సృజనాత్మక సాహిత్యంపై విమర్శ ఎలా ఉండాలి? వంటి అమూల్యమైన వ్యాసాలు పదుగురు పాఠకులకు చేరుబాటులోకి రావాలండి శ్రీవల్లీ రాధిక గారు ( మీ వ్యాఖ్యతో సంబంధం లేని విన్నపం నాది ).
రాతల, వాట్సాప్ విషయాలలో మరోమాట: నాలుగేళ్ళు రూమ్మేట్స్ గా ఉండగానే తన స్పెర్మ్ కౌంటు గురించీ, పెళ్ళాం తనని పక్కలోకి ఎందుకు రానివ్వదు, అనేవి పురుషులు – నాకు తెల్సినంతలో – ఎవరికీ చెప్పుకోరు. మహిళలు చెప్పుకూంటారేమో మరి. పేరు బట్టి కధ రాసినావిడ మహిళ అనుకుంటున్నాను కనక ఇది కూడా చెప్పనివ్వండి: మహిళలు ఎలా ఆలోచిస్తారో అనేది పురుషులకి అంటగట్టకండి. కారు నడిపే పురుషుడు డేష్ బోర్డ్ కేసు చూస్తూ పెళ్ళాంతో మాట్లాడకుండా ఉంటే ఆయన ‘రాత్రి ఇవాళైనా ఈవిడ నన్ను పక్కలోకి రానిస్తుందా?” అని కాదు ఆలోచించేది, కారు కు చేయించాల్సిన రాబోయే ఆయిల్ చేంజ్ గురించి, క్రితం సారి ఆ విషయంలో మోసం చేసిన కారు మెకానిక్ గురించీను.
ఇంకో విషయం. ఇది నా స్వానుభవంతో చెప్తున్నది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. ఆహా ఓహో అనే చదువర్లతో ఏ రచయితకీ ఎంతమాత్రం ఉపయోగంలేదు. వాళ్లవల్ల ఏమీనేర్చుకోలేము. ఎవరైతే నా రచనని ఏకి ఎండగడతాడో వారి వల్లే నా రాతలు బాగుపడతాయి.
స్వస్తి!
[ఈ అభిప్రాయంలో కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు, ఈ కథకు సంబంధం లేని వాక్యాలు తొలగించడమైనది. — సం.]
శిరోదీపాలు, వేగనిరోధిని; ఈ రెండూ నా మనోజాలే అని అనుకుంటున్నాను.
‘చలిగాలి మరమీట’ అన్న చోట నిజానికి ‘చలి మర’ మీట అని ఉండాలి. ఇందులో ‘చలి మర’ అనేది నా మేధోశిశువు కాదు. ‘చంటి’ సినిమాలో ‘ఎన్నెన్నో అందాలూ’ అనే పాటలో ‘చలి మర గదులలో సుఖపడు బ్రతుకులు’ అనే చరణం ఉంది.ఈ పాట రాసినది వేటూరి సుందరరామమూర్తి గారు అని గుర్తు. అందుకని ఆ పదప్రయోగానికి ఖ్యాతి ఆ పాట రచయితకు చెందాలి. అలాగే వడ్డెర చండీదాస్ గారి నవల ‘హిమజ్వాల’ లో పంకా మీట నొక్కటం అనే ప్రయోగం ఉంది. మొదటిదాంట్లో నుంచి ‘చలి మర’నూ, రెండోదాంట్లోంచి ‘మీట’ నూ తీసుకుని ‘చలి మర’ మీట అని కథ మూలప్రతి లో నేను రాయటం జరిగింది.
ఆవును. వర్ణనతో ప్రారంభమయే కథల సంఖ్య కాలక్రమేణా తగ్గుతూ వస్తోంది. ఈమాట పత్రికలో, 2017 సంవత్సరంలో, 55 కథలు వస్తే; వాటిలో 7 కథలే వర్ణనతో మొదలయ్యాయి. 5 కథలు సంభాషణతోనూ, 17 కథలు భావప్రకటనతోనూ, 25 కథలు ఒక భౌతికచర్యతోనూ, లేఖా రూపంలో ఉన్న ఒక కథ సంబోధనతోనూ ఆరంభమయ్యాయి.
కథ బానే ఉందేమో. ఫ్రస్ట్రేషన్ బాగా చూపించారు. ఎదురుచూస్తుంది ఎపుడవుతుందో తెలీనపుడు,…పెళ్ళి, ఉద్యోగం, పిల్లలు,ఇల్లు ఏదవనీండి, ఎదురుచూస్తున్నప్పుడు ఇలాగే ఉంటుంది.
