పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. వలసరాజ్యములందు భారతీయ శిల్పకళ: 1. హైందవసామ్రాజ్యము గురించి Rao Vemuri అభిప్రాయం:

    02/10/2014 8:18 pm

    “చంపాదేశము: ఇప్పటి అన్నాము. చంపాపురము ముఖ్యపట్టణము.”

    ఇప్పటి వియత్‌ నామ్‌ అని నా నమ్మకం. ఇప్పట్లో “అన్నాము” అనే పేరుతో నాకు తెలిసినంతవరకు ఏ దేశమూ లేదు. – వేమూరి

    [అన్నాము = An Nam. వియత్నాంలో భాగం. ఈ వికీపీడియా లింక్ చూడండి – సం.]

  2. ఎవడూకానివాడు బతికేడు ఏ చింతాడో ఓ ఊరు గురించి indrani Palaparthy అభిప్రాయం:

    02/09/2014 4:45 pm

    బావుంది.

    ఇంద్రాణి.

  3. వదిన గురించి veera reddy అభిప్రాయం:

    02/06/2014 1:27 pm

    కధలో ఒక నవ్యత ఉంది, బాగుంది.

  4. పన్నీరు బుడ్డి గురించి ప్రసాద్ అట్లూరి అభిప్రాయం:

    02/05/2014 10:53 am

    స్పందించిన మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు _/\_

  5. పాఠకులకు సూచనలు గురించి S A Rahman,Chittoor. అభిప్రాయం:

    02/05/2014 7:05 am

    గౌరవనీయులైన సంపాదకులుగారికి,

    ఈమాట పత్రిక బాగుంటోంది. కథలు కవితలతొ పాటు జోక్స్ మరేదైన ఇతర శీర్షికలు కూడ క్రోత్తవి ప్రచురిస్తారా? దయచేసి తెలుపగలరు.

    వివిధ రంగుల్లో [సులభమనిపిస్తే] పత్రికను మరింత ఆకర్షణీయంగా తీసుకునిరావచ్చునేమో ప్రయత్నించగలరని ఆశిస్తున్నాను.

    ఎస్. ఎ. రహమాన్.
    చిత్తూరు.

    [ఇవి ప్రచురించాలి, ఇవి కూడదు అనే నిబంధనలేమీ లేవు. ప్రచురణార్హమనుకున్న ఏ సాహిత్య ప్రక్రియనైనా మేము ప్రచురిస్తాము – సం.]

  6. కవిత్వంలో భావ సాంద్రత గురించి మల్లికార్జున శర్మ దేవరకొండ అభిప్రాయం:

    02/05/2014 2:25 am

    పాత రచనల్ని ఇలా చదవగలిగే అవకాశాన్నికొత్తగా ‘ఈమాట’ నిర్వాహకులు కలిగించబట్టి ఇలాంటి మంచి వ్యాసాల్ని ఎ(ఇ)ప్పడికైనా చదవగలుగుతున్నాం!

  7. ఒక తియ్యని కల గురించి Mohanatulasi అభిప్రాయం:

    02/03/2014 5:35 pm

    నిద్ర సిగలో వికసించే కల. ఎంత బాగుంది ప్రస్…! బ్యూటిఫుల్!

  8. బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    01/31/2014 2:14 pm

    “ఓవరాల్గా చూస్తే బ్యూటిఫుల్!
    అభినందించడానికి ఈ కథలో ఎన్ని వాక్యాలున్నాయో!
    మార్వలెస్!
    ఫెంటాస్టిక్ అబ్జర్వేషన్స్ అన్ద్ అనలిసిస్!…”

    *ఒహ్హో!కన్రెప్ప పాటులో హిమాలయాల మీదకెలా వాలానో తెలీడం లేదు!:-)
    (భాస్కర్ గారు! బహు ధన్యవాదాలు మీకు.)

  9. About eemaata గురించి Rathnaji SV అభిప్రాయం:

    01/31/2014 7:09 am

    నమస్తే, మీ పత్రిక చాల చాల బాగున్నది. అంతర్జాలం నందు ఈరొజే కొత్తగ చూస్తున్నాను. పాత సంచికలు అన్ని చదివితె కాని సంత్రుప్తి కలుగుతుంది.

    మరొక్కసారి అబినందనలతొ

    రత్నాజి యస్ వి, తిరుపతి

  10. బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి అవినేని భాస్కర్ అభిప్రాయం:

    01/31/2014 2:57 am

    చక్కటి కథ! చెప్పిన భాషలో అక్కడక్కడా కొంచం మెలోడ్రామా ఉన్నా, విషయం మాత్రం అద్భుతంగా వివరించారు. బహుశా ఇలాంటి విషయాలకి ఆ కాస్త డ్రామా అవసరమేమో 🙂 ఓవరాల్గా చూస్తే బ్యూటిఫుల్!

    కోట్ చేసి రచయితని అభినందించడానికి ఈ కథలో ఎన్ని వాక్యాలున్నాయో! మార్వలెస్! ఫెంటాస్టిక్ అబ్జర్వేషన్స్ అన్ద్ అనలిసిస్!