పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16440

  1. కీబోర్డ్ మీద రాగాలు గురించి Jaya అభిప్రాయం:

    09/05/2007 3:44 am

    This article is interesting and educative about an uncommon topic.

  2. కీబోర్డ్ మీద రాగాలు గురించి నాగరాజా అభిప్రాయం:

    09/05/2007 2:39 am

    థాంక్సు మాస్టారు. చాలా బాగుంది.

  3. అనాథ ప్రేత సంస్కారాత్‌… గురించి kishore అభిప్రాయం:

    09/05/2007 1:09 am

    బాగుంది

  4. “చందమామ” జ్ఞాపకాలు గురించి desaraju అభిప్రాయం:

    09/05/2007 12:38 am

    It’s a great article. I know very well about ‘Santasundari’garu. Is she was relative to ‘Rohini Prasad’?

    Yours,
    DESARAJU

  5. అరణ్య కవితలు గురించి chavakiran అభిప్రాయం:

    09/05/2007 12:33 am

    చాలా బాగుంది.

    ఇంకా ఉంటే చదవాలనుంది.

  6. లింఫోమా – ఒక ‘నిసి షామల్’ కథ గురించి teresa అభిప్రాయం:

    09/04/2007 5:19 pm

    నిసీ షామల్ ఓ యభయ్యెళ్ళు పైబడి రిటైరయిన రేడియాలజిస్టని గుర్తు క్రితం కథలోంచి!! … కథ ముగింపు బాగుంది.
    on a sidenote, యద్దనపూడి సులోచనారాణి స్టైలుని తలపించింది.

  7. రచయితగా సత్యజిత్ రాయ్ – నా అభిప్రాయాలు గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:

    09/04/2007 4:27 pm

    The editorial board sincerely regrets the mistakes it made in dealing with this article. It was a genuine attempt at presenting a well rounded article to our readers but we violated our own policies in our zeal to do so. We accept responsibility for the mistakes, express our regrets to the author and reviewers, and will do our best in the future to strictly adhere to the magazine’s editorial policies.

    Veluri Venkateswara Rao

    for the Editorial Board

  8. రచయితగా సత్యజిత్ రాయ్ – నా అభిప్రాయాలు గురించి J K Mohana Rao అభిప్రాయం:

    09/04/2007 2:12 pm

    నేను శ్రీమతి లైలాగారి అభిప్రాయాలను, శ్రీ పాణినిగారి అభిప్రాయాలను
    చదివాను. నా అభిప్రాయము ఇది – పరిశీలకులు వ్యాసానికి
    పరిపూర్ణతను ఇవ్వాలనుకొంటే సూచనలను, పుస్తకాలను
    ఇవ్వవచ్చు. వాటిని చదివి మళ్ళీ రచయిత మరొక ప్రతిని
    తయారు చేసి పంపవచ్చు. చివర రచయిత పరిశీలకులకు
    థాంక్స్ చెప్పవచ్చు. సామాన్యముగా రచనావ్యాసంగములో
    ఇది పద్ధతి. బహుశా ఈ వ్యాసములో రచయిత పరిశీలకులతో
    వ్రాయుటకు అంగీకరించి ఉండవచ్చునేమో. అది మనకు తెలియదు.
    కానీ మొట్టమొదటి పేరు వ్యాసమును మొదట వ్రాసిన రచయిత
    పేరుగా ఉండాలి, పరిశీలకుల పేరు కాదు అని నేను అనుకొంటా.
    నా భావాలను ఇలా చెప్పినందులకు అందరినీ క్షమాపణ కోరుకొంటూ
    – మోహన

  9. రచయితగా సత్యజిత్ రాయ్ – నా అభిప్రాయాలు గురించి పాణిని శంఖవరం అభిప్రాయం:

    09/04/2007 1:37 pm

    Lyla,
    This is precisely the reason why the article is presented the way it is, to make a clear distinction between what the writer wrote and what the reviewer(s) felt was needed to make the article complete. The original writing is not altered but only added on, in order to clarify. The point is clearly made without any loss of identity of the original article. Do you think it is any better if the reviewer(s) add their material/opinions to a submission, anonymously?
    Regards,
    Panini

  10. ఒంటరి విహంగం గురించి riveiv అభిప్రాయం:

    09/04/2007 1:13 pm

    ఇదేదొ దాసరినారాయణరావు సినిమా లా వుంది. అన్ని రోజులు అమెరికాలో వుండి , లోకాన్నిచూసిన వాళ్ళు (హరి ..దివ్య) రియల్ గా అలా ప్రవర్తించరు పిరియడ్.