కానీ, అదేంటో, ఈ కథలో లోపమా, ఆలోచనల్లో లోపమా తెలీదు కానీ… ఆ అబ్బాయి టైపింగులు, మెసేజులు, టీ.వీ చూస్తున్న కంటెంట్ చదువుతుంటే, చిరాగ్గా తోచింది. ప్రేమలు లేనపుడో, సరిగ్గా పొసగనపుడు విషయమేమో కానీ, ఇద్దరి మధ్యయితే ప్రేమలున్నాయిగా… కాసేపు అమ్మాయితో మాట్లాడటమో, కలిసి టీ.వీ చూడటమో… మార్పుకోసం ఎటయినా వెళ్ళి రావటమో (బాబాల వద్దకి కాకుండా)..వీటికి ప్రయత్నం చేయొచ్చు కదా , అనిపించింది. ఆ సింకొకటి, నీరు కారుతూ. విసుగొచ్చింది. ఆ ప్లంబర్ ని అపుడే పిలిచేయక, మళ్ళీ మాక్ లో రిమైండర్ ఎందుకూ? అనేంత విసుగు కలిగించింది. రాత్రేమో. ప్లంబర్లు దొరకరేమో. పొద్దునకల్లా మర్చిపోతారా?
ఇంతకీ, పైన చెప్పిన “I’m man, –my sin వాట్సప్ మెసేజు, దాని వెనకాల అంతులేని ఆవేశం ఈ కథకి ఎంతమేరకు అవసరం? న్యూ జెనెరేషన్ కథ అనే సర్టిఫికేషన్ కి కొన్ని పదాలు అనివార్యమవుతున్నాయి. మామూలు కథకి అవసరం లేదు. అతనిలో ప్రాబ్లం లేదన్న విషయం సున్నితంగానూ చెప్పవచ్చు.
దిస్ ఈజ్ ప్యూర్లీ ఫర్ సంపాదకులకి; సో రెస్ట్ ఆఫ్ ది ఫోక్స్ – డు నాట్ ష్రగ్ భుజాలు.
వెన్ తెలుగు మేగజైన్ పబ్లిషెస్ తెలుగు స్టోరీ, ఈవెన్ కామెంట్స్ కూడా తెంగ్లీషులో టు బి రిటెన్, ఆర్ లేదా ఇలాక్కూడా ఏడవ్వొచ్చా? ఈజ్ నాట్ దిస్ మోస్ట్ ప్రాక్టికల్?
బై ద వే, ఈ ఫోన్లూ లాప్ టాపులూ — ఇఫ్ ద న్యూ జెనరేషన్ కన్ క్లోజ్ దోజ్ అండ్ కాన్సంట్రేట్ ఆన్ ఏక్త్యువల్ థింగ్, ఆజ్ సెడ్ ఇన్ ఫారెస్ట్ గంప్ మూవీ, బేబీ మేకింగ్ ఈజ్ వెరీ ఈజీ. ఈవెన్ రీసెర్చ్ సేస్ ది సేం థింగ్.
సమకాలీన తెలుగు సాహితీ విమర్శ – కొన్ని పరిశీలనలు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
07/06/2018 6:15 am
సృజనాత్మక సాహిత్యంపై విమర్శ ఎలా ఉండాలి? వంటి అమూల్యమైన వ్యాసాలు పదుగురు పాఠకులకు చేరుబాటులోకి రావాలండి శ్రీవల్లీ రాధిక గారు ( మీ వ్యాఖ్యతో సంబంధం లేని విన్నపం నాది ).
కథలు చెప్పే అతను గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
07/06/2018 6:08 am
” అడవిని అల్లుకున్న అగ్ని కథ – – –
అశ్రునయనాలతో చైతన్యం కోసం ఆలపిస్తాడు ”
వొందనాలు మౌళీ
జీవితానందం ఎక్కడున్నది? గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
07/04/2018 10:34 am
“వివేకానందుని మాటలు” (God in everything – Swami Vivekananda) కు లింకును ఇచ్చిన ఖ్వాజా ఉస్మాన్ గారికి – – – జీవితానందం ఎక్కడున్నదో తెలుసా? అన్న అన్వర్ గారికీ (బాపు గారు మెచ్చుకునే చిత్రకారుడు అన్వర్ గారికి) ధన్యవాదాలు.
