దమయంతి గారు,
చాలా బావుందండి, ఇంతకీ ఆడవాళ్లకు ఈ టెన్సన్స్ సహజాతాలా.మన విషయానికి పక్కవాళ్ళ విషయానికి కూడా టెన్షన్.
మీ నుంచి ఇంకొన్ని కథలు ఎదురుచూస్తూ,
రాజేశ్వరి.
రాజు గోరూ, మీతో పాటు మీ పెదలంక లో టెంక గారి “భ్రమ” నాటకం చూసినట్టనిపించిందండి! ఇంతకి ప్రెసిడెంట్ పేరిచర్ల పెద పరశురామరాజుగారికి ఆ రేణుక కి సమ్మందం ఏవిటన్నది వెంకడికి తెలిసిందా?
BSK 2nd stage, Bangalore లో NBT లో పుస్తకాలు చాల కొని మా పిల్లలకు చదివినాను. ఎప్పుడూ illustrator పేరు గుర్తుపెట్టుకోలేదు. చాలా enjoy చేసేదాన్ని బొమ్మలు చూసి. పిల్లలు కూడా అంతే. alamelu’s apetite, ఇంక చాల. ఇప్పుడు పేర్లు గుర్తులేవు.
పూర్వీకం గురించి amarendra dasari అభిప్రాయం:
03/17/2018 11:37 pm
భాస్కర్ గారూ ఆభినందనలు
ఒక వోర! గురించి vijaya అభిప్రాయం:
03/15/2018 8:35 pm
చాలా చాలా బాగుంది దమయంతి. నాకుగర్వంగా వుంది నీ friend నైనందుకు.
రెండు కవితలు గురించి శ్రీనివాసరావు అభిప్రాయం:
03/11/2018 11:51 am
అందరూ అందహీనంగా, భయానకంగా భావించే చీకటిని చెడిపేసే మిణుగురులా ఉంది మీ కవిత
‘భ్రమ’ గురించి Ajit Kumar అభిప్రాయం:
03/11/2018 4:46 am
రవి గాంచని చోటు కవి గాంచునన్నారుగదా… మరి కవికే తెలీక పోతె ఎలా …
కొడుకుల శివరాం భాగవత గానం గురించి అంకిరెడ్డిపల్లి ప్రవీణ్ కుమార్ రెడ్డి… అభిప్రాయం:
03/11/2018 12:55 am
అంతర్జాలం నుండి తీసుకునే అవకాశం మాకు కలగచేయగలరని మా విన్నపం
ఒక వోర! గురించి రాజేశ్వరి అభిప్రాయం:
03/10/2018 7:10 am
దమయంతి గారు,
చాలా బావుందండి, ఇంతకీ ఆడవాళ్లకు ఈ టెన్సన్స్ సహజాతాలా.మన విషయానికి పక్కవాళ్ళ విషయానికి కూడా టెన్షన్.
మీ నుంచి ఇంకొన్ని కథలు ఎదురుచూస్తూ,
రాజేశ్వరి.
‘భ్రమ’ గురించి Anil అట్లూరి అభిప్రాయం:
03/09/2018 9:03 pm
రాజు గోరూ, మీతో పాటు మీ పెదలంక లో టెంక గారి “భ్రమ” నాటకం చూసినట్టనిపించిందండి! ఇంతకి ప్రెసిడెంట్ పేరిచర్ల పెద పరశురామరాజుగారికి ఆ రేణుక కి సమ్మందం ఏవిటన్నది వెంకడికి తెలిసిందా?
పూర్వీకం గురించి విజయ్ కోగంటి అభిప్రాయం:
03/09/2018 8:45 am
చాలా బాగుంది భాస్కర్ గారూ. మూలమూ అనువాదమూ
రంగు బలపం: పులక్ బిశ్వాస్ గురించి sumalatha అభిప్రాయం:
03/07/2018 8:39 pm
BSK 2nd stage, Bangalore లో NBT లో పుస్తకాలు చాల కొని మా పిల్లలకు చదివినాను. ఎప్పుడూ illustrator పేరు గుర్తుపెట్టుకోలేదు. చాలా enjoy చేసేదాన్ని బొమ్మలు చూసి. పిల్లలు కూడా అంతే. alamelu’s apetite, ఇంక చాల. ఇప్పుడు పేర్లు గుర్తులేవు.
నీళ్ళ బయ్యం గురించి మాధవ్ కందాళై అభిప్రాయం:
03/06/2018 6:13 am
ధన్యవాదాలు మురళీ గారు, వేణు గారు , వనజ గారు.