Hearth touching Manasa. I know Rajeswari akka very well. Very nice lovable lady. She is an icon of true love. But most interesting thing is review of akka poetry from my sister Manasa. Amazing.
మీరు మూడేళ్ల క్రితం రాసిన అభిప్రాయం ఇప్పటివరకు చూడనే లేదు! ధన్యవాదాలు. తెలుగు పత్రికలు, తెలుగులో కథలపోటీలు జరిపే కార్యకర్తలు ఎప్పుడూ “ఇతివృత్తం తెలుగు వారి జీవితాన్ని ప్రతిబింబించేదిగా ఉండాలి” వంటి నిబంధనలు పెడుతూ ఉంటారు కనుక “ఈ రకం కథలు రాస్తే ఎవరు ప్రచురించుకుంటారులే” అని ప్రయత్నం కూడా చెయ్యను. మీకు నచ్చిందని తెలియజేసినందుకు సంతోషం. ఒక తెలుగు కుర్రాడు ఒక బెంగాల్ పెద్దపులితో కలసి ఏకాంతంగా ఒక పడవలో పసిఫిక్ సముద్రాన్ని దాటేడనుకుందాం. ఆ పులి తెలుగు పులి కాదు కనుక ఆ కథ తెలుగువారి జీవితానికి సంబంధించినది కాదంటే ఎలా? మన కథల పోటీలలో నవ్యతకి కూడ చోటివ్వాలని నా అభిప్రాయం. నా కథ ఓపికతో చదివినందుకు మరొకసారి ధన్యవాదాలు – వేమూరి
ముందటికన్న ఈమాట getup ఇప్పుడు బాగున్నది. మాసపత్రిక అవడము కూడ మంచిదే. కొత్త సంపాదకులకు స్వాగతము. అభిప్రాయాలలో తెలుగు-English toggle switch ఎక్కడ ఉన్నది? Article అంతా ఒకే పుటలో ఏ విధముగా చదవడమో తెలియలేదు.
విధేయుడు – మోహన
[త్వరలో infinite scroll పద్ధతి ప్రవేశపెడుతున్నాము. దయచేసి కొన్ని రోజులు వేచిచూడండి.-సం]
కథ చెప్పటం చాలా బాగుంది. తెలుపు నలుపుల డబ్బు రిసైక్లింగ్ చిత్రంగా ఉంది. కానీ ఇంకో పక్క చూస్తే ఈ విధంగా అన్నా చాలా మందికి పని కల్పించటం అయినది కదా. పంతులుగారి జీతం పెరిగింది. అనుకోకుండా మంచి జరిగింది.
I am not used to the new format. I would like to express my thankfulness to Sri paruchuru Sreenivas garu. especially for the effort he has put into collecting these rare songs of this under recognized singer , endowed with extraordinarily mellifluous natural voice.
ఐదు కవితలు: శివలెంక రాజేశ్వరీదేవి గురించి Radha అభిప్రాయం:
01/02/2017 4:38 am
Hearth touching Manasa. I know Rajeswari akka very well. Very nice lovable lady. She is an icon of true love. But most interesting thing is review of akka poetry from my sister Manasa. Amazing.
పాకశాలలో పాణినీయం గురించి శివకుమారి.కాటూరి అభిప్రాయం:
01/02/2017 4:14 am
చాలా బాగుంది ప్రయత్నము. కొంతమంది పాఠకులు ఇది తెలుగు వ్యాకరణము అని పొరబడుతున్నారు. క్షమించాలి, ఇది సంస్కృతవ్యాకరణము.
చంద్రమోహన్ గారు నిఢేధసూత్రము వేరు, నిపాతసూత్రము వేరు కదండీ.
ఐదు కవితలు: శివలెంక రాజేశ్వరీదేవి గురించి Kumar N అభిప్రాయం:
01/01/2017 11:50 pm
Wow! మానసా. కొత్త సంవత్సరం మొదటి రోజు కళ్ళకి చెమ్మనిచ్చావు. థాంక్యూ.
“‘రాత్రి కవితై పెనవేసున్న అక్షరాలు, పగలు వచనమై విడివడతాయని’ బెంగటిల్లిన రాజేశ్వరీదేవికి, తన కవితలు రేపవళ్ళు వెలిగే నక్షత్రాలై కాంతులీనుతున్నాయని ఎవరు చెప్తారు?”