1 + 1 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
07/04/2018 9:36 am
రాతల, వాట్సాప్ విషయాలలో మరోమాట: నాలుగేళ్ళు రూమ్మేట్స్ గా ఉండగానే తన స్పెర్మ్ కౌంటు గురించీ, పెళ్ళాం తనని పక్కలోకి ఎందుకు రానివ్వదు, అనేవి పురుషులు – నాకు తెల్సినంతలో – ఎవరికీ చెప్పుకోరు. మహిళలు చెప్పుకూంటారేమో మరి. పేరు బట్టి కధ రాసినావిడ మహిళ అనుకుంటున్నాను కనక ఇది కూడా చెప్పనివ్వండి: మహిళలు ఎలా ఆలోచిస్తారో అనేది పురుషులకి అంటగట్టకండి. కారు నడిపే పురుషుడు డేష్ బోర్డ్ కేసు చూస్తూ పెళ్ళాంతో మాట్లాడకుండా ఉంటే ఆయన ‘రాత్రి ఇవాళైనా ఈవిడ నన్ను పక్కలోకి రానిస్తుందా?” అని కాదు ఆలోచించేది, కారు కు చేయించాల్సిన రాబోయే ఆయిల్ చేంజ్ గురించి, క్రితం సారి ఆ విషయంలో మోసం చేసిన కారు మెకానిక్ గురించీను.
ఇంకో విషయం. ఇది నా స్వానుభవంతో చెప్తున్నది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. ఆహా ఓహో అనే చదువర్లతో ఏ రచయితకీ ఎంతమాత్రం ఉపయోగంలేదు. వాళ్లవల్ల ఏమీనేర్చుకోలేము. ఎవరైతే నా రచనని ఏకి ఎండగడతాడో వారి వల్లే నా రాతలు బాగుపడతాయి.
స్వస్తి!
[ఈ అభిప్రాయంలో కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు, ఈ కథకు సంబంధం లేని వాక్యాలు తొలగించడమైనది. — సం.]
బేతాళ కథలు: కథన కుతూహలం – 2 గురించి టి. చంద్రశేఖర రెడ్డి అభిప్రాయం:
07/04/2018 7:25 am
శిరోదీపాలు, వేగనిరోధిని; ఈ రెండూ నా మనోజాలే అని అనుకుంటున్నాను.
‘చలిగాలి మరమీట’ అన్న చోట నిజానికి ‘చలి మర’ మీట అని ఉండాలి. ఇందులో ‘చలి మర’ అనేది నా మేధోశిశువు కాదు. ‘చంటి’ సినిమాలో ‘ఎన్నెన్నో అందాలూ’ అనే పాటలో ‘చలి మర గదులలో సుఖపడు బ్రతుకులు’ అనే చరణం ఉంది.ఈ పాట రాసినది వేటూరి సుందరరామమూర్తి గారు అని గుర్తు. అందుకని ఆ పదప్రయోగానికి ఖ్యాతి ఆ పాట రచయితకు చెందాలి. అలాగే వడ్డెర చండీదాస్ గారి నవల ‘హిమజ్వాల’ లో పంకా మీట నొక్కటం అనే ప్రయోగం ఉంది. మొదటిదాంట్లో నుంచి ‘చలి మర’నూ, రెండోదాంట్లోంచి ‘మీట’ నూ తీసుకుని ‘చలి మర’ మీట అని కథ మూలప్రతి లో నేను రాయటం జరిగింది.
ఆవును. వర్ణనతో ప్రారంభమయే కథల సంఖ్య కాలక్రమేణా తగ్గుతూ వస్తోంది. ఈమాట పత్రికలో, 2017 సంవత్సరంలో, 55 కథలు వస్తే; వాటిలో 7 కథలే వర్ణనతో మొదలయ్యాయి. 5 కథలు సంభాషణతోనూ, 17 కథలు భావప్రకటనతోనూ, 25 కథలు ఒక భౌతికచర్యతోనూ, లేఖా రూపంలో ఉన్న ఒక కథ సంబోధనతోనూ ఆరంభమయ్యాయి.
టి. చంద్రశేఖర రెడ్డి
1 + 1 గురించి swati అభిప్రాయం:
07/03/2018 2:51 pm
కథ బానే ఉందేమో. ఫ్రస్ట్రేషన్ బాగా చూపించారు. ఎదురుచూస్తుంది ఎపుడవుతుందో తెలీనపుడు,…పెళ్ళి, ఉద్యోగం, పిల్లలు,ఇల్లు ఏదవనీండి, ఎదురుచూస్తున్నప్పుడు ఇలాగే ఉంటుంది.
