01/12/2014 10:29 pm
చాలా బాగుంది.
సొంతం గురించి ఎలనాగ అభిప్రాయం:
01/12/2014 10:13 am
Allusionను ఛేదించలేని మెదళ్ళకు ఈ కవితలో అంతా అయోమయమే కనిపించే అవకాశముంది. కామెంట్లు రాకపోటానికి కారణం అదేననుకుంటా. హెచ్చార్కె గారూ! మీకు అభినందనలు.
ఒక తియ్యని కల గురించి arun అభిప్రాయం:
01/12/2014 7:50 am
చాల చాల బాగుంది. చాల రొజుల తరవాత మంచి కవిత చదివాను. ముఖ్యముగ:
బాగ నచ్చినవి.
“ఎవరో!” – ఒక నిసీ షామల్ కథ గురించి VNM RAO అభిప్రాయం:
01/12/2014 12:38 am
ఆతనెవరు?
నువ్వు నాకొద్దు గురించి VNM RAO అభిప్రాయం:
01/12/2014 12:11 am
Fabulous writing style. Thank you.
ఒక తియ్యని కల గురించి poornima అభిప్రాయం:
01/10/2014 2:37 am
చాలా బావుందండి
మంచు గురించి sivasankar ayyalasomayajula అభిప్రాయం:
01/09/2014 7:11 pm
కధ చదవడం మొదలుపెట్టినప్పి నుంచి యెక్కడా ఆపాలనిపించలేదు. వాడిన భాషా, కధలో కధా పరిసరాల వర్ణన బాగా నచ్చింది. ఈ కధలో యెన్నో నిగూఢమైన ప్రశ్నలని నింపి పాఠకుడిని/నన్ను చాలా చోట్ల ఆలోచింపజేశాయి. బాగా రాశావు సుబ్బు.
అర్థంకాని మాటల గురించి మరికొన్ని మాటలు గురించి lyla yerneni అభిప్రాయం:
01/09/2014 3:18 pm
That’s what I was afraid of.
Where is S.N.? He understands some poets better. He understands ‘Rama’ better. I want to hear what he thinks of this one.
Lyla
(Reading కల్పవృక్ష రహస్యములు.)
అర్థంకాని మాటల గురించి మరికొన్ని మాటలు గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
01/09/2014 1:50 pm
“కను” అంటే చూడు అనే అర్థం ఉంది. “కన్నది కానుపు” అంటే “చూచినదే చూపు” అని. ఓ కారుణ్యాలయ! భక్తవరద! నిన్ను చూసిన చూపే చూపు అన్నది అర్థం.
నాకు నచ్చిన పద్యం: చూపులు పలికించే సున్నిత భావాలు గురించి kanaka Raju Tunga అభిప్రాయం:
01/09/2014 3:46 am
వరూధిని మదినిండ మన్మధుదు అలజడి కవి ఎంతొ మనసుకు నచ్చిన పద్యం చాల బాగుంది. అందుకె అల్పకవిని పెద్దనవలెనా? అన్నాడు కవి చౌడప్ప.
తుంగ కనకరాజు