వెంకట్ గారికి, చిరంజీవి గారికీ, కృష్ణమూర్తి గారికీ,
ఎప్పుడో పదేళ్ల క్రితం రాసిన కథ బాగుందని మీరు అందరూ మెచ్చుకుంటే ఆనందంగా ఉంది. ఆ రోజుల్లో తుని ఎలా ఉండేదో, మా జీవితాలు ఎలా ఉండేవో అక్షరబద్ధం చేద్దామని రాసేను. ఇందులో కనిపించే స్థలాల పేర్లూ, వ్యక్తుల పేర్లూ కల్పనలు కాదు; అన్నీ నిజం పేర్లే. ఎక్కడా ఉత్ప్రేక్షలు కూడ లేవు. తుని బాగా మారిపోయిందని విన్నాను. ఇంకో పది ఏళ్లు పోయిన తరువాత ఈ వ్యాసం (కథ) విలువ ఇంకా పెరుగుతుందనే నా నమ్మకం.
మొదటి సారి బడి కెళ్ళిన పిల్లవాడు బడి నుంచి ఇంటికి వచ్చి తన సంచీ ని ఎవరో తాకబోతే దాన్ని లాక్కుని ఊ! నాది, అన్నట్లు గా వుంది బామ్మ సంబరం. “నా” అనేది ఎంత మధురం.
దయ్యంవల్ల భయం కలిగిన గిరితోపాటు మమ్మల్ని కూడా భయపెట్టారు.అప్పటిలో ఇల్లుకట్టడం ఎంత కష్టమో తెలుపుతూ రాసారు. మధ్యతరగతివారి గృహనిర్మాణం సమస్యలు కళ్ళకు కట్టాయి.
కధనం చదివించేదిగా ఉంది, నీత పేరుగల అమ్మాయి పెళ్ళికొడుకుతొ పెద్దగా ఇష్టత లేనిదానిగా ఉండడానికి కారణం చూచాయిగానైనా చెప్పకపోవడం వెల్తిగా ఉంది. ఆ అమ్మాయి పూర్తిగా తండ్రి భావాలని గౌరవించేదిగా కూడా చూప లేదు.
అందువలన ఆమె పాత్ర అసంపూర్తిగా మిగిలింది. కధ ముందులో నీతా సీత పేర్ల కి సంభంధించిన కంగాళి కూడా కధకి సంభంధించి అనవవసరంగా ఉంది.
నాన్నగారు కట్టిన ఇల్లు గురించి Rao Vemuri అభిప్రాయం:
11/25/2014 1:09 pm
వెంకట్ గారికి, చిరంజీవి గారికీ, కృష్ణమూర్తి గారికీ,
ఎప్పుడో పదేళ్ల క్రితం రాసిన కథ బాగుందని మీరు అందరూ మెచ్చుకుంటే ఆనందంగా ఉంది. ఆ రోజుల్లో తుని ఎలా ఉండేదో, మా జీవితాలు ఎలా ఉండేవో అక్షరబద్ధం చేద్దామని రాసేను. ఇందులో కనిపించే స్థలాల పేర్లూ, వ్యక్తుల పేర్లూ కల్పనలు కాదు; అన్నీ నిజం పేర్లే. ఎక్కడా ఉత్ప్రేక్షలు కూడ లేవు. తుని బాగా మారిపోయిందని విన్నాను. ఇంకో పది ఏళ్లు పోయిన తరువాత ఈ వ్యాసం (కథ) విలువ ఇంకా పెరుగుతుందనే నా నమ్మకం.
– వేమూరి
నాకు నచ్చిన పద్యం: ధూర్జటి చంద్రబింబపు వర్ణన గురించి kanakaraju tunga అభిప్రాయం:
11/25/2014 11:47 am
“కడలి రాయుని మేలి కడుపున జన్మించి
సిరితోడ బుట్టిన చిన్నవాడు
నలిభ నాభుని పెళ్లినాడు సోదరి నవ్వ
పాదాలు కడిగిన బావమరిది
పండువెన్నెల జింది పైరుల పండించి
ధరనికన్నము బెట్టు ధర్మరాజు
రక్త సంభందంబు రవ్వంత లేకున్న
మానవాలి కెల్ల మామగారు”
గుర్రం జాషువ గారి చంద్రోదయ పద్యం గుర్తుకు వచ్చింది.
తుంగ కనకరాజు
ఎన్ టి పి సి
రామగుండం
నా అమెరికా ప్రయాణం గురించి srinivasrrupakula అభిప్రాయం:
11/25/2014 8:54 am
I seen this site today only, really fantastic article. Want to read more of you.
నాన్నగారు కట్టిన ఇల్లు గురించి krishnamoorthy అభిప్రాయం:
11/25/2014 3:04 am
మొదటి సారి బడి కెళ్ళిన పిల్లవాడు బడి నుంచి ఇంటికి వచ్చి తన సంచీ ని ఎవరో తాకబోతే దాన్ని లాక్కుని ఊ! నాది, అన్నట్లు గా వుంది బామ్మ సంబరం. “నా” అనేది ఎంత మధురం.
ఇస్మాయిల్ గారి కవితా తత్వం గురించి కపిలరాంకుమార్ అభిప్రాయం:
11/25/2014 1:16 am
చాల చక్కటి సమాచారం చదువుకోకలిగాను
నేను నిన్ను ప్రేమిస్తున్నాను గురించి Siva Chakravarthi అభిప్రాయం:
11/24/2014 12:54 pm
చాలా బాగుంది కృష్ణమూర్తి గారు..
మానసులొని భావాలను చాలా చక్కగా రాసారు.
రాంగోపాల్ వర్మ చిత్రాల్లో కథానాయకుడి పరిణామక్రమం – ఒక సామాజిక విశ్లేషణ గురించి Pavan Santhosh.S అభిప్రాయం:
11/24/2014 6:14 am
@శిరాశ్రీ గారూ,
ఆయన రాసింది 2008లో మీరు చూసింది 2014లో. ఆయన మీ పుస్తకానికి చాన్నాళ్ళ ముందే రాశారు. మీరు ముందుగా చూసి ఉండాల్సింది.
నాన్నగారు కట్టిన ఇల్లు గురించి పి. చిరంజీవి అభిప్రాయం:
11/24/2014 1:28 am
దయ్యంవల్ల భయం కలిగిన గిరితోపాటు మమ్మల్ని కూడా భయపెట్టారు.అప్పటిలో ఇల్లుకట్టడం ఎంత కష్టమో తెలుపుతూ రాసారు. మధ్యతరగతివారి గృహనిర్మాణం సమస్యలు కళ్ళకు కట్టాయి.
కలకీ కలకీ మధ్య గురించి g b sastry అభిప్రాయం:
11/22/2014 7:57 am
మనుషుల్లొ మనుషులని మనముందు గౌరవంగా బట్టాలూడదీయకుండా నిలబెట్టరు మంచిగా!
జీ బీ శాస్త్రి
కతికితే అతకదు గురించి g b sastry అభిప్రాయం:
11/22/2014 7:39 am