మీరు రాసిన ఈ వ్యాసం చదువుతుంటే , నాకు నా చిన్నప్పటి వినాయక చవితి పండగ గుర్తొచిందండి. అప్పుడు పండగ అంటె ఉన్న సంతోషం ఇప్పుడు లేదు. బహుశా మీరు ఈ వ్యాసం లో చెప్పిన కారణం వల్లనే కావచ్చునేమొ . నా చిన్ననాటి రోజులు గుర్తుతెచ్చినందుకు మీకు నా ధన్యవాదములండి.
దేశికాచార్యులకు నమస్కారాలు. వ్యాసము చదివినందులకు సంతోషము. మీ పద్యాలు బాగున్నవి. డయానా వృత్తాన్ని నేను కూడ ఒకప్పుడు ఛందస్సు, రచ్చబండ గుంపులలో పరిచయము చేసినాను. మీరు ఈ పద్యములను వ్రాసినప్పుడు అంతర్గతముగా మీరు శార్దూలవిక్రీడితమును తలచినారేమో! మీరు కనుగొన్న క్రొత్త వృత్తములను ఒక వ్యాసరూపముగా ప్రచురించినయెడల సర్వజనోపయోగకారిగా నుండును. తప్పక వ్రాయమని మనవి చేసికొంటున్నాను.
నేను ఈ వ్యాసమును వ్రాయుటలోని ముఖ్యోద్దేశము కవులు ఎందుకు కొన్ని వృత్తములనే వాడినారు, వాటిలో ఏ అందములను వారు కనుగొన్నారు, అందులో ఇతర వృత్తముల లయ స్వరూపాలు ఉన్నాయా, ఆ వృత్తము కాలక్రమేణా మారినదా అనే విషయములను నా శక్తి కొలది చర్చించడమే. ఇంతకు ముందు చంపకోత్పలమాలలు, క్రౌంచపదము, మందాక్రాంతము, మత్తకోకిల, త్రిపదలు, కందములను గుఱించి ఒక చారిత్రాత్మక కోణములో చర్చించినాను. ఈ వ్యాసములో నాకు చాల ప్రియకరమైనది శార్దూలవిక్రీడితమును ఒక జాతి వృత్తముగా వ్రాయు విధానము. అట్లు చేసినప్పుడు చాలమందికి పద్య సాహిత్యములో ఆసక్తి కలుగుతుందని నా భావన.
కాలం విలవ తెలీదు గురించి sundaram అభిప్రాయం:
07/18/2014 5:16 pm
నారాయణ రావు గారూ నమస్కారం.
ఫై రచన కవిత్వమేనని, మంచి కవిత్వమని ఎలా తెలుసుకోవచ్చు?
సుందరం
అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: ప్లాస్టిక్ బ్యాగులు గురించి Soma Sekhar అభిప్రాయం:
07/17/2014 10:07 am
మీరు రాసిన ఈ వ్యాసం చదువుతుంటే , నాకు నా చిన్నప్పటి వినాయక చవితి పండగ గుర్తొచిందండి. అప్పుడు పండగ అంటె ఉన్న సంతోషం ఇప్పుడు లేదు. బహుశా మీరు ఈ వ్యాసం లో చెప్పిన కారణం వల్లనే కావచ్చునేమొ . నా చిన్ననాటి రోజులు గుర్తుతెచ్చినందుకు మీకు నా ధన్యవాదములండి.
శ్రీశ్రీ ప్రత్యేక జనరంజని గురించి విశ్వనాధ్ అభిప్రాయం:
07/17/2014 9:13 am
అపురూపమైన ఈ శబ్దతరంగాలనందించిన శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు.
పసుపుకాంతి గురించి బివివి ప్రసాద్ అభిప్రాయం:
07/17/2014 1:51 am
ధన్యవాదాలు భాస్కర్ గారూ..
నేపథ్య సంగీతం గురించి Karthik అభిప్రాయం:
07/15/2014 10:07 am
Superb:-):-)
మూడు ప్రశ్నలు గురించి Karthik అభిప్రాయం:
07/15/2014 10:05 am
Katha superb…:-):-)
కొండదారిలో! గురించి Karthik అభిప్రాయం:
07/15/2014 10:01 am
Azeez, madhavi gaarla opinion tho nenuu ekibavistunnanoch…
Manasa gaaru..mee kavitvam Oka adbutham.
ఆకుపాట – వాసుదేవ్ కవిత్వం గురించి Thirupalu అభిప్రాయం:
07/14/2014 1:50 pm
కాలం ఇవాళ ఇంజినీరింగ్ రోబోలను కంటుంది అనుకున్నాం. మిమ్మల్ని చూసిన తరువాత ఈ అభిప్రాయాన్ని మార్చుకోవాలెమో మానస గారు?
శార్దూలవిక్రీడిత వృత్తము గురించి మోహన అభిప్రాయం:
07/14/2014 11:47 am
దేశికాచార్యులకు నమస్కారాలు. వ్యాసము చదివినందులకు సంతోషము. మీ పద్యాలు బాగున్నవి. డయానా వృత్తాన్ని నేను కూడ ఒకప్పుడు ఛందస్సు, రచ్చబండ గుంపులలో పరిచయము చేసినాను. మీరు ఈ పద్యములను వ్రాసినప్పుడు అంతర్గతముగా మీరు శార్దూలవిక్రీడితమును తలచినారేమో! మీరు కనుగొన్న క్రొత్త వృత్తములను ఒక వ్యాసరూపముగా ప్రచురించినయెడల సర్వజనోపయోగకారిగా నుండును. తప్పక వ్రాయమని మనవి చేసికొంటున్నాను.
నేను ఈ వ్యాసమును వ్రాయుటలోని ముఖ్యోద్దేశము కవులు ఎందుకు కొన్ని వృత్తములనే వాడినారు, వాటిలో ఏ అందములను వారు కనుగొన్నారు, అందులో ఇతర వృత్తముల లయ స్వరూపాలు ఉన్నాయా, ఆ వృత్తము కాలక్రమేణా మారినదా అనే విషయములను నా శక్తి కొలది చర్చించడమే. ఇంతకు ముందు చంపకోత్పలమాలలు, క్రౌంచపదము, మందాక్రాంతము, మత్తకోకిల, త్రిపదలు, కందములను గుఱించి ఒక చారిత్రాత్మక కోణములో చర్చించినాను. ఈ వ్యాసములో నాకు చాల ప్రియకరమైనది శార్దూలవిక్రీడితమును ఒక జాతి వృత్తముగా వ్రాయు విధానము. అట్లు చేసినప్పుడు చాలమందికి పద్య సాహిత్యములో ఆసక్తి కలుగుతుందని నా భావన.
సవినయముగా – మోహన
ఇంటి మొగుడు గురించి rajeev అభిప్రాయం:
07/14/2014 3:25 am
చాల రోజుల తర్వాత ఒక మంచి కథ [ఉచితంగా మెలిక కూడ] చదివాను బాగుంది