పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. ‘మంచి’ కథ గురించి S. Narayanaswamy అభిప్రాయం:

    11/25/2019 8:44 pm

    బాగా రాశారు.

  2. నీడ గురించి S. Narayanaswamy అభిప్రాయం:

    11/25/2019 8:39 pm

    మధ్యమ పురుష కథనం ఆద్యంతం బాగా నిర్వహించారు.

  3. ముఖం కడగని అందగత్తె గురించి రాఘవరావు అభిప్రాయం:

    11/25/2019 3:29 am

    కథ బాగుంది సార్

  4. ముఖం కడగని అందగత్తె గురించి Amarendra అభిప్రాయం:

    11/21/2019 9:09 pm

    భలే కథ! యథాప్రకారం చక్కని అనువాదం.

  5. ‘మంచి’ కథ గురించి soorya akella అభిప్రాయం:

    11/19/2019 11:10 am

    ఈ విషయం జెర్మనీ లాంటి తక్కువ జనాభా దేశంలో పరవాలేదేమో. మన దేశంలో కుదరదు, అనవసరపు ఆర్టికల్.

  6. వలపారగించవమ్మ వనిత నీ యలుక చిత్తమున గురించి Amarendra అభిప్రాయం:

    11/17/2019 6:49 pm

    ఈమాట పత్రికలో ఉన్న సంపాదకులు లాంటివారు, ఈ పుస్తకానికి పని చేస్తే బాగుండేది.

    ప్రచురణ పరంగా గత ముప్ఫై యేళ్ళలో ఇరవై పాతిక సంపాదకులను చూశాను. ఈమాట సంపాదకుల లాంటివారు ఒకటీ ఒకటిన్నర మాత్రమే తారసపడ్డారు. This is a rarest of the rare breed in Telugu.

  7. నాకు నచ్చిన పద్యం: రెండు అందమైన పద్యశిల్పాలు గురించి Srinivas Banda అభిప్రాయం:

    11/17/2019 12:09 pm

    అసమాన కవనా ధురంధరుడు మురళీధర రావుగారి నారికేళపాకం లాంటి పద్యాన్ని నా వంటి పామరులకి కూడా చక్కగా అర్ధమయ్యేట్లు వివరించిన కామేశ్వర రావుగారికి నమస్సుమాంజలులు!

  8. జయప్రభశబ్ద కవిత్వం గురించి yssubramanyamy అభిప్రాయం:

    11/17/2019 7:47 am

    Incredible articulation! Hats off!

  9. వలపారగించవమ్మ వనిత నీ యలుక చిత్తమున గురించి yssubramanyamy అభిప్రాయం:

    11/17/2019 7:30 am

    జయప్రభగారికి నా ధన్యవాదములు . అతి చక్కని రచన చదవడం నా భాగ్యం

  10. ‘మంచి’ కథ గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    11/12/2019 5:34 am

    ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నవాళ్ళు మానవులే. అందరిలోను రక్తం రంగు ఎరుపే. ప్రతివారిలోను ప్రేమ, ఆగ్రహం, స్నేహం, భయం ఇంకా మరికొన్ని ఉంటాయి. అంతే కాదు. మనకి ఇప్పుడు కావల్సింది గోడలు, ప్రహరీలు కాదు. నిచ్చెనలు, వంతెనలు.అది గ్రహిస్తే చాలా వరకు మన చుట్టూ ఉన్న ప్రపంచం ‘మంచి’ దవుతుంది.