పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. నీటి అద్దాలు గురించి Ananth అభిప్రాయం:

    06/05/2008 9:22 pm

    ఫణి గారు,
    నీటి అద్దాలు, ఊట, నీటి గుంటలు, వయసునిబట్టి మారేతీరు బాగుంది. మంచి కవిత.

  2. డాలర్ దేహాన్నొదిలి గురించి Ananth అభిప్రాయం:

    06/05/2008 8:59 pm

    చాలా బాగుంది. కానీ, బతుకుబాటలొ ‘రూపాయి దేహాన్ని’ ధరించకతప్పదు.

  3. చివరకు మిగిలేది గురించి Ananth అభిప్రాయం:

    06/05/2008 8:49 pm

    నిజం, చివరకుమిగిలేది.. ఇదే… ఇదే…

  4. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 3: బాబేజ్ యంత్రాలు గురించి Indrani Palaparthy అభిప్రాయం:

    06/05/2008 12:12 am

    హనుమంత రావు గారు, మంచి వ్యాసం.అభినందనలు.

    ఇంద్రాణి పాలపర్తి.

  5. అలిగితివా… గురించి A.Prasuna అభిప్రాయం:

    06/04/2008 8:34 pm

    చాలా బావుందండీ.

  6. నాకు నచ్చిన పద్యం: ధూర్జటి చంద్రబింబపు వర్ణన గురించి Kiran అభిప్రాయం:

    06/04/2008 5:50 am

    చాలా బాగుందండీ మీ ఈ మాట.

  7. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2 గురించి Srinivas Bheemani అభిప్రాయం:

    06/04/2008 4:16 am

    నాగ మురళీ గారూ ! Kudos !! Your analytical stuff is veritably bangup..await తరువాయి సంచిక…
    Regards,
    srinivas

  8. 3వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు – ఒక పరిచయం గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    06/03/2008 1:56 pm

    వేమూరి గారూ,

    మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలు. మమ్మల్ని చూసాకా తెలుగు భాషకి ఢోకా లేదని మీకు అనిపిస్తే మా లాంటి చిన్న వాళ్ళందరికీ అవి ఉత్ప్రేరకాలు. కాకపోతే మొదట్లో మీరు చెప్పిన దానికి చిన్న వివరణ –
    సదస్సు కిటకిటలాడిపోయిందని ఎక్కడా రాయలేదు. ఆరోజు సభకైతే సుమారు 243 మంది వచ్చారు. అందరూ ఒకే సారి లేరు. వచ్చీ పోయే జనాభాతో కలుపుకొని అంతమంది లెక్కకొచ్చారు. ఇసకేస్తే రాలనంత జనం, హాలు కిటకిట లాడింది, నేల ఈనింది లాంటి ఉపమానాలు తెలుగు సాహితీ సదస్సుల్లో భూతద్దం పెట్టి వెదికినా దొరకవని నాకు గట్టి నమ్మకం.

    మరోసారి కృతజ్ఞతలతో

    -సాయి బ్రహ్మానందం గొర్తి

  9. అంతర్మథనం గురించి AMMAVARU అభిప్రాయం:

    06/03/2008 2:42 am

    చాలా బాగున్నది.

  10. రచయితలకు సూచనలు గురించి శివకుమార్ దిన్నిపాటి అభిప్రాయం:

    06/03/2008 2:40 am

    అయ్యా ముందుగా నమస్కారములు,

    మీ యొక్క భాషాభిమానానికి, మన భాషకు మీరు చేస్తున్న కృషికి మీరు అభినందనీయులు. మీ ఈమాట మరిన్ని హంగులతో అందరిని అలరించాలని సహృదయంతో,

    శివకుమార్ దిన్నిపాటి.
    దుబాయ్ – యునైటెడ్ అరబ్ యెమిరేట్స్