సోదరా! విజయ్!
ఈ కథ ఒక్కటే అని కాదుగానీ మొత్తంగా నీ కథల్లో రోమాంటిసిజమ్ కథల పదును తగ్గిస్తుందేమో అని అనుమానం. ఆ పోయెట్రీ తగ్గిస్తే కథలు మరింత మెరుగ్గా ఉండొచ్చని అనిపిస్తోంది. at another level poetry is a beautiful lie. we just dont contend with reality because its raw. స్నేహం ఉంటుంది. సెక్సూ ఉంటుంది. కానీ మధ్యలో ఈ ప్రేమ -దాని చుట్టూ బొలెడంత రోమాంటిసిజమ్, పోయెట్రీ are all covering letters. (పెళ్లికోసం కంపానియన్‌ని వెతుక్కునే క్రమంలో దానికి ఆ పేరు పెట్టుకోవడం అనే కథ వేరు) letters that spoken softly often deceive. words are baits. simply love is a lie. a lie we like most. a game . a game played again and again with the same words and with same intensity!. its like a song played in the background of musical chairs the composition of words is same but the person who occupy the seat . we all knew these facts. we knew that reality is different from the image we want to paint. reality is hard. still try to mask it with beautiful metaphors. true writers must come out of this beautiful game and present facts as they are. ఈ కథే తీసుకుంటే ఇంత మంచి విషయం కన్వే చేయడానికి ప్రయత్నించినా ఆ రోమాంటిసిజమ్‌లో అది మునిగిపోయింది.
నాటకం నిజంగా అరుదైనదే. “యజ్ఞం చేసిన సోమయాజి వలే ఉన్నావు” అన్న వాక్యం. వాళ్ళ గొంతులు వింటూ ఉంటే భలే అనిపించింది. గుమ్మడి, సావిత్రి, అల్లు గారు అందరూ హేమాహేమీలే. గొరుసుకు అభినందనలు దాశరధి గారి నిర్వహణ చాల బావుంది.
యుద్దం వలన తొలి బాధితులు స్త్రీలు, పిల్లలు అంటారు. ఆటు వంటి బాధిత పిల్లల గాధ హృదయాన్ని ద్రవింప చేసింది. “వొద్దురొరే. పేరు పెడితే ఇది కూడ మనుసుల లెక్కలోకొచ్చేను!” కోటు లోపలున్న రొట్టెను తీసి సగం చేసి ఒక ముక్క ఆ కుక్కకిచ్చాడు… ఈ వొక్క వాక్యంలో చిన్న వయస్సులొ ఎదుర్కొన్న అనుభవంతొ పెద్ద ఆలోచనను, తదుపరి పిల్లల యొక్క సహజ సిద్దమైన పంచుకోవటం స్వభావంని ప్రతిబింబించారు. కధ బాగుంది అని చెప్పలని ఉన్న మనసుకు ఇబ్బందిగా ఉంది… అవినేణి భాస్కర్ గారూ.
ఈ పోలికల వల్ల ఏమిటండీ మీరు చెప్పదల్చుకున్నది? ఇది చూస్తే మోకాలికి బోడిగుండుకి సంబంధం పెట్టినట్టు ఉంది. అసలు ఇలా పోలికలు చూపించడం మొదలు పెడితే ఏ రెండు యాదృచ్ఛికమైన కధలో ఏరుకుని పోల్చవచ్చు.
గాంధీగారికి ద్వారం వెంకట స్వామి నాయుడు గారికీ పోలిక చెప్పొరే అంటే గాంధీ గారెప్పుడూ నాన్ వాయలెన్సు, ద్వారం గారెప్పుడూ వయలిన్సు అన్నట్టు ఉంది (భ.రా.గో మాటల్లో). మాటల గారడీకి, నవ్వుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరావు ఇలాంటివి.
ఇలాంటివి తీరిక ఉండాలే గానీ వందల కొద్దీ రాయొచ్చు లైబ్రరీలోకెళ్ళి కళ్ళు ముసుకుని ఏ రెండు పుస్తకాలు తెచ్చినా సరే. ఎక్కడి విశ్వనాధ, ఎక్కడి సినిమా సరుకూ పోల్చడానికి? విశ్వనాథ గారి పుస్తకానికీ ఆయన వేయించిన నాటకాలకీ పోలిక పెట్టినా బావుండేది. నాకేం నచ్చలేదు.
సారంగ లో మీది ఆపేస్తె బాధ పడ్దాను భాస్కరం గారు. మళ్ళా ఇక్కడ మీ సశేష వ్యాసం చదివి చాలా ఆనందం వేసింది. మీరు రెండు నవలలను పోలుస్తున్న విధానం చాలా బాగుంది.
బెనిఫిట్ ఆఫ్ డౌట్ గురించి gs rammohan అభిప్రాయం:
04/01/2017 11:56 am

మనోరమ గురించి మణి వడ్లమాని అభిప్రాయం:
04/01/2017 10:56 am
నాటకం నిజంగా అరుదైనదే. “యజ్ఞం చేసిన సోమయాజి వలే ఉన్నావు” అన్న వాక్యం. వాళ్ళ గొంతులు వింటూ ఉంటే భలే అనిపించింది. గుమ్మడి, సావిత్రి, అల్లు గారు అందరూ హేమాహేమీలే. గొరుసుకు అభినందనలు దాశరధి గారి నిర్వహణ చాల బావుంది.
నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ! గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:
04/01/2017 9:43 am
అందమైన పద్యాలను పరిచయం చేశారు.
ధన్యవాదాలు. మీ వ్యాఖ్యానమూ ఆసక్తి గొలిపేలా ఉంటుంది.
రేపు గురించి narra venugopal అభిప్రాయం:
04/01/2017 8:59 am
యుద్దం వలన తొలి బాధితులు స్త్రీలు, పిల్లలు అంటారు. ఆటు వంటి బాధిత పిల్లల గాధ హృదయాన్ని ద్రవింప చేసింది. “వొద్దురొరే. పేరు పెడితే ఇది కూడ మనుసుల లెక్కలోకొచ్చేను!” కోటు లోపలున్న రొట్టెను తీసి సగం చేసి ఒక ముక్క ఆ కుక్కకిచ్చాడు… ఈ వొక్క వాక్యంలో చిన్న వయస్సులొ ఎదుర్కొన్న అనుభవంతొ పెద్ద ఆలోచనను, తదుపరి పిల్లల యొక్క సహజ సిద్దమైన పంచుకోవటం స్వభావంని ప్రతిబింబించారు. కధ బాగుంది అని చెప్పలని ఉన్న మనసుకు ఇబ్బందిగా ఉంది… అవినేణి భాస్కర్ గారూ.
గడి-నుడి 5 సమాధానాలు గురించి Rama Devi Pula అభిప్రాయం:
04/01/2017 8:12 am
సర్,
నాది కూడ ఒక్క తప్పు మాత్రమే కలదు. అదీ 28 అద్దం. దయచేసి ఒకసారి పరిశీలించ మనవి.
[తప్పు ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు. మీ పేరు కూడా జతచేశాం. — సం.]
వేయిపడగలు – గాన్ విత్ ద విండ్: 1. ఒక ధీర, ఇద్దరు అధీరులు గురించి తెలుగు వాడు అభిప్రాయం:
03/31/2017 9:04 am
ఈ పోలికల వల్ల ఏమిటండీ మీరు చెప్పదల్చుకున్నది? ఇది చూస్తే మోకాలికి బోడిగుండుకి సంబంధం పెట్టినట్టు ఉంది. అసలు ఇలా పోలికలు చూపించడం మొదలు పెడితే ఏ రెండు యాదృచ్ఛికమైన కధలో ఏరుకుని పోల్చవచ్చు.
గాంధీగారికి ద్వారం వెంకట స్వామి నాయుడు గారికీ పోలిక చెప్పొరే అంటే గాంధీ గారెప్పుడూ నాన్ వాయలెన్సు, ద్వారం గారెప్పుడూ వయలిన్సు అన్నట్టు ఉంది (భ.రా.గో మాటల్లో). మాటల గారడీకి, నవ్వుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరావు ఇలాంటివి.
ఇలాంటివి తీరిక ఉండాలే గానీ వందల కొద్దీ రాయొచ్చు లైబ్రరీలోకెళ్ళి కళ్ళు ముసుకుని ఏ రెండు పుస్తకాలు తెచ్చినా సరే. ఎక్కడి విశ్వనాధ, ఎక్కడి సినిమా సరుకూ పోల్చడానికి? విశ్వనాథ గారి పుస్తకానికీ ఆయన వేయించిన నాటకాలకీ పోలిక పెట్టినా బావుండేది. నాకేం నచ్చలేదు.
వేయిపడగలు – గాన్ విత్ ద విండ్: 1. ఒక ధీర, ఇద్దరు అధీరులు గురించి kalluri bhaskaram అభిప్రాయం:
03/27/2017 9:18 pm
ధన్యవాదాలు మంజరి లక్ష్మిగారూ…మీ స్పందన చూసాక తిరిగి నా పాత పాఠకమిత్రుల మధ్యకు వచ్చినట్టు అనిపించి చాలా సంతోషం కలిగింది.
వేయిపడగలు – గాన్ విత్ ద విండ్: 1. ఒక ధీర, ఇద్దరు అధీరులు గురించి manjari lakshmi అభిప్రాయం:
03/27/2017 5:04 am
సారంగ లో మీది ఆపేస్తె బాధ పడ్దాను భాస్కరం గారు. మళ్ళా ఇక్కడ మీ సశేష వ్యాసం చదివి చాలా ఆనందం వేసింది. మీరు రెండు నవలలను పోలుస్తున్న విధానం చాలా బాగుంది.
విశ్వనాథ గళంలో కిన్నెరసాని పాటలు గురించి ns murty అభిప్రాయం:
03/23/2017 1:07 pm
మొదటిసారి విశ్వనాథవారి గొంతులో ఈ కిన్నెరసాని పాటను, వారు పరమపదించిన రోజు ఆకాశవాణి విజయవాడకేంద్రం వారు ప్రసారం చేసినప్పుడు విన్నాను. Amazing rendering.
అతిథి గురించి Kleenpersizztutor అభిప్రాయం:
03/23/2017 6:21 am
చాలా బాగుంది కథ.