కానీ, అదేంటో, ఈ కథలో లోపమా, ఆలోచనల్లో లోపమా తెలీదు కానీ… ఆ అబ్బాయి టైపింగులు, మెసేజులు, టీ.వీ చూస్తున్న కంటెంట్ చదువుతుంటే, చిరాగ్గా తోచింది. ప్రేమలు లేనపుడో, సరిగ్గా పొసగనపుడు విషయమేమో కానీ, ఇద్దరి మధ్యయితే ప్రేమలున్నాయిగా… కాసేపు అమ్మాయితో మాట్లాడటమో, కలిసి టీ.వీ చూడటమో… మార్పుకోసం ఎటయినా వెళ్ళి రావటమో (బాబాల వద్దకి కాకుండా)..వీటికి ప్రయత్నం చేయొచ్చు కదా , అనిపించింది. ఆ సింకొకటి, నీరు కారుతూ. విసుగొచ్చింది. ఆ ప్లంబర్ ని అపుడే పిలిచేయక, మళ్ళీ మాక్ లో రిమైండర్ ఎందుకూ? అనేంత విసుగు కలిగించింది. రాత్రేమో. ప్లంబర్లు దొరకరేమో. పొద్దునకల్లా మర్చిపోతారా?
ఇంతకీ, పైన చెప్పిన “I’m man, –my sin వాట్సప్ మెసేజు, దాని వెనకాల అంతులేని ఆవేశం ఈ కథకి ఎంతమేరకు అవసరం? న్యూ జెనెరేషన్ కథ అనే సర్టిఫికేషన్ కి కొన్ని పదాలు అనివార్యమవుతున్నాయి. మామూలు కథకి అవసరం లేదు. అతనిలో ప్రాబ్లం లేదన్న విషయం సున్నితంగానూ చెప్పవచ్చు.
1 + 1 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
07/03/2018 9:20 am
దిస్ ఈజ్ ప్యూర్లీ ఫర్ సంపాదకులకి; సో రెస్ట్ ఆఫ్ ది ఫోక్స్ – డు నాట్ ష్రగ్ భుజాలు.
వెన్ తెలుగు మేగజైన్ పబ్లిషెస్ తెలుగు స్టోరీ, ఈవెన్ కామెంట్స్ కూడా తెంగ్లీషులో టు బి రిటెన్, ఆర్ లేదా ఇలాక్కూడా ఏడవ్వొచ్చా? ఈజ్ నాట్ దిస్ మోస్ట్ ప్రాక్టికల్?
బై ద వే, ఈ ఫోన్లూ లాప్ టాపులూ — ఇఫ్ ద న్యూ జెనరేషన్ కన్ క్లోజ్ దోజ్ అండ్ కాన్సంట్రేట్ ఆన్ ఏక్త్యువల్ థింగ్, ఆజ్ సెడ్ ఇన్ ఫారెస్ట్ గంప్ మూవీ, బేబీ మేకింగ్ ఈజ్ వెరీ ఈజీ. ఈవెన్ రీసెర్చ్ సేస్ ది సేం థింగ్.
వుయ్ కీప్ ట్రైయింగ్ సరేనా?
బేతాళ కథలు: కథన కుతూహలం – 2 గురించి Anil అట్లూరి అభిప్రాయం:
07/03/2018 5:06 am
జాలంలో వెలువడ్డ కథల మీద, మీ పరిశోధన, పరిశీలన, ఆ ఫలితాలతో ఒక కథకి వస్తువు చేకూర్చుకోవటం అభినందనీయం.
మూడు కొత్త పదాలు తెలుసుకున్నానండి ఇది చదివిన తరువాత. చి న
శిరోదీపాలు
చలిగాలి మరమీట
వేగనిరోధిని
వీటిల్లో చలిగాలి మరమీట మీద తోచిన ఒక చిన్న అభిప్రాయం. మరమీట అంటే ఆంగ్లంలో మెకానికల్ స్విచ్ అనుకుంటే, చలిగాలి యంత్రంకి ఒక మరమీట ఉండవచ్చనుకుంటాను.
1 + 1 గురించి Dr. CBS Venkataramana అభిప్రాయం:
07/03/2018 1:59 am
A story with amazing depth on an extraordinarily sensitive issue !!
పది నిముషాలు గురించి Solomon Raju అభిప్రాయం:
07/02/2018 11:42 pm
జీవితకాలాన్ని శాసించేది తృటిలో మన మనస్సున మెదిలే ఆలోచన. సమయమెంత గంభీరమైనది! అందుకే సమయాతీతుని ఆలోచనను ఆశ్రయించుట సర్వదా శ్రేయస్కరము.