విడివడలేదు, ఇంకా చిక్కనయ్యాయి ఇతని కళ్లల్లో . మీరంటూ తెలియని వ్యక్తికి మీ అక్షరాలు కనపడక నక్షత్రాలే నిండాయి అని చెప్పండి వీలయితే.
పాకశాలలో పాణినీయం గురించి Sudha Vennelakanti అభిప్రాయం:
01/01/2017 3:20 pm
చందూ, రాం మోహన్ అన్నది అక్షరాలా నిజం. మన భాష లోని గొప్పతనాన్ని, చమత్కారానాన్ని ఎంత చక్కగా వివరించావు! మెషీన్ లాంగ్వేజ్ తెలుగు భాష నుండే పుట్టిందని.
ఎండని ఏడో చేప కథ గురించి Rao Vemuri అభిప్రాయం:
01/01/2017 12:32 pm
ఉష గారికి
మీరు మూడేళ్ల క్రితం రాసిన అభిప్రాయం ఇప్పటివరకు చూడనే లేదు! ధన్యవాదాలు. తెలుగు పత్రికలు, తెలుగులో కథలపోటీలు జరిపే కార్యకర్తలు ఎప్పుడూ “ఇతివృత్తం తెలుగు వారి జీవితాన్ని ప్రతిబింబించేదిగా ఉండాలి” వంటి నిబంధనలు పెడుతూ ఉంటారు కనుక “ఈ రకం కథలు రాస్తే ఎవరు ప్రచురించుకుంటారులే” అని ప్రయత్నం కూడా చెయ్యను. మీకు నచ్చిందని తెలియజేసినందుకు సంతోషం. ఒక తెలుగు కుర్రాడు ఒక బెంగాల్ పెద్దపులితో కలసి ఏకాంతంగా ఒక పడవలో పసిఫిక్ సముద్రాన్ని దాటేడనుకుందాం. ఆ పులి తెలుగు పులి కాదు కనుక ఆ కథ తెలుగువారి జీవితానికి సంబంధించినది కాదంటే ఎలా? మన కథల పోటీలలో నవ్యతకి కూడ చోటివ్వాలని నా అభిప్రాయం. నా కథ ఓపికతో చదివినందుకు మరొకసారి ధన్యవాదాలు – వేమూరి
జనవరి 2017 గురించి మోహన అభిప్రాయం:
01/01/2017 12:29 pm
ముందటికన్న ఈమాట getup ఇప్పుడు బాగున్నది. మాసపత్రిక అవడము కూడ మంచిదే. కొత్త సంపాదకులకు స్వాగతము. అభిప్రాయాలలో తెలుగు-English toggle switch ఎక్కడ ఉన్నది? Article అంతా ఒకే పుటలో ఏ విధముగా చదవడమో తెలియలేదు.
విధేయుడు – మోహన
[త్వరలో infinite scroll పద్ధతి ప్రవేశపెడుతున్నాము. దయచేసి కొన్ని రోజులు వేచిచూడండి.-సం]
శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 1 గురించి Krishna Rao Maddipati అభిప్రాయం:
01/01/2017 12:25 pm
ఈ పదబంధ ప్రహేళికను శ్రీ శ్రీ నిర్వహించింది ‘జ్యోతి ‘ మాస పత్రికలో. ఆంధ్రజ్యోతి కాదు.
[తప్పు సరిదిద్దాము. కృతజ్ఞతలు – సం.]
శ్రీ వినాయక లాండ్రీ సర్వీస్ గురించి రావు లక్కరాజు అభిప్రాయం:
01/01/2017 12:58 pm
కథ చెప్పటం చాలా బాగుంది. తెలుపు నలుపుల డబ్బు రిసైక్లింగ్ చిత్రంగా ఉంది. కానీ ఇంకో పక్క చూస్తే ఈ విధంగా అన్నా చాలా మందికి పని కల్పించటం అయినది కదా. పంతులుగారి జీతం పెరిగింది. అనుకోకుండా మంచి జరిగింది.
జిక్కి పాడిన మూడు పాటలు గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
01/01/2017 12:38 pm
I am not used to the new format. I would like to express my thankfulness to Sri paruchuru Sreenivas garu. especially for the effort he has put into collecting these rare songs of this under recognized singer , endowed with extraordinarily mellifluous natural voice.
నాకు నచ్చిన పద్యం: విద్వాన్ విశ్వం ఆధునికస్వరం గురించి C.Chandrasekhar అభిప్రాయం:
01/01/2017 12:04 pm
“I fell in love with your Penneti Paata” – Vishwanatha Sathyanarayana with Vidwan Vishwam, in his